SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » crime » Gujarathi Woman Selling Her Oocytes For Enjoyments

డబ్బు కోసం భార్య నీచం..! భర్తకి తెలియకుండా ఆ పని చేస్తూ దొరికి!

    Published Date - Fri - 20 January 23
  • |
      Follow Us
    • Suman TV Google News
డబ్బు కోసం భార్య నీచం..! భర్తకి తెలియకుండా ఆ పని చేస్తూ దొరికి!

అమ్మతనం ఆడవాళ్లకు మాత్రమే దొరికిన వరం. సంసారం చక్కగా సాగిపోతున్నా, పిల్లలు లేకపోతే కుటుంబ సభ్యుల నుండి, చుట్టూ ప్రక్కల వారి నుండి గొడ్రాలు అని పిలిపించుకోవాల్సి వస్తుందని భయపడిపోతుంటారు. అందుకే అమ్మ అనే పిలుపుకోసం పెళ్లి నాటి నుండి తల్లి అయ్యేంత వరకు పరితపించి పోతారు. కానీ కొందరి మహిళల్లో హార్మోన్లు, ఇతర అనారోగ్య సమస్యల కారణంగా అండాలు విడుదల కాక.. పిల్లలను కనలేక.. వేదన అనుభవిస్తుంటారు. ఎంత మంది వైద్యులను సంప్రదించినా, మందులు తీసుకున్నా ఒక్కొక్కసారి ఫలితం శూన్యం.

కానీ జల్సాలకు అలవాటు పడ్డ ఓ మహిళ.. ఆ అండాలనే అమ్ముకుంది. ఈ నీచానికి సదరు తల్లి కూడా సహకరించడం ఘోరం. ఈ విస్తు పోయే ఘటన గుజరాత్ లోని అమ్రైవాడి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. భార్య అండాలు విక్రయిస్తుందని తెలుసుకున్న భర్త ఆమెను నిలదీయగా.. అతడ్ని కూడా చంపేస్తానని బెదిరింది. దీంతో అతడు పోలీసులకు ఫిర్యాదునిచ్చాడు. వివరాల్లోకి వెళితే.. రాశిక్ చవ్డా, అనితలకు ఐదేళ్ల క్రితం వివాహమైంది. తరచూ తన అత్తమామలతో అనిత గొడవపడుతూ ఉండేది. వేరే కాపురం కాపురం పెట్టాలని భర్తతో పోరు పెట్టడంతో.. అద్దెకు ఇళ్లు తీసుకుని ఉంటున్నారు.

అయితే భర్త సంపాదన సరిపోవడం లేదంటూ రాశిక్ తో అనిత గొడవ పడటంతో.. 2019లో ఆమెను వదిలేసి, తిరిగి తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాడు. తనను వదిలేసి వెళ్లిపోయాడంటూ అమ్రైవాడీ పోలీస్ స్టేషన్ లో భర్తపై ఫిర్యాదు చేయడంతో పాటు భరణం ఇప్పించాలంటూ అనిత కోర్టుకెక్కింది. అయితే కొంత కాలానికి సయోధ్య కుదరడంతో మళ్లీ కలిసి జీవిస్తున్నారు. ఇటీవల భార్య తన అండాలను విక్రయిస్తున్న విషయం తెలుసుకున్నాడు. 2019 నుండి 2022 మధ్య పలు మార్లు ఓ ఏజెంట్ ద్వారా అహ్మదాబాద్ లోని  పలు ఆసుపత్రులకు అమ్మినట్లు గుర్తించాడు.

అండాల విక్రయానికి అనితకు ఆమె తల్లి హన్సబెన్ కూడా సహకరిస్తుందని తెలుసుకుని భార్యను రాశిక్ నిలదీశాడు. ఈ విషయం ఎవ్వరికైనా చెబితే చంపేస్తానని రాశిక్ ను భార్య అనిత, అత్త బెదిరించాడు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించాడు. అండాల విక్రయానికి వీలుగా అనిత తన ఆధార్ కార్డులో పుట్టిన తేదీలను మార్చుకుందని పేర్కొన్నాడు. అంతేకాకుండా వీటిని అమ్ముకునేందుకు భర్త సంతకాలు కావాల్సి ఉండటంతో, వాటికి సంబంధించిన కాగితాలపై అనిత ఫోర్జరీ సంతకాలు చేసినట్లు తెలిపాడు. ఫిర్యాదును తీసుకున్న పోలీసులు, అనిత, ఆమె తల్లిపై ఫోర్జరీ, క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

Tags :

  • Crime News
  • enjoyment
  • gujarath
  • money
  • national news
  • Oocytes
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విదేశాల్లో కొడుకు, ఇంట్లో శవాలైన తల్లిదండ్రులు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

విదేశాల్లో కొడుకు, ఇంట్లో శవాలైన తల్లిదండ్రులు! కంటతడి పెట్టిస్తున్న విషాద ఘటన!

  • పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపిన కసాయి తల్లి! ఎందుకంటే?

    పిల్లలకు ఎలుకల మందు పెట్టి చంపిన కసాయి తల్లి! ఎందుకంటే?

  • ప్రాణం తీసిన చలి మంట! అసలేం జరిగిందంటే?

    ప్రాణం తీసిన చలి మంట! అసలేం జరిగిందంటే?

  • అక్క కొడుకుపై మనసు పడ్డ మహిళ.. ఎంతకు తెగించిందంటే..

    అక్క కొడుకుపై మనసు పడ్డ మహిళ.. ఎంతకు తెగించిందంటే..

  • ముగ్గురు కూతుర్ల కోసం ఓ తల్లి పోరాటం! చివరికి ఊహించని నిర్ణయం!

    ముగ్గురు కూతుర్ల కోసం ఓ తల్లి పోరాటం! చివరికి ఊహించని నిర్ణయం!

Web Stories

మరిన్ని...

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..
vs-icon

కొంటె చూపుతో కవ్విస్తున్న రాశి ఖన్నా..

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..
vs-icon

పామాయిల్ వాడుతున్నారా? అయితే ప్రమాదంలో పడ్డట్టే..

తాజా వార్తలు

  • మేకప్‌ రూమ్‌లో పేలుడు.. ప్రముఖ నటి పరిస్థితి విషమం!

  • పృథ్వీ షాను కూల్ చేసేందుకే అలా చేశాడా?.. హార్దిక్ తెలివికి జోహార్లు అంటున్న ఫ్యాన్స్

  • 14 రన్స్‌కే 3 వికెట్లు! మలాన్‌, బట్లర్‌ పోరాటంతో ఇంగ్లండ్‌ విజయం

  • దత్తతకు ఆడపిల్లల వైపు మొగ్గు చూపుతున్న దంపతులు

  • నేవీలో ఉచితంగా ‘ఇంజినీరింగ్’ విద్య, ఆపై ఉన్నత‌ ఉద్యోగం.. పూర్తి వివరాలివే!

  • ఇండియాలో తొలిసారిగా విమానాశ్రయంలో సినిమా థియేటర్! ఎక్కడంటే?

  • టాలీవుడ్ రీ ఎంట్రీకి సిద్ధమైన మీరా జాస్మిన్.. ఈసారి కాస్త ఘాటుగానే..!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • విమానాల్లో తాగడానికి మద్యం ఇస్తారు! ఎందుకో తెలుసా?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • ‘అక్కినేని తొక్కినేని’ వివాదంపై స్పందించిన బాలకృష్ణ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam