SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » A Married Woman Who Committed Suicide Due To Harassment By Her Husband In Manchirala District

8 నెలల గర్భిణీ బలవన్మరణం.. ఛీ వీళ్ళు మనుషులేనా?

  • Written By: Raj Mohan Reddy
  • Updated On - Sat - 28 August 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
8 నెలల గర్భిణీ బలవన్మరణం.. ఛీ వీళ్ళు మనుషులేనా?

పెళ్లి జరిగి ఏడాది కూడా కాకముందే ఆ తల్లికి ఎన్నో కష్టాలు స్వాగతం పలికాయి. భార్యా పిల్లలతో కలకలం సుఖంగా ఉంటుందనుకుంటే కన్న కూతురు ఇలా చేస్తుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేకపోయారు..ఇంతకు ఆ వివాహిత చేసిందేంటి? కన్న తల్లి తండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చటానికి కారణమేంటో అసలు నిజాలు తెలుసుకుందాం.

అది మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం ఒత్కులపల్లి గ్రామం. జుమ్మిడి లక్ష్మి, రాజమలకు జన్మించింది దుర్గం రమ్య. పెంచి పెద్ద చేసి భీమారంమండలంలోని నర్సింగాపూర్‌కు చెందిన దుర్గం శేషమ్మ, భూమయ్య దంపతుల పెద్ద కుమారుడు రాజశేఖర్‌కు ఇచ్చి గతేడాది ఘనంగా వివాహం చేశారు. వరుడు బంధువుల కోరిక మేరకు కట్నకానుకలు కోరిన అంత ఇచ్చారు. అలా కొన్నాళ్లు వారి దాంపత్య జీవితం సాఫీగానే సాగిపోతోంది.

pregnant womenఈ నేపథ్యంలో రమ్య ఎనిమిది నెలల గర్భాన్ని దాల్చింది. కానీ భర్త రాజశేఖర్‌కు మాత్రం భార్యను అదనపు కట్నం కోసం రోజు వేధించటం మొదలు పెట్టారు. ఇక ఆ యువతి దిన దిన గండంగా భర్త పోరును భరించుకుంటూ వస్తోంది. అత్తింటివాళ్లు ఇంతటితో ఆగకుండా శారీరకంగా, మానసికంగా వేధించటం మొదలు పెట్టారు. ఇక భర్త కుటుంబ సభ్యుల నుంచి అదనపు కట్నం కోసం వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఏం చేయాలో తెలియక ఆ యువతి తనలో తాను కుమిలిపోతు చివరికి ఆత్మహత్యే శరణ్యమని భావించింది.

Join Our Whatsapp Channel

ఇలాంటి కష్టాలు నాకు పుట్టబోయే బిడ్డకు రాకూడదని భావించింది. ఇక గురువారం అర్థ రాత్రి ఇంట్లో ఉన్న పురుగుల మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయాన్ని గ్రహించిన భర్త అత్తమామలతో సహా పరారిలోకి వెళ్లారు. ఇదే విషయం రమ్య తల్లిదండ్రులకు తెలియటంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం వేట మొదలు పెట్టారు.

Tags :

  • Mancherial
  • Women Sucide
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఠాగూర్ సినిమా రిపీట్..  మూడు నెలల పసికందు ప్రాణాలతో..

ఠాగూర్ సినిమా రిపీట్.. మూడు నెలల పసికందు ప్రాణాలతో..

  • Mancherial:ప్రేమ పేరుతో వేధింపులు.. బండరాయితో కొట్టి యువకుడి దారుణ హత్య!

    ప్రేమ పేరుతో వేధింపులు.. బండరాయితో కొట్టి యువకుడి దారుణ హత్య!

  • మరణంలో కూడా వీడని బంధం.. భార్యను కాపాడబోయి భర్త మృతి!

    మరణంలో కూడా వీడని బంధం.. భార్యను కాపాడబోయి భర్త మృతి!

  • పట్టపగలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్య!

    పట్టపగలే బీఆర్ఎస్ ఎమ్మెల్యే సమీప బంధువు దారుణ హత్య!

  • మద్యానికి బానిసైన భర్త.. భరించలేక భార్య దారుణం!

    మద్యానికి బానిసైన భర్త.. భరించలేక భార్య దారుణం!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

  • ఈసీ గుప్పిట్లోకి వెళ్లిపోయిన ఏపీ.. ఎన్నికల కోడ్ అమలు!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam