ఆఫ్రికాలో అత్యంత విషాదకర, గుండెను కలచివేసే ఘటన చోటుచేసుకుంది. ఆఫ్రికా సియర్రాలియోన్ లో ఆయిల్ ట్యాంకర్ పేలుడు సంభవించింది. ఈ ఘోర పేలుడులో 91 మంది ఆఫ్రికన్లు మృతి చెందారు. సియర్రాలియోన్ క్యాపిటల్ సిటీ ఫ్రీటౌన్ లో ఈ పేలుడు జరిగింది. ఆయిల్ ట్యాంకర్ నుంచి చమురు లీకవతోందని దానిని గ్యాస్ స్టేషన్ కు పక్కగా పార్క్ చేశారు. ఆయిల్ లీక్ అవుతుందన్న విషయం తెలుసుకున్న స్థానికులు పట్టుకునేందుకు గుంపులుగా ట్యాంకర్ వద్దకు చేరుకున్నారు.
అలా గుంపులుగా చేరుతున్న సమయంలో అటుగా వెళ్తున్న బస్సు ఒకటి ఆయిల్ ట్యాంకర్ ను ఢీకొట్టింది. బస్సు ఢీకొనడంతో భారీ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్ధంతో.. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రమాదంలో స్థానికులు సహా పలువురు బస్సు ప్రయాణికులు మృతి చెందారు. ఈ ఘటనలో మొత్తం 92 మంది మృతి చెందినట్లు అధికారికంగాల ప్రకటించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉందని తెలిపారు.
Breaking 🚨🔥
A huge explosion of a fuel tanker in Sierra Leone, West Africa, resulted in a number of victims 91 deaths and hundreds of injured, at least the charred bodies #SierraLeone #Africa #FreeTown #Fuel #سيراليون #أفريقيا
pic.twitter.com/LpNshJCiEp— أخبار الخليج العربي – GCC (@Tadawltwt) November 6, 2021
ಸಿಯೆರಾ ಲಿಯೋನ್: ಇಂಧನ ಟ್ಯಾಂಕರ್ ಭೀಕರ ಸ್ಪೋಟ; 91 ಮಂದಿ ದುರ್ಮರಣ#SierraLeone #Freetown https://t.co/UCdnjdGFR3
— Naanu Gauri (@naanugauri) November 6, 2021
#SierraLeone: des dizaines de morts dans l’explosion d’un camion-citerne
https://t.co/4wE98C9PTc pic.twitter.com/VkWkZNLbQQ— Courrier Arabe (@courrierarabe) November 6, 2021