సాధారణంగా కుక్కల పెంపకం అన్నది కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది కుక్కల్ని పెంచడానికి ఎక్కువ మంది ఇప్టపడరు. దానికి పెట్టే ఖర్చు ఏదో మనమే తింటే సరిపోతుంది కదా అనుకునేవాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.కానీ ఒక కుక్క నెలకు 8 కోట్లు సంపాదిస్తూ ఆశ్చర్యపరుస్తుంది.
సాధారణంగా కుక్కల పెంపకం అన్నది కష్టంతో పాటు ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చాలా మంది కుక్కల్ని పెంచడానికి ఎక్కువ మంది ఇప్టపడరు. దానికి పెట్టే ఖర్చు ఏదో మనమే తింటే సరిపోతుంది కదా అనుకునేవాళ్లు ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు.అనుకుంటాము.. అయితే, కుక్కల వల్ల డబ్బు ఖర్చు అవుతుందని మాత్రమే మనకు తెలుసు. కానీ, కుక్కలు కూడా కోట్లు సంపాదిస్తాయని మీకు తెలుసా? లక్ష, రెండు లక్షలు కాదు.. నెలకు కోట్లలో సంపాదిస్తాయని మీకు తెలుసా? అది కూడా 8 కోట్ల రూపాయలు. కుక్కలు ఏంటి? కోట్లు సంపాదించటం ఏంటి అనుకుంటున్నారా? అయితే, ఈ స్టోరీ చదివేసేయండి.. కోట్లలో సంపాదిస్తాయని మీకు తెలుస్తోంది.
మన నిత్య జీవితంలో కూడా కొందరు పాటలు పాడి ఫేమస్ అవుతారు. ఇంకొందరు అయితే వంటలు చేస్తూ, మరికొందరూ స్పెషల్ వీడియోలు చేసి నెటిజన్లు ఆకట్టుకునేలా చేసి ఫాలోవర్స్ పెరిగిపోయి విపరీతంగా కామెంట్లు, వీడియోను షేరు చేసిన వాళ్ల నుంచి డబ్బులు విపరీతంగా వస్తే చాలు.. ఆ తర్వాత మనం వెనక్కి తిరిగి చూడాల్సిన పనే ఉండదు. అలాంటి ఉదాహరణలు మనము ఇప్పటికి చూస్తున్నాం. తాజాగా ఇప్పుడు ఇక్కడ ఓ కుక్క కూడా బాగా ఫేమస్ అయ్యింది. అంతే కాదు బాబోయి.. ఆ కుక్క సంపాదన ఎంతో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇక్కడ టక్కర్ అనే శునకం ఉండేది. ఆ కుక్క తన యజమాని చెప్పినట్టు తన ఉండే ఇళ్లు అలాగే యజమాని చెప్పినట్టు తన యజమాని చెప్పిన పని నేర్చుకొని ఆ కుక్క ఒక సంవత్సరంలో 8 కోట్లు సంపాదిస్తుందని తెలిపింది.జూన్ 7, 2018లో టక్కర్ మొదటి వీడియో వైరల్ అయిందని అతను చెప్పాడు. అప్పుడు దాని వయస్సు కేవలం 6 నెలలు మాత్రమే. డాగ్ లవర్స్ దాని క్యూట్ వీడియోలను బాగా ఇష్టపడుతున్నారు. టక్కర్‌కు @tuckerbudzyn పేరుతో Instagramలో 3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. Facebookలో 4 మిలియన్లకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. అదే సమయంలో, టక్కర్ యూట్యూబ్‌లో 50 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.