SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Congress President Sonia Gandhi Tests Corona Positive

Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

  • Written By: Rama Krishna
  • Updated On - Fri - 23 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sonia Gandhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్

దేశంలో కరోనా వైరస్ మహమ్మారి మరోసారి తీవ్రరూపం దాల్చే సంకేతాలు వెలువడుతున్నాయి. కొద్ది రోజులుగా నిలకడగా సాగుతున్న కరోనా కేసులు మళ్లీ ఒక్కసారిగా పెరుగుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మరోసారి కరోనా బారినపడ్డారు. గత కొంత కాలంగా సోనియాగాంధీ వరుసగా పలు సమావేశాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ఆమకు స్వల్పంగా జ్వరం రావడం.. ఇతర ఇబ్బందులు పడుతున్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అయిన సుర్జేవాలా తెలిపారు.

ఆమెకు పరీక్షలు జరిపిన తర్వాత కరోనా పాజిటీవ్ అని తేలింది.. ప్రస్తుతం సోనియాగాంధీ డాక్టర్ల సలహా మేరకు ఐసోలేషన్ లో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక సోనియాగాంధీ తో పాటుగా ఏఐసీసీ ప్రదాన కార్యదర్శి అయిన కేసీ వెణు గోపాల్ కి కూడా కోవిడ్ పాజిటీవ్ అని తేలింది. దీంతో ఆయన కూడా ఐసోలేషన్ కి వెళ్లారు. అంతేకాదు ఇటీవల కాలంలో సోనియాగాంధీని కలిసిన పలువురు నేతలు ప్రస్తుతం ఐసోలేషన్ లో గడుపుతున్నారు.

ఇది చదవండి: అద్భుతం చేసిన వైద్యుడు..! 54 ఏళ్ల తర్వాత కంటి చూపు పొందిన వ్యక్తి!


ప్రస్తుతం సోనియాగాంధి రెస్ట్ తీసుకుంటున్నారని.. వైద్యులు ఆమెకు తగినంత విశ్రాంతి ఇవ్వాలని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సోనియాగాంధీ ఆమె తనయుడు రాహూల్ గాంధీ కి నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. మరి ఈ సమయంలో ఆమె కరోనా భారిన పడటంతో సందిగ్ధత నెలకొంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Congress president Sonia Gandhi tests positive for COVID-19. She has developed mild fever & some symptoms & has isolated herself and has been given requisite medical attention. As of today, her date of appearance before ED on June 8th stands as it is: Congress’ Randeep Surjewala pic.twitter.com/0eTTN1RhUn

— ANI (@ANI) June 2, 2022

Congress president #SoniaGandhi tests covid positive.

I pray for her speedy recovery. pic.twitter.com/uhQnKj9arP

— Gautam (@GautamIND29) June 2, 2022

Tags :

  • Congress President
  • Rahul gandhi
  • Randeep Surjewala
  • Sonia gandhi
  • Tests Corona Positive
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అసలు ఎవరీ వీర సావర్కర్? చనిపోయి 57 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇంత రచ్చ?

అసలు ఎవరీ వీర సావర్కర్? చనిపోయి 57 ఏళ్ళు అవుతున్నా ఎందుకు ఇంత రచ్చ?

  • ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

    ఆ 20 వేల కోట్ల గురించి ప్రశ్నించినందుకే నాపై వేటు వేశారు: రాహుల్‌ గాంధీ

  • రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

    రాహుల్‌పై ప్రధాని మోదీ అష్ట దిగ్బంధనం! కాంగ్రెస్‌ని లేకుండా చేయడమే వ్యూహమా?

  • తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

    తెరపైకి ‘శూర్పణఖ వివాదం’.. మోదీపై పరువు నష్టం దావా.. వేటు పడుతుందా!

  • బ్రేకింగ్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్​సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్రకటన!

    బ్రేకింగ్: రాహుల్ గాంధీపై అనర్హత వేటు.. లోక్​సభ సెక్రటరీ జనరల్ సంచలన ప్ర...

Web Stories

మరిన్ని...

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!
vs-icon

నడిచి వచ్చే భక్తులకు శుభవార్త.. ఇకపై శ్రీవారి దర్శనం మరింత సులువు!

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!
vs-icon

దానిమ్మలో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి.. ఎంటో తెలుసా!

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!
vs-icon

తక్కువ ఖర్చుతో IPL మ్యాచులు ఇలా చూడండి!

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!
vs-icon

సమ్మర్ లో ఇలా చేస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..
vs-icon

ఏ వైపు తిరిగి పడుకుంటే మంచిది..? ఇలా అయితే మంచి నిద్రతో పాటు ఆరోగ్యం కూడా..

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!
vs-icon

సరికొత్త గర్భ నిరోధక సాధనం.. చేతికి అంటించుకుంటే చాలు!

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!
vs-icon

జీడిపప్పు తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా!

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?
vs-icon

రాత్రి సమయంలో ముల్లంగి తింటే ఎంత డేంజరో తెలుసా?

తాజా వార్తలు

  • భార్యకు విడాకులు ఇచ్చిన నటుడు.. మహిళలతో శారీరక సంబంధమే కారణమా?

  • పంత్‌ను పరామర్శించిన టీమిండియా క్రికెటర్లు!

  • బ్రేకింగ్: ఇంద్రకీలాద్రిపై ప్రమాదం! భయంతో భక్తులు పరుగులు!

  • కోహ్లీపై తెలుగు కుర్రాడి ‘భారీ’ అభిమానం! చూస్తే వావ్‌ అనాల్సిందే..

  • సైకో భర్త దారుణం.. భార్యపై బీర్ బాటిల్ తో దాడి!

  • పొలిటికల్ ఎంట్రీకి సిద్ధమైన శిఖర్ ధావన్! రాజకీయాల్లోకి వస్తా.. కానీ

  • పెనుకొండ నియోజకవర్గంలో లోకేశ్ యువగళం పాదయాత్ర.. 52వ రోజు హైలెట్స్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam