SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Doctor Leaves Towel In Pregnant Woman Stomach

నొప్పులతో వచ్చిన గర్భిణికి ఆపరేషన్ చేసి.. టవల్ కడుపులో వదిలేశారు!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Thu - 5 January 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నొప్పులతో వచ్చిన గర్భిణికి ఆపరేషన్ చేసి.. టవల్ కడుపులో వదిలేశారు!

వైద్యరంగం సాంకేతికంగా కొత్త పుంతలు తొక్కుతోంది. ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. రెండ్రోజుల క్రితం బెంగళూరులో తెగిపడిన మర్మాంగాన్ని బాలుడికి అతికించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఇప్పటికీ ఆపరేషన్ చేసి కడుపులో కత్తులు కటార్లు వదిలేస్తున్న వైద్యులు ఉండనే ఉన్నారు. తాజాగా ఓ వైద్యుడు మహిళకు పురుడుపోసి కడుపులో టవల్ వదిలేశాడు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన వెలుగు చూసింది. మోహ్రానా ప్రాంతంలో నివాసముండే నజ్రానా అనే మహిళలకు నెలలు నిండి నొప్పులు వచ్చాయి. తీవ్ర ప్రసవ వేదనతో ఉన్న నజ్రానాను భర్త సైఫీ నర్సింగ్ హోమ్ లో చేర్పించాడు. అక్కడ వైద్యుడు మత్లూబ్ ఆపరేషన్ చేసి ఆమెకు ప్రసవం చేశాడు. అక్కడి దాకా అంతా బాగానే ఉంది. కానీ, శస్త్ర చికిత్స సమయంలో ఆస్పత్రి నిర్లక్ష్యంగా వ్యవహిరించింది. నజ్రానా కడుపులో ఓ టవల్ ని ఉంచి కుట్లేశారు. డెలివరీ తర్వాత నజ్రానాకు తీవ్రంగా చలి, కడుపు నొప్పి రావడంతో బయట వాతావరణం చల్లగా ఉండటం వల్ల అలా జరుగుతోందంటూ ఐదురోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచాడు.

operation

Join Our Whatsapp Channel

తర్వాత కూడా భార్యకు తీవ్రంగా కడుపునొప్పి రావడంతో భర్త ఆమెను మరో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ అసలు విషయం వెలుగు చూసింది. తర్వాత మరో సర్జరీ చేసి వైద్యులు ఆ టవల్ ను బయటకు తీశారు. స్థానికంగా ఈ టవల్ వ్యవహారం కలకలం రేపింది. ఈ ఘటనపై వైద్యాధికారి రాజీవ్ సింఘాల్ స్పందించారు. దర్యాప్తు జరిపి.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ వెల్లడించారు. మరోవైపు అసలు సైఫీ ఆస్పత్రికి ఎలాంటి అనుమతులు లేవనే వార్త భయాందోళనకు గురి చేస్తోంది. ఆపరేషన్ సమయంలో వైద్యులు ఇంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటారంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

  • Crime News
  • Doctor
  • pregnant
  • Uttar Pradesh
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్..జాబ్ రాలేదని మనస్తాపం

ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

    ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • రీల్స్ చేస్తావా అంటూ మందలించిన భర్త.. ఆత్మహత్య చేసుకున్న భార్య

    రీల్స్ చేయొద్దని మందలించిన భర్త.. భార్య ఆత్మహత్య | Gajwel News

  • ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

    ఇంట్లో చోరీ జరిగినా తగ్గేదేలే..మరో వీడియో తీసిన యూట్యూబర్‌

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

    విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam