SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Theatres Deny To Screen Nayanthara Connect Movie

నయనతారకు అప్పుడే సమస్యలు! అంతా వేణుస్వామి చెప్పినట్టే జరుగుతోందా?

  • Written By: ChanDuuu
  • Published Date - Mon - 19 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నయనతారకు అప్పుడే సమస్యలు! అంతా వేణుస్వామి చెప్పినట్టే జరుగుతోందా?

లేడీ సూపర్ స్టార్ నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడింది! పెళ్లి తర్వాత కూడా చకాచకా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న నయన్.. ‘కనెక్ట్’ సినిమాని డిసెంబరు 22న థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు రెడీ అయిపోయింది. భర్త విఘ్నేష్ శివన్ తో కలిసి నిర్మించిన ఈ మూవీ.. ఆత్మల నేపథ్య కథాంశంతో తెరకెక్కించారు. ఇందులో ఆమె ప్రధాన పాత్ర పోషించింది. ఇక ఈ సినిమాతో కోలీవుడ్ లో సరికొత్త ప్రయోగం చేయబోతున్నట్లు మూవీ టీమ్ గతంలో అనౌన్స్ చేసింది. ఇప్పుడదే సినిమా వల్ల నయన్ ప్రాబ్లంలో ఇరుక్కున్నట్లు తెలుస్తోంది! ఇక గతంలో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి చెప్పినట్లే ఇప్పుడు జరుగుతున్నట్లు కనిపిస్తుంది.

ఇక వివరాల్లోకి వెళ్తే.. దక్షిణాదిలో స్టార్ కథానాయికగా గుర్తింపు తెచ్చుకున్న నయన్, హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది. అలా చేసిన ‘కనెక్ట్’.. హారర్, థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తీశారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్ అంచనాలని పెంచేస్తోంది. కావాల్సినంత హైప్ కూడా క్రియేట్ అవుతోంది. అయితే ‘కనెక్ట్’ ప్రదర్శనకు స్క్రీన్స్ కేటాయించిన థియేటర్స్ ఓనర్స్ ఇప్పుడు చిత్రబృందానికి షాకిచ్చారు. 99 నిమిషాల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాను ఇంటర్వెల్ లేకుండా ప్రదర్శిస్తామని ప్రొడ్యూసర్ విఘ్నేష్ శివన్ గతంలో చెప్పారు. అయితే బ్రేక్ లేకపోతే.. మూవీని స్క్రీన్ చేయలేమని థియేటర్ ఓనర్స్ డైరెక్ట్ గా చెప్పేశారట.

పుడ్ కోర్ట్స్ వల్ల వచ్చే ఆదాయం కోల్పోతారని, అందుకే ఇంటర్వెల్ విషయాన్ని అంత గట్టిగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇంటర్వెల్ బ్రేక్ గురించి నిర్మాణ సంస్థ, తమకు ముందు చెప్పలేదని.. ప్రమోషన్స్ ద్వారానే ఈ విషయం తెలుసుకున్నామని థియేటర్ యజమానులు చెబుతున్నారు. ప్రస్తుతమైతే చర్చలు సాగుతున్నాయని.. త్వరలో ఏ విషయమనేది తేలిపోతుందని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన వేణుస్వామి.. పెళ్లి తర్వాత నయన్ సమస్యల్లో ఇరుక్కుంటుందని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్నది చూస్తే అది నిజమేనేమో అనిపిస్తుంది. మరి ‘కనెక్ట్’ రిలీజ్ లోపు నయన్ కు ఎదురైన సమస్య పరిష్కారమైపోతుందా లేదా అనేది తెలియాలి అంటే డిసెంబరు 22 వరకు ఆగాల్సిందే. మరి ఈ ఇష్యూపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Astrologer Venu Swamy
  • Cinema News
  • Connect Movie
  • Movie Theatres
  • Nayanthara
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 10 సినిమాలు ఇవే!..

ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న 10 సినిమాలు ఇవే!..

  • ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..

    ఈ వారం థియేటర్లలో విడుదల కాబోతున్న సినిమాలు ఇవే!..

  • Thaman: ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

    ఏ గొట్టం గాడికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు: థమన్

  • నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

    నయనతార జంటపై కేసు పెట్టిన విఘ్నేష్ బాబాయ్!

  • Raviteja: మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

    మాట నిలుపుకున్న రవితేజ.. అతడితో సినిమా చేస్తానంటూ..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam