తన కోపమే తన శత్రువు. వినడానికి ఇది పాత సామెత అయినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కోపం రావడం సహజం. కానీ అలాంటి సమయంలోనే మన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.
తన కోపమే తన శత్రువు. వినడానికి ఇది పాత సామెత అయినా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషికి కోపం రావడం సహజం. కానీ అలాంటి సమయంలోనే మన కోపాన్ని కంట్రోల్ చేసుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో విపరీతమైన కోపం వచ్చినప్పుడు ఏం చేస్తామో మనకే తెలియదు. ఎదుట ఎవరున్నా.. ఎమోషన్స్ అదుపులో ఉంచుకోలేక విపరీతమైన కోపాన్ని చూపిస్తూ ఉంటాం. తాజాగా అలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఒక ఆర్మీ ఆఫీసర్ మీద ఏదో పగ పట్టి ట్లుగా తన కోపాన్ని చూపించాడు. ఇక పూర్తి వివరాళ్లోకేతే..
ఓకతను పుట్ పాత్ మీద టిఫిన్ బండి పెట్టుకొని నడిపిస్తున్నాడు. రోజులాగానే అతను ఆ బండి మీద టిఫిన్ పెట్టుకొని జీవనం సాగిస్తుండేవారు. అయితే ఓ రోజు అనుకోకుండా మున్సిపల్ ఆఫీసర్ వచ్చాడు. బండి తీసేయి అని రోజు లాగానే అతనికి చెప్తుండేవాడు ఆ మున్సిఫల్ అధికారి. బండి అతను మాత్రం ఎప్పుడు అధికారి మాట వినకుండా ఉండిపోయాడు. ఆ క్రమంలో ఆ బండితను చెప్తే వింటలేడు అని చెప్పి.. అలా రోడ్డు పక్కన ఉన్న పుట్ పాత్ లో ఉన్నవారి అందరివి వస్తువులన్నీ కింద పడేసుకుంటూ వచ్చాడు. అలా ఈ బండి మీద ఉన్న టిఫిన్ అంతా నేలపాళ్లు చేసాడంట. ఇంతలోనే ఆ టిఫిన్ బండి అతనికి కోపం వచ్చి నా బండి వస్తువులన్ని కిందపోస్తావా అంటూ.. కోపాన్ని ఆపుకోలేక అతని దగ్గర ఉన్న చెట్నీ మెుత్తం తీసుకొని.. అదికారిని వెంబడించి.. వెంబడించి.. ఆ చట్నీ అంతా అతని మీద పోసేసాడు. అయితే ప్రస్తుత కాలంలో జనాలకు కోపం వచ్చే పనులు చేస్తే.. అతని ముందు ఎంత వ్యక్తి ఎంత పెద్ద అదికారి అయినా వదలరు అని తెలుస్తుంది. కనుక ఏ విషయం అయినా, ఎంత పెద్ద అధికారి అయినా, తను ఎంత పెద్ద హోదాలో ఉన్నా.. మనం ఇతరులకు చెప్పే విషయం అర్థం అయ్యే విధంగా చెప్తే ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయి.