ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా పంజా విసిరింది. రెండు రోజు ఆటలో 325 పరుగులు చేసి ఆలౌట్ అయిన టీమిండియా. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ను చావుదెబ్బ తీసింది. 38 పరుగులకే ఆరుగురు బ్యాట్స్‌మెన్లు పెవిలియన్ చేర్చింది. మొహమ్మద్ సిరాజ్ చెరలేగిపోయాడు. 4 ఓవర్లు వేసిన సిరాజ్ 3 వికెట్లు తీసి న్యూజిలాండ్‌కు ఆదిలోనే గట్టి షాక్ ఇచ్చాడు. అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్ తలో వికెట్ తీసుకున్నారు. ఇదే ఊపులో న్యూజిలాండ్‌ను ఆలౌట్ చేసి, ఫాలోఅన్ ఆడిస్తే.. టీమిండియా విజయం ఖాయం.
Make that two in an over for @ashwinravi99 as Southee departs for a duck.
New Zealand 8 down. #INDvNZ @Paytm https://t.co/HIIn3bPfxX
— BCCI (@BCCI) December 4, 2021