SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » national » Bomby High Court Says Few Words About Married Woman

పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం కాదు: హైకోర్టు

    Published Date - Fri - 28 October 22
  • |
      Follow Us
    • Suman TV Google News
పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయిస్తే క్రూరత్వం కాదు: హైకోర్టు

భార్యాభర్తలు ఎంతో అన్యోన్యంగా జీవితాన్ని ముందుకు సాగించాలి. అయితే ఇటీవల కాలంలో దంపతుల మధ్య గొడవలు పెరుగుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కోర్టుమెట్లు ఎక్కుతున్నారు. ఇలా దంపతులకు సంబంధించిన వివాదాల కేసులు కోర్టుల్లో పదుల సంఖ్యలో ఉన్నాయి. అయితే వీటిల్లో ఎక్కువ వరకట్నం వేధింపుల పేరుతో నమోదైన కేసులే అధికం. ఇలాంటి కేసులో కోర్టులు అనేక సంచలన తీర్పు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఇటీవలే ఆధారాల్లేకుండా భర్తను తాగుబోతు, తిరుగుబోతు అన్నడం క్రూరత్వం కిందకి వస్తుందని బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా అదే బాంబే హైకోర్టు మరో సంచలన తీర్పు ఇచ్చింది. పెళ్లైన మహిళతో ఇంటి పనులు చేయమని చెప్పడం క్రూరత్వం కిందకి రాదని తేల్చి చెప్పింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మహారాష్ట్రలోని ఔరంగాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త హింసిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లయిన నెల రోజుల తర్వాత భర్త తనను పనిమనిషిలా చూడడం మొదలు పెట్టాడని, కారు కొనుక్కునేందుకు రూ.4 లక్షలు తీసుకురాలని డిమాండ్ చేశాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక తనను మానసికంగా, భౌతికంగా ఎంతో వేధించాడని బాధిత మహిళ తెలిపింది. ఈక్రమంలో కేసు బాంబే హైకోర్టుకు చెందిన ఔరంగాబాద్ బెంచ్ వెళ్లింది. కొన్నాళ్ల పాటు కేసుపై విచారణ జరిగింది. తాజాగా హైకోర్టు భర్తకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ కేసును విచారించిన న్యాయస్థానం తాజాగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.

bombay high court

పెళ్లైన మహిళను ఇంటి పనులు చేయమని అడగడం అంటే అది కచ్చితంగా కుటుంబ కోసమే అవుతుందని, దానిని పనిమనిషి చేసే పనితో పోల్చడం సరికాదని కోర్టు పేర్కొంది. ఇంటి పనులు చేయడం ఆమెకు ఇష్టం లేకుంటే ఆ విషయాన్ని పెళ్లికి ముందే చెప్పి ఉండాల్సిందని హైకోర్టు అభిప్రాయపడింది. తనను మానసికంగా, భౌతికంగా వేధించారని ఫిర్యాదుదారు ఆరోపించినప్పటికీ రుజువు చేయలేకపోయారని ధర్మాసనం పేర్కొంది. దీంతో ఈ కేసుకు సెక్షన్ 498ఏ వర్తించదని స్పష్టం చేస్తూ సదరు మహిళ భర్త, అత్తమామల పై పెట్టిన గృహహింస కేసును కొట్టి వేస్తూ బాంబే హైకోర్టు తీర్పు ఇచ్చింది.

Section 498A IPC] Making married woman do household work for family not cruelty: Bombay High Court

Read story: https://t.co/tqn8btc4pV pic.twitter.com/5inYnuIhLk

— Bar & Bench (@barandbench) October 27, 2022

Tags :

  • Aurangabad
  • bombay high court
  • Maharashtra
  • national news
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అర్ధరాత్రి బెడ్ రూంలో మంచం కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఏమైందంటే..?

అర్ధరాత్రి బెడ్ రూంలో మంచం కోసం భార్యాభర్తల మధ్య గొడవ.. చివరకు ఏమైందంటే..?

  • 16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ ప్రేమాయణం! మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?

    16 ఏళ్ల బాలుడితో 32 ఏళ్ల మహిళ ప్రేమాయణం! మరో షాకింగ్ న్యూస్ ఏంటంటే?

  • మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వని తల్లి! కొడుకు ఎంత నీచానికి దిగాడంటే?

    మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వని తల్లి! కొడుకు ఎంత నీచానికి దిగాడంటే?

  • అమెరికాకే పరిష్కారం చూపిన భారతీయులు.. పాములు పట్టేవారిని వరించిన పద్మశ్రీ!

    అమెరికాకే పరిష్కారం చూపిన భారతీయులు.. పాములు పట్టేవారిని వరించిన పద్మశ్రీ!

  • ఇది అదానీపై దాడి కాదు.. భారత్‌పై చేస్తున్న దాడి.. హిండెన్ బర్గ్ ఆరోపణలపై అదానీ గ్రూప్

    ఇది అదానీపై దాడి కాదు.. భారత్‌పై చేస్తున్న దాడి.. హిండెన్ బర్గ్ ఆరోపణలపై...

Web Stories

మరిన్ని...

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..
vs-icon

అంగరంగ వైభవంగా పూర్ణ సీమంతం వేడుక.. ఫోటోలు వైరల్..

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..
vs-icon

వెండి, బంగారు పోత పోసిన శిల్పంలా ముద్దొస్తున్న సదా..

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!
vs-icon

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పై రూ.25 వేలు తగ్గింపు!

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..
vs-icon

సీతాకోకచిలుక చీర కట్టినట్టు మురిపిస్తున్న అనుపమ..

తాజా వార్తలు

  • ఈ వారం ఓటిటిలో రిలీజ్ అవుతున్న సినిమాలు!

  • వాహనదారులకు అలర్ట్.. హైదరాబాద్ లో 40 రోజులపాటు ట్రాఫిక్ ఆంక్షలు!

  • వీడియో: ‘బిబి జోడి’లో వార్! స్టేజ్ పై ఏడ్చేసిన భానుశ్రీ!

  • 13 గంటలు గాల్లో ప్రయాణించిన ఫ్లైట్.. మళ్లీ టేకాఫ్ అయిన చోటుకే! ఎందుకంటే?

  • ముక్కు అవినాష్ పై నటి సదా సీరియస్! వీడియో వైరల్!

  • రెండో గర్ల్ ఫ్రెండ్ తోనూ టీమిండియా క్రికెటర్ బ్రేకప్? ప్రియురాలి పోస్ట్ వైరల్..

  • బ్రేకింగ్: తారకరత్న ఆరోగ్యస్థితిపై నారాయణ డాక్టర్స్ లేటెస్ట్ బులెటిన్!

Most viewed

  • అభిమాన నాయకుడి ఫొటోను టాటూగా వేయించుకున్న హీరో విశాల్

  • అబార్షన్ కోసం ఆర్ఎంపీ వద్దకు వెళ్లిన వివాహిత! అతడు చేసిన పనికి..

  • ఆస్కార్ రావాలంటే ఇంత ప్రాసెస్ ఉంటుందా? మొత్తం రూల్స్ ఇవే!

  • బాలీవుడ్ మూవీలో విలన్ గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ లాంఛ్‌ చేసిన ఎన్.శంకర్!

  • అమ్మకు రెండో పెళ్లి చేసిన కొడుకు.. నెట్టింట వైరలవుతోన్న స్టోరీ!

  • ఆస్కార్ నామినేషన్స్ లో జూనియర్ ఎన్టీఆర్ కు నిరాశ!

  • వరల్డ్ కప్ ఉంది..ఈసారి IPLలో ఆ ప్లేయర్స్ కి అనుమతి ఉండదు: రాహుల్ ద్రవిడ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam