SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » national » Modi Govt Good News For Farmers Has 2 Lakh In Each Account

రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం, ఒక్కొక్కరి ఖాతాలో 2వేలు

  • Written By: Karunakar Goud
  • Updated On - Thu - 5 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం, ఒక్కొక్కరి ఖాతాలో 2వేలు

న్యూ ఢిల్లీ- కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం చాలా పధకాలను అమలుచేస్తోంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పధకం ద్వార ఒక్కో రైతుకు ప్రతి సంవత్సరం 6 వేల రూపాయలను అందిస్తోంది. ఈ క్రమంలో రైతులకు మోదీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మూడు విడతలుగా రైతులకు ఈ డబ్బు అందుతోంది. ఈ సంవత్సరం ఒక విడత రెండు వేలు ఉందించిన కేంద్రం, ఇప్పుడు రెండో విడత కింద రైతులకు రెండు వేల రూపాయలను అందిస్తోంది.

కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద మోదీ సర్కార్ రైతుల అకౌంట్లలోకి క్రమం తప్పకుండా నేరుగా బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమ చేస్తోంది. దీంతో దేశంలో రైతులకు ఊరట కలుగుతోంది. ఈ డబ్బులతో రైతులు వ్యవసాయానికి కావాల్సిన విత్తనాలు, ఎరువులను కొనుక్కుంటున్నారు. ఈ క్రమంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడు మరోసారి రైతుల బ్యాంక్ ఖాతాల్లో డబ్బులు జమచేయనుంది. ఈ పధకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు

Join Our Whatsapp Channel

కేంద్ర ప్రభుత్వం 8 విడతలుగా డబ్బును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసింది. ఇప్పుడు 9వ విడత డబ్బులు పంపేందుకు సిద్దం అవుతోంది. ఆగస్ట్ 9న 2 వేల రూపాయలను రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేసేందుకు ఏర్పాట్లు చేసింది. సోమవార పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతుల ఖాతాల్లోకి డబ్బులు రానున్నాయి.

ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పధకం కింద డబ్బులు వచ్చాయా, రాలేదా అన్న విషయాన్ని సులభంగానే తెలుసుకోవచ్చు. డబ్బులు అకౌంట్ లో జమ కాగానే మీ బ్యాంక్ నుంచి మీకు మెస్సేజ్ వస్తుంది. లేదంటే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ లో మీ ఆధార్ కార్డు వివరాలను ఎంటర్ చేస్తే పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోవచ్చు.

Tags :

  • formers
  • pm kisan
  • PM Kisan Samman Nidhi
  • pm modi
Read Today's Latest nationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

    సొంతింటి కోసం మరో పథకం..? ప్రధాని మోడీ ప్రకటన..

  • సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

    సోనియాని మర్యాదపూర్వకంగా పలకరించిన ప్రధాని మోదీ!

  • రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఆరోజే

    రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ డబ్బులు వచ్చేది ఆరోజే

  • ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

    ఈ ఫొటోలో ప్రధాని మోడీతో పాటు మరో ఇద్దరు తెలుగు నాయకులు ఉన్నారు.. గుర్తు పట్టారా!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఒకే వేదికపై చిరంజీవి, పవన్ కల్యాణ్?

  • విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. 2,721 టీచర్ పోస్టులతో AP DSC 2026 నోటిఫికేషన్

  • వాట్సాప్‌లో ‘NO’ అని రిప్లై ఇస్తున్నారా? సైబర్ మోసాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • UPI MDR Charges: వ్యాపారులకు రిలీఫ్.. ఛార్జీల అమలు వాయిదా!

  • జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డు.. రజనీకాంత్ మేనియా!

  • పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • శ్రీదేవి పోరాటం గెలిచింది.. ప్రియుడితో పెళ్లి జరిగింది

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam