SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Hansika Lost Cool On Fake News

ఆ మీడియా సంస్థలపై హీరోయిన్‌ హన్సిక ఫైర్‌ !

తనపై తప్పుడు వార్తల రాసిన మీడియా సంస్థలపై హన్సిక ఫైర్‌ అయ్యారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో వరుస ట్వీట్లు పెట్టారు. ఆ ట్వీట్లు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

  • Written By: venkybandaru
  • Published Date - Thu - 25 May 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆ మీడియా సంస్థలపై హీరోయిన్‌ హన్సిక ఫైర్‌ !

హీరోయిన్‌ హన్సిక మౌత్వాని టాలీవుడ్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేసిందంటూ గత కొద్దిరోజులుగా ఓ వార్త మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఓ ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ.. ‘‘ టాలీవుడ్ లో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నా. ఓ తెలుగు హీరో నన్ను ఇబ్బంది పెట్టాడు. డేట్ కి వస్తావా అని అడిగేవాడు. అతడికి తగిన రీతిలో బుద్ది చెప్పి పంపించా’’నని హన్సిక పేర్కొందంటూ సదరు మీడియా సంస్థలు వార్తలు రాశాయి. ఆ వార్తలు కాస్తా టాలీవుడ్‌లో చర్చకు దారి తీశాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదని తేలింది. వీటిపై స్వయంగా హన్సిక స్పందించారు.

ఆమె తన ట్విటర్‌ ఖాతా ద్వారా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చారు. మీడియాలో వస్తున్న వార్తలు అవాస్తవమని పేర్కొన్నారు. సదరు మీడియా సంస్థలపై ఆమె ఫైర్‌ అయ్యారు. ఆమె తన ట్విటర్‌ ఖాతాలో ఈ మేరకు కొన్ని పోస్టులు పెట్టారు. ఆ పోస్టుల్లో.. ‘‘ మీడియా సంస్థలకు నాదో విన్నపం. ఏదైనా న్యూస్‌ రాసే ముందు క్రాస్‌ చెక్‌ చేసుకోండి. నేను అలాంటి కామెంట్లు ఎప్పటికీ చేయను. గుడ్డిగా వార్తను పబ్లిష్‌ చేసే ముందు ఓ సారి క్రాస్‌ చెక్‌ చేసుకోండి’’ అని అన్నారు. మరో పోస్టులో .. ‘‘ నేను ఆ మాటలు అనలేదు. చెత్తను రాయటం ఆపండి’’ అని అన్నారు. కాగా, హన్సిక చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు.

‘దేశముదురు’ మూవీతో హీరోయిన్ గా మారారు. అప్పటికి ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. దేశముదురు సాధించిన విజయంతో హన్సికకు వరుస ఆఫర్లు వచ్చాయి. తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో 50కి పైగా సినిమాల్లో నటించారు. 2022లో సొహైల్ కతురియా అనే వ్యక్తిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మరి, తనపై తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై ఫైర్‌ అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that’s doing the rounds pls fact check before publishing blindly .

— Hansika (@ihansika) May 23, 2023

Tags :

  • Hansika Motwani
  • Movie News
  • tollywood
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam