SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Today General News About Men In England

మగవారిని ‘బట్టతల’ పేరుతో పిలవడం లైంగిక వేధింపే.. కోర్టు సంచలన తీర్పు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 14 May 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
మగవారిని ‘బట్టతల’ పేరుతో పిలవడం లైంగిక వేధింపే.. కోర్టు సంచలన తీర్పు!

మగవాళ్లు జుట్టే తమకు అందంగా భావిస్తారు. అది రాలిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. కానీ పరిస్థితుల ప్రభావంతో జుట్టు ఊడిపోయి.. బట్టతల ఏర్పాడుతుంది. ఒకవైపు జుట్టు రాలిపోయిందిని వారు మానసింక బాధ పడుతుంటే.. మరోవైపు ఇంటబయట ‘బట్టతల’ అంటూ హేళన చేస్తుంటారు. అయితేవారిని ఏమి అనలేని పరిస్థితి. కానీ బట్టత ఉన్న వ్యక్తులకు ఊరటగా ఓ కోర్టు సంచల తీర్పు ఇచ్చింది. పనిచేసే చోట ఏ పురుషుడినైనా బట్టతల పేరుతో సంబోధిస్తే.. అది కచ్చితంగా లైంగిక వేధింపుల కిందకే వస్తుందని ఆ కోర్టు తెలిపింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంగ్లాడ్ లోని వెస్ట్ యోర్క్ షైర్ కేంద్రంగా పనిచేసే బ్రిటిష్ బంగ్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీపై.. అదే సంస్థ మాజీ ఉద్యోగి టోనీ ఫిన్ అనే వ్యక్తి బట్టతల వేధింపులపై స్థానిక ట్రైబ్యునల్ పిటిషన్ వేశాడు. పిటిషన్ లో 24 ఏళ్లపాటు తాను ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ వచ్చానని, సంస్థకు చెందిన సూపర్ వైజర్ తనను బట్టతల అంటూ వేధింపులకు గురిచేశాడని పేర్కొన్నాడు. తనను మానసికంగా బాధించి, అతని మాటలను వ్యతిరేకించినందుకు అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించారని పిటిషన్ లో వివరించాడు. స్థానిక ఎంప్లాయ్ మెంట్ ట్రైబ్యునల్ ఇరువురు అతడి పిటిషన్ స్వీకరించింది. న్యాయమూర్తి జోనాథన్ బ్రెయిన్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ట్రైబ్యునల్‌ విచారణ చేపట్టింది. పనిచేసే కార్యాలయాల్లో, ప్రదేశాల్లో పురుషులను ‘బట్టతల’ పేరుతో పిలవడం.. అవమానించడమా? లైంగికంగా వేధించడమా? అనే అంశంపై కొన్ని నెలల పాటు వాదోపవాదనలు జరిగాయి.

 Calling men bold head

Join Our Whatsapp Channel

కంపెనీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. బట్టతల స్త్రీ, పురుషుల్లో ఎవరికైనా ఉండవచ్చని పేర్కొన్నారు. ట్రైబ్యునల్ ఈ వాదనతో ఏకీభవిస్తూనే.. మహిళలతో పోలిస్తే పురుషులనే ఎక్కువగా ఈ సమస్య వేధిస్తున్నందున, దీన్ని లైంగిక వేధింపులుగా పరిగణించాల్సి ఉందని వ్యాఖ్యానించింది. “బట్టతల” అని పిలవడం వల్ల వ్యక్తుల గౌరవం దెబ్బతింటుందని, ఇది వారిని భయాందోళనకు గురిచేసే పని అభిప్రాయపడింది. బాధితుడిని వేధింపులకు గురిచేసి, అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించినందుకు.. సదరు కంపెనీ నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఎంత మొత్తంలో ఇవ్వాలనే త్వరలోనే నిర్ణయిస్తామంటూ విచారణను వాయిదా వేసింది.

 Calling men bold head

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Bald head
  • Engalnd
  • UK Tribunal
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విగ్గుతో పెళ్ళికి సిద్ధమైన వరుడు.. మోసం చేశాడని చితక్కొట్టిన వధువు బంధువులు..

విగ్గుతో పెళ్ళికి సిద్ధమైన వరుడు.. మోసం చేశాడని చితక్కొట్టిన వధువు బంధువులు..

  • శాస్త్రవేత్తల ప్రయోగాలు సక్సెస్‌.. త్వరలో జుట్టు మొలిపించే మందు!

    శాస్త్రవేత్తల ప్రయోగాలు సక్సెస్‌.. త్వరలో జుట్టు మొలిపించే మందు!

  • పట్టుదలతో కాదు.. బట్టతలతో 71 లక్షలు సంపాదించాడు ఓ పెద్దాయన..

    పట్టుదలతో కాదు.. బట్టతలతో 71 లక్షలు సంపాదించాడు ఓ పెద్దాయన..

  • మగాళ్లకే ఎక్కువగా బట్టతల వస్తుంది! దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు?

    మగాళ్లకే ఎక్కువగా బట్టతల వస్తుంది! దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కారణాలు?

  • బట్టతల బాధితుల కొత్త డిమాండ్.. రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలంటూ..!

    బట్టతల బాధితుల కొత్త డిమాండ్.. రూ.6 వేలు పింఛన్ ఇవ్వాలంటూ..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • దసరాకి విజయసాయిరెడ్డి కొత్త పార్టీ.. జెండా, ఎజెండాపై కీలక ప్రకటన

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam