టాలీవుడ్ ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఎవ్వరూ ఊహించని విధంగా 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకీ ఆశిష్ విద్యార్థి చేసుకున్న ఈ రూపాలీ బరువ ఎవరు?
వయసుతో సంబంధం లేకుండా ప్రేమ వివాహాలు చేసుకోవడం ఈ మధ్య ఎక్కువగా కనిపిస్తున్నాయి. సెలెబ్రెటీలకు చాలా కామన్ విషయం. ఇందులో పెద్దగా ఆశ్చర్య పడనవసరం లేదు. అయితే సీనియర్ యాక్టర్ ఆశిష్ విద్యార్థి మాత్రం ఏకంగా 60 వయసులో వయసులో పెళ్లి చేసుకొని అందరికీ పెద్ద షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.కుటుంబ సభ్యులు,సన్నిహితుల సమక్షంలో ఆశిష్, రూపాలిలు రిజిస్ట్రీ వివాహం చేసుకున్నారు. అయితే ఇంతకీ ఆశిష్ విద్యార్థి చేసుకున్న ఈ రూపాలీ బరువ ఎవరు?
టాలీవుడ్ ప్రముఖ విలన్ ఆశిష్ విద్యార్థి ఎవ్వరూ ఊహించని విధంగా 60 ఏళ్ళ వయసులో రెండో పెళ్లి చేసుకొని అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చాడు. గతంలో ఆయన నటి శకుంతల బారువా కూతురు రాజోషి బారువని పెళ్లి చేసుకోగా.. వీరికి అర్త్ విద్యార్థి అనే కొడుకు ఉన్నాడు. ఇదిలా ఉండగా వీరు విబేధాల కారణంగా విడిపోయిన సంగతి తెలిసిందే. ఆశిష్, రూపాలు ఇద్దరూ సాంప్రదాయ వస్త్ర ధారణలో మెరిసిపోతున్నారు. ఈ రోజు సాయంత్రం వీరిద్దరూ స్నేహితులకు, ఫ్యామిలీ మెంబర్స్ కి చిన్న పార్టీ అరేంజ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇంతకీ ఈ రూపాలీ బారువా ఎవరు అని ఆరాతీస్తే..
రూపాలీ బరువ గౌహతి కి చెందిన ఒక మహిళా. ఈమెకు కోల్ కోల్ కత్తా లోని ఒక ఫ్యాషన్ స్టోర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. గతకొంతకాలంగా ఆశిష్ విద్యార్థితో ప్రేమలో ఉన్న రూపాలి తాజాగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లి విషయం తెలుసుకున్న నెటిజన్లు, అభిమానులు కొత్త దంపతులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఆశిష్ విద్యార్థి గురించి మనకు తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ సినిమాలో విల్లన్ నటించి తనకంటూ ఒక పాపులారిటీని సంపాదించుకున్నాడు. మొత్తానికి రూపాలీ బారువాని లవ్ మ్యారేజ్ చేసుకున్న ఆశిష్ మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి.