SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Tammareddy Bharadwaj Comments On Chiranjeevi Lean Period In Industry

ఇండస్ట్రీలో చిరంజీవే 1 నుంచి 10.. ఆయనను లేపడానికి జాకీలు అవసరం లేదు: తమ్మారెడ్డి భరద్వాజ

  • Written By: Dharani
  • Published Date - Sat - 31 December 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఇండస్ట్రీలో చిరంజీవే 1 నుంచి 10.. ఆయనను లేపడానికి జాకీలు అవసరం లేదు: తమ్మారెడ్డి భరద్వాజ

మనిషి జీవితంలో.. ఒడిదుడుకులు చాలా సహజం. జీవితంలో అత్యున్నత శిఖరాలను చవి చూస్తాం.. అంతులేని కష్టాలను అనుభవిస్తాం. అయితే కష్టసుఖాలు ఏవైనా సరే.. ఎల్లకాలం ఉండవు. నీటి ప్రవాహం లాగా ప్రవహిస్తూనే ఉంటాయి. ఎవరి జీవితంలోనైనా ఈ పరిస్థితి తప్పనిసరిగా వస్తుంది. సామాన్యుల విషయంలో ఇలాంటి సంఘటనలు వస్తే.. పెద్దగా పట్టించుకోం.. కానీ సెలబ్రిటీల జీవితాల్లో మాత్రం ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటే.. అది వార్త అవుతుంది. ఇక నటీనటుల జీవితాల్లో ఒడిదుడుకులు చాలా సహజం. కొన్నాళ్ల పాటు సూపర్‌ స్టార్లుగా వెలుగొందుతారు.. కొన్నాళ్ల పాటు అపజయాలు చవి చూస్తారు. కానీ ఆ తర్వాత పూర్వ వైభవం పొందిన వారు ఎందరో ఉన్నారు. అదిగో మనం అలాంటి స్టేజ్‌లో ఉన్నప్పుడు.. అసలు మిత్రులు ఎవరో.. నటించేవారు ఎవరో మనకు తెలుస్తుంది. ఇండస్ట్రీలో ఇలా సిగ్గులేకుండా నటించే వాళ్లు ఇంకా చాలా ఎక్కువ మంది ఉంటారు అన్నారు సీనియర్‌ దర్శక, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ.

తాజా ఇంటర్వ్యూలో తమ్మారెడ్డి భరద్వాజా మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో నటీనటులు ఎదుర్కొనే లీన్‌ పిరియడ్‌ గురించి, చిరంజీవిపై వస్తోన్న కామెంట్స్‌పై స్పందించారు. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఇండ‌స్ట్రీలోని ప్ర‌తీ టాప్ హీరో లీన్ పీరియ‌డ్ చూసిన వారే. అలాంటి సమయంలో చాలా మంది ముఖం చాటేస్తారు.. మరి కొందరు.. చూడనట్లు నటిస్తారు. ఇక లీన్‌ పీరియడ్‌ అయిపోగానే.. ఆ సెలబ్రిటీలు మళ్లీ షైన్‌ అయితే.. అన్నాళ్లు ముఖం తిప్పుకుని వెళ్లిన వాళ్లే.. మళ్లీ సిగ్గులేకుండా వారి దగ్గరకి వస్తారు. ఎందుకంటే.. ఇండ‌స్ట్రీలో అవ‌స‌రం కోసం వ‌చ్చేవాళ్లు ఎక్కువ‌గా ఉంటారు.. అలాంటి వాళ్ల గురించి మాట్లాడ‌క‌పోతేనే మంచిది’’ అన్నారు.

‘‘సోషల్ మీడియాలో చిరంజీవిగారు, బాలకృష్ణ‌గారి గురించి చాలా మంది ఏవేవో మాట్లాడుతుంటారు. కొంద‌రైతే చిరంజీవికి మార్కెట్ త‌గ్గిపోయింది.. ప్రస్తుతం ఆయన ప‌క్క‌న మ‌రో హీరో ఉండాల్సిందేన‌ని ఏవేవో కామెంట్స్‌ చేస్తున్నారు. అయితే నాకు తెలిసి ఇప్పటికి కూడా ఇండస్ట్రీలో చిరంజీవిగారే 1 నుంచి 10. ఎవరో వచ్చి.. ఆయనకు జాకీ పెట్టి లేపాల్సిన పని లేదు. ఆయన ఫాలోయింగ్‌, రెవెన్యూ ఆయనకున్నాయి. ఇండస్ట్రీలో ఇంత‌కు ముందు రామారావుగారు, నాగేశ్వ‌ర‌రావుగారు, కృష్ణ‌గారు, శోభ‌న్‌బాబుగారు వంటి హీరోలు కూడా లీన్ పీరియ‌డ్ చూశారు. కానీ మళ్లీ కొన్నాళ్లకు వాళ్లు స్ట్రైక్ బ్యాక్ అయ్యారు. ఎవ‌రి స్థానం వాళ్ల‌కే ఉంటుంది. ఇండ‌స్ట్రీలో అవ‌స‌రానికి వ‌చ్చే వాళ్లే ఎక్కువ‌గా ఉంటారు. ఎప్పుడూ ఒకేలా ఉండేవాళ్లు చాలా త‌క్కువ‌గా ఉంటారు. అలా అవ‌స‌రానికి వ‌చ్చేవాళ్ల గురించి మాట్లాడుకుంటే.. మనల్ని మనమే తక్కువ చేసుకున్న వాళ్లం అవుతాం అన్నారు తమ్మారెడ్డి భరద్వాజ.

Join Our Whatsapp Channel

Tags :

  • Chiranajeevi
  • Lean Period
  • Tammareddy Bharadwaj
  • tollywood news
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ట్రోల‌ర్స్‌కి ఇచ్చి ప‌డేసిన డైరెక్టర్ హ‌రీష్ శంక‌ర్

    విజయ్ దేవరకొండకు హరీశ్ శంకర్ మద్దతు.. ట్రోలర్స్‌కు గట్టి సమాధానం!

  • పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

    పెళ్లి చేసుకోకపోయినా పర్లేదు.. పిల్లల్ని కనడం ముఖ్యమన్న నటుడు నరేశ్

  • ట్రోలర్స్ కి విజయ్ దేవరకొండ వార్నింగ్

    ట్రోలర్స్‌కు విజయ్ దేవరకొండ వార్నింగ్.. పెయిడ్ ట్రోలింగ్‌పై సంచలన వ్యాఖ్యలు

  • పట్టాలెక్కబోతున్న బాలయ్య అఖండ 3 చిరుతో మల్టీస్టారర్ ?

    అఖండ 3పై బోయపాటి క్లారిటీ.. చిరు-బాలయ్య మల్టీస్టారర్‌పై బిగ్ అప్‌డేట్

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

  • జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 వేదికపై సాయి పల్లవి

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam