SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » news » Christian Symbol On Tea Cups In Tirumala

తిరుమలలో టీ కప్పులపై శిలువ గుర్తు.. షాప్ ను సీజ్ చేసిన టిటిడి అధికారులు

ప్రముఖ హిందూ పుణ్య క్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై క్రిస్టియన్ మతానికి చెందిన శిలువ గుర్తు కలకలం రేపింది. ఓ టీ కొట్టులో T అక్షరాన్ని శిలువ గుర్తులో ముద్రించారు. దీంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Written By: Venkatesh Punnam
  • Published Date - Tue - 27 June 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తిరుమలలో టీ కప్పులపై శిలువ గుర్తు.. షాప్ ను సీజ్ చేసిన టిటిడి అధికారులు

కలియుగ దైవం శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర స్వామి కొండపై ఇటీవలి కాలంలో పలు అపచారాలు చోటుచేసుకుంటున్నాయి. వేలాది మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో కొంత మంది వ్యక్తులు చేసే పనులు భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. శ్రీవారిని తమ ఆరాధ్యదైవంగా భావించి, కోరిన కోర్కెలు తీర్చే శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాక ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అంతటి పవిత్ర హిందూ పుణ్యక్షేత్రమైన తిరుమలలో టీ కప్పులపై ఓ మతానికి చెందిన శిలువ గుర్తు ను ముద్రించి భక్తులకు ఆగ్రహం తెప్పిస్తున్నారు.

Advertisement

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటారు. వారి సమస్యలు తీరాలని ముడుపులు చెల్లిస్తుంటారు. ఇంతటి పవిత్రమైన పుణ్య క్షేత్రంలో టీ కప్పులపై ఏసు మతానికి చెందిన శిలువ గుర్తును ముద్రించిన ఘటన తీవ్ర కలకలం రేపింది. టీ కప్పులపై ‘టి’ అనే ఆంగ్ల అక్షరాన్ని శిలువ గుర్తులాగా ముద్రించారు. ఇది గమనించిన శ్రీ వారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భక్తులు అందించిన సమాచారంతో టిటిడి అధికారులు టీ దుఖానాలలో తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా ఓ షాప్ లో శిలువ గుర్తు ఉన్న టీ కప్పులను గుర్తించారు. వెంటనే ఆ టీ కప్పులను స్వాధీనం చేసుకుని ఆ టీ దుఖానాన్ని సీజ్ చేశారు. తిరుమల పవిత్రతను భంగం కలిగించేలా వ్యవహరించిన ఆ టీ కొట్టు యజమానిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే ఆ మధ్య డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయాన్ని చిత్రీకరించడం, ఇప్పుడు టీ కప్పులపై శిలువ గుర్తు కనిపించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

  • Andhra Pradesh
  • Christian symbol
  • Tea cups
  • Tirumala
  • Ttd
Read Today's Latest newsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

రాయలసీమ రైజింగ్.. రూ.1 లక్ష కోట్లతో ఏపీ ప్రభుత్వ బిగ్ ప్లాన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

    కృష్ణా ఎక్స్ ప్రెస్ రైలులో పొగలు.. పరుగులు తీసిన జనం..!

  • బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

    బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాల్లో ఐదు రోజుల పాటు వానలే!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • గ్లోబల్ బాక్సాఫీస్‌పై ముగ్గురు స్టార్స్ దండయాత్ర.. రామాయణంపై భారీ అంచనాలు!

  • చిన్న పరిశ్రమలకు భారీ ఊతం.. రూ.10,000 కోట్ల ఫండ్‌కు కేంద్రం గ్రీన్ సిగ్నల్

  • బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. 10 బస్సులు దగ్ధం!

  • కాచిగూడలో ఒక్కసారిగా భారీ మంటలు.. భయంతో పరుగులు తీసిన జనం! అసలేం జరిగిందంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • లండన్‌-చికాగో విమానంలో ఎమర్జెన్సీ.. 37 వేల అడుగుల నుంచి ఒక్కసారిగా దిగజారిన ఫ్లైట్!

  • నైజీరియాలో కుప్పకూలిన సైనిక విమానం – 32 మంది మృతి

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • గ్యాస్ సిలిండర్‌పై రూ.300 సబ్సిడీ.. కేంద్రం కీలక ప్రకటన!

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ట్యాంక్ బండ్‌పై రోడ్డు ప్రమాదం.. చిన్నారితో సహా ఇద్దరు మృతి

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam