SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Will Jr Ntr Come To Kantamaneni Uma Maheswari Final Rites

NTR కుమార్తె ఉమా మహేశ్వరి చివరి చూపుకు Jr. NTR వస్తాడా?

  • Written By: venkybandaru
  • Published Date - Tue - 2 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
NTR కుమార్తె ఉమా మహేశ్వరి చివరి చూపుకు Jr. NTR వస్తాడా?

Jr NTR: మానసిక ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా సీనియర్‌ ఎన్టీఆర్‌ చిన్న కూతురు ఉమామహేశ్వరి సోమవారం ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. మధ్యాహ్నం ఒంటి గంట నేపథ్యంలో ఇంట్లోని తన గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆమె మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. భౌతికదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.

ఉమామహేశ్వరి భౌతికదేహానికి పోస్టుమార్టం పూర్తయిన వెంటనే కుటుంబసభ్యులకు అప్పగించారు. అయితే, విదేశాల్లో ఉన్న కూతురు ఇంటికి రావాల్సి ఉండటంతో ఈ రోజు జరగాల్సిన అంత్యక్రియలు కాస్తా బుధవారానికి వాయిదా పడ్డాయి.  ఈ నేపథ్యంలో దేశం నలుమూలలా ఉన్న ఉమామహేశ్వరి బంధువులంతా ఆమె కడసారి చూపుకోసం తరలివస్తున్నారు. ఇప్పటికే నందమూరి ఫ్యామిలీ మొత్తం కడసారి చూపు చూసుకుంది.

నిన్న ఆత్మహత్య విషయం తెలిసిన వెంటనే చంద్రబాబునాయుడు, భువనేశ్వరి, లోకేష్‌, బాలక్రిష్ణలు హుటాహుటిన ఇంటికి చేరుకున్నారు. అయితే, ఇక్కడ సామాన్య జనం బుర్రల్ని తొలుస్తున్న విషయం ఏంటంటే.. జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ప్రస్తుతం విదేశాల్లో ఉన్నారు. భార్య, పిల్లలతో కలిసి వెకేషన్‌ను ఎంజాయ్‌ చేయటానికి ఆయన విదేశాలకు వెళ్లారు. జూ.ఎన్టీఆర్‌కు ఇప్పటికే విషయం తెలిసి ఉంటుంది.

Join Our Whatsapp Channel

మరి, బుధవారం జరగనున్న మేనత్త అంత్యక్రియల కోసం జూ.ఎన్టీఆర్‌ వెకేషన్‌కు గుడ్‌బై చెప్పి వెనక్కు తిరిగి వస్తారా? రారా?.. ఒక వేళ వచ్చేటట్లయితే ఎంత టైం పడుతుంది? జూ.ఎన్టీఆర్‌ వచ్చే వరకు అంత్యక్రియల్ని ఆపుతారా? లేదా? అన్నది క్వశ్చన్‌ మార్క్‌. మరి, జూ.ఎన్టీఆర్‌ తన మేనత్త అంత్యక్రియలకు విదేశాలనుంచి వస్తారా? లేదా? అన్నదానిపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇవి కూడా చదవండి : Kantamaneni Uma Maheswari: ఉమామహేశ్వరి గొప్ప మనసు.. ఆమె కోరిక మేరకు నేత్ర దానం!

Tags :

  • Jr ntr
  • Kantamaneni Uma Maheswari
  • latest tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

  • Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

    ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam