SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » international » Thailand World Saddest Gorilla Bua Noi Heart Touching Story

కనీసం చావైనా ప్రసాదించండి.. ఆ గొరిల్లాకి 32 ఏళ్లుగా నరకయాతన!

  • Written By: Rama Krishna
  • Published Date - Tue - 1 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కనీసం చావైనా ప్రసాదించండి.. ఆ గొరిల్లాకి 32 ఏళ్లుగా నరకయాతన!

మనిషి డబ్బు కోసం ఎంతటి నీచమైన పనులు చేయడానికైనా సిద్దపడుతున్నారు. జాలీ, దయా.. మంచి, మానవత్వం మరిచిపోయి డబ్బుకోసం ఎన్నో దారుణమైన పనులు చేస్తున్నాడు. ఓ వ్యక్తి డబ్బు కోసం ఏడాది వయసు ఉన్న పిల్ల గొరిల్లాను తల్లి నుంచి దూరం చేసి జూ నిర్వాహకులు అమ్మాడు. అప్పటి నుంచి దాని జీవితం అంధకారంగా మారిపోయింది.. ప్రపంచంలోని అత్యంత విషాదకరమైన గొరిల్లా 32 సంవత్సరాలకు పైగా ఎత్తైన మాల్‌పై నిర్మించిన జూలో మగ్గిపోతూ దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తుంది. ఇంతకీ ఈ గొరిల్ల ఎక్కడ ఉంది..? దాని విషాదగాధ ఏంటో తెలుసుకుందాం.

జర్మనీలో పుట్టిన గొరిల్లా పేరు బువా నోయి.. ఏడాది వచ్చిన తర్వాత దాని సంరక్షకుడు ఏడు లక్షల పౌండ్లకు థాయ్ లాండ్ ‘పటా జూ’ నిర్వాహకులు అమ్మివేశాడు. బుజ్జి గొరిల్లాకు దాని ఏడాది వయసు నుంచి నరకం మొదలైంది.. 1990 లో తల్లి గొరిల్లా నుంచి దూరమై జూలో కి అడుగు పెట్టింది. అప్పటి నుంచి బువా నోయి కి బయటి ప్రపంచం అనేది ఎలా ఉంటుందో తెలియదు.. కనీసం దాని తోటి గొరిల్లాలను కూడా అది ఎప్పుడూ చూడలేకపోయింది. పుట్టినప్పటి నుంచి ఒకటే బోను.. అక్కడే తిండి.. అక్కడే నిద్ర… ఇప్పుడు ఆ బోను కూడా పూర్తిగా తుప్పుపట్టిపోయింది.

Gorilla

Join Our Whatsapp Channel

థాయ్ లాండ్ రాజధాని అయిన బ్యాంకాక్ లో ఒక ప్రైవేట్ కమర్షియల్ బిల్డింగ్ పై పటా జూ ఉంది.. ఈ జూకి గత 32 ఏళ్లుగా ప్రధాన ఆకర్షణగా బువా నోయి ఉంటూ వస్తుంది. అదే ఇప్పుడు అక్కడ వివాదాస్పద అంశంగా మారిపోయింది. ప్రాణం ఎవరిదైనా ఒకటే.. సంతోషంగా ఉండాలని ఏ జీవి అయినా కోరుకుంటుంది.. గత 32 ఏళ్లుగా ఒకే బోనులో జీవితం గడుపుతున్న బువా నోయి బాధ చూడలేక చాలా మంది దానిపై జాలి చూపించారు. 2015 నుండి థాయ్ ప్రభుత్వం, జంతు హక్కుల సంఘం పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్‌మెంట్ ఆఫ్ యానిమల్స్ (PETA), పాప్ స్టార్ చెర్ బువా నోయికి స్వేచ్ఛ కల్పించాలని కోరుతూ ఉద్యమం చేపట్టారు. పటా జూ నిర్వాహకుడికి ఎన్నో విజ్ఞప్తులు చేశారు.

Gorilla

పటా జూ నిర్వాహకుడు మాత్రం దాన్ని కొన్నదానికన్నా ఎక్కువ చెల్లిస్తే తప్ప వృద్ద గొరిల్లా బువానోయిని బయటకు పంపించనని మొండిపట్టు పట్టాడు. జంతు సంరక్షకులు 7 లక్షల పౌండ్లు చెల్లిస్తామన్న ప్రతిసారి దాని రేటు మరింత పెంచుకుంటూ వెళ్లాడు. ఏడాది వయసులో బువా నోయి ని కొనే ముందు దాని యజమాని వద్ద అగ్రిమెంట్ చాలా బలంగా రాయించుకున్నాడు. ఈ కారణం చేతనే థాయ్ లాండ్ ప్రభుత్వం అతన్ని ఏమీ చేయలేక చేతులెత్తేసింది. కొంతమంది జంతు సంరక్షకులు ఫండ్ రైజింగ్ చేసి దాని ద్వారా బువా నోయిని విడిపించాలని ప్రయత్నించారు. కానీ పటా జూ నిర్వాహకుడు, అగ్రిమెంట్ లో ఉన్న లొసుగులు ఉపయోగించి రేటు పడనివ్వకుండా కృరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు.. దాంతో థాయ్‌లాండ్‌లోని జంతు హక్కుల కార్యకర్తలు వృద్ధ గొరిల్లాను రక్షించలేకపోయారు.

ఇప్పటికే ఒంటరి జీవితం గడుపుతూ.. ఎలాంటి సంతోషాన్ని చూడని వృద్ద గొరిల్లా బువా నోయి కనీసం చనిపోయే ముందు స్వేచ్ఛగా చనిపోవాలని.. దానికి ఇకనైనా విముక్తి కలిపించాలని పలువురు కోరుతున్నారు. ఇందు కోసం థాయ్ లాండ్ కోర్టులో ఎన్నో పిటీషన్లు దాఖలు చేస్తున్నారు. ఇన్ని సంవ్సరాలు గడిచినా ఆ గొరిల్లా ఇంకా బంధీగానే ఉంటూ చావడం కన్నా.. దానికి చంపేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు ఇవ్వాని పిటీషన్లు వెల్లువలా వచ్చిపడుతున్నాయి.

Gorilla

ఈ విషయంపై పెటా ఏషియా వారు స్పందిస్తూ.. 32 ఏళ్లుగా ఎంతో దుర్భరమైన జీవితాన్ని గుడుపుతున్న బువా నోయి పరిస్థితి దారుణంగా తయారైందని.. ప్రభుత్వం కల్పించుకొని పటా జూని మొత్తానికి సీల్ చేసి అక్కడ ఉన్న జంతువులన్నింటికి స్వేచ్చ కల్పించే విధంగా పెద్ద ఎత్తున పోరాటానికి సిద్దమవుతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇప్పటికైనా ఆ వృద్ద గొరిల్లాకు స్వేచ్ఛ కల్పించాలని కోరుతున్నారు.

Tags :

  • Bua Noi
  • Gorilla
  • Thailand
Read Today's Latest internationalNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

50 దేశాలు చుట్టేసిన బాలిక.. ఒక్కరోజు కూడా స్కూల్ మిస్ కాలేదు.. ఎలా!

  • ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

    ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ అధికారిక చిహ్నంగా లార్డ్ హనుమాన్

  • ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

    ఆగని అనసూయ బికినీ ట్రీట్! ఈసారి ఇంకాస్త హాట్ గురూ!

  • శ్రీముఖి ధైర్యానికి ఇవి కూడా లొంగాల్సిందే..

    శ్రీముఖి ధైర్యానికి ఇవి కూడా లొంగాల్సిందే..

  • Chikoti Praveen: నన్ను అణగదొక్కాలని కొందరు ప్రయత్నిస్తున్నారు: చికోటి

    నన్ను అణగదొక్కాలని కొందరు ప్రయత్నిస్తున్నారు: చికోటి

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam