SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » A Man Who Stole 230 Bags Of Pulses Held After Nine Years In Delhi

పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పప్పుల దొంగ! 9 ఏళ్ల తర్వాత..

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Fri - 30 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన పప్పుల దొంగ! 9 ఏళ్ల తర్వాత..

సాధారణంగా పోలీసులు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తుంటారు. కొందరు క్రిమినల్స్ వెంటనే పోలీసులకు పట్టుబడతారు. మరికొందరు ఏళ్ల తరబడి పోలీసుల నుంచి తప్పించుకుని తిరుగుతుంటారు. ఎందుకంటే వారు చేసిన నేరాలు అంతటి దారుణమైనవి. దొరికితే శిక్ష మాములుగా ఉండదు. అయితే పప్పులు దొంగతనం చేసిన ఓ దొంగను గాలించేందు పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తొమ్మిదేళ్లు పరారీలో ఉన్న ఆ దొంగను బుధవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. మరి.. పప్పులు దొంగతనం చేసిన ఆ వ్యక్తి కోసం అంతలా ఎందుకు గాలించారు?. అసలు ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

బీహార్‌కు చెందిన సంతోష్ కుమార్ (32) అనే వ్యక్తి స్థానికంగా దొంగతనాలు చేస్తూ జీవించే వాడు. ఇళ్లలో చొరబడి డబ్బులు, ఇతర విలువైన వస్తువులను అందిన కాడికి దోచుకుంటుంటాడు. అలా సంతోష్ కుమార్‌పై 12 దొంగతనాల కేసులు ఉన్నాయి. సంతోష్ గతంలో ఓ చోరీ కేసులు జైలుకి కూడా వెళ్లాడు. అయితే ఆ కేసులో బెయిల్ పై బయటి వచ్చాడు. అనంతరం పోలీసులకు కనిపించకుండా తిరుగుతున్నాడు. అయితే అప్పుడప్పుడు ఢిల్లీకి వచ్చేపోతుండే వాడు. ఆగష్టు18, 2011న ఓ గోడౌన్ లోకి ప్రవేశించి.. పప్పులు,తృణ ధాన్యాలు, బియ్యం ఇలా మొత్తం 230 బస్తాలను దొంగిలించి పారిపోయాడు. ఆ టైంలో అక్కడ ఉన్న వాచ్‌మెన్‌ను, కూలీలను బెదిరించినట్లు సమాచారం. ఇక అప్పటి నుంచి పప్పుల దొంగ సంతోష్ పోలీసులకు చిక్కకుండా తిరిగే వాడు. అతడిని అరెస్ట్ చేసేందుకు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ బృందం ఢిల్లీతో పాటు పొరుగు రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, బీహార్‌లో పర్యటించింది. అతడి కోసం పోలీసులు నిరంతరం సోదాలు, తనిఖీలు నిర్వహించేవారు.

police

Join Our Whatsapp Channel

అలా ఆ పప్పుల దొంగ కోసం వెతకడంలో తొమ్మిదేళ్లు గడచిపోయింది. ఎట్టాకేలకు సెప్టెంబర్ 26న బీహార్‌లోని అతని సొంత గ్రామమైన బంకాలో సంతోష్ కుమార్ పట్టుబడ్డాడు. అతడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారించగా పలు ఆసక్తికరమై విషయాలు వెల్లడించాడు. సంతోష్ కుమార్ లాగే గోడౌన్‌లలో వస్తువులను దొంగిలించి సగం రేటుకు విక్రయించే రాజేష్ పాశ్వాన్‌ తో పరిచయం అయిందని, ఆ తర్వాత ఇద్దరూ కలసి పలు దొంగతనాలకు పాల్పడినట్టు ఒప్పుకున్నాడు. అలా ఇద్దరు కలిసి దొంగతనం చేసి పప్పులు, తృణధాన్యాలు, బియ్యాన్ని కూడా సగం ధరకే అమ్ముకున్నట్టు విచారణలో ఒప్పుకున్నాడు. ఇలా చోరీలకు పాల్పడుతూ..సంతోష్ కుమార్ గత కొన్నేళ్లుగా ఢిల్లీ, పాట్నా, భాగల్‌పూర్, బీహార్‌లో ఉండే వారి బంధువుల ఇళ్లలో తల దాచుకునేవాడు. మొత్తానికి ప్రత్యేక బృందం శ్రమ తొమ్మిదేళ్లకు ఫలించింది.

  • ఇదీ చదవండి: కూతుళ్లను అమ్మేసి ప్రియుడితో మహిళ జల్సాలు! చివరికి క్లైమాక్స్ వేరే లెవల్!
  • ఇదీ చదవండి: వీడియో: హైటెన్షన్ కరెంట్ తీగలపై యువకుడి వింత చేష్టలు! చివరికి..
  • ఇదీ చదవండి: కూతురిని అలా చూడాల్సి వస్తుందని ఆ తల్లిదండ్రులు అనుకోలేదు!

Tags :

  • bihar
  • Delhi
  • national news
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీ పిల్లల పేరుతో లక్షల సంపద.. మైనర్ డీమ్యాట్ అకౌంట్ గురించి తెలుసా?

  • ఫ్యూచర్ లో ఉండేవి ఈ మూడు ఉద్యోగాలే.. అసలు నిజం చెప్పిన AI ఎక్స్ పర్ట్

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam