నటి సురేఖా వాణి సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలిసిందే. ఇక ఆమె కూతురు సుప్రిత సైతం సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. సోషల్ మీడియా వేదికగా ఈ తల్లీకూతుళ్లు చేసే సందడికి నెటిజన్లు ఫిదా అవుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రం విపరీతమైన ట్రోలింగ్, నెగెటివ్ కామెంట్లను ఎదుర్కొంటారు. మరీ ముఖ్యంగా వీరి ఇద్దరి వస్త్రాధారణ ఎప్పుడూ కాంట్రవర్సీకి దారి తీస్తుంటుంది. ఈ క్రమంలో మరోసారి వీరిద్దరికి సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. తాజాగా సుప్రీత బర్త్‌డేని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి. వీటిలో సురేఖావాణి కుమార్తెను ఎత్తుకోవడం హైలెట్‌గా నిలిచింది. సుప్రీతకు బర్త్‌డే విషేస్ తెలుపుతున్నారు ఆమె అభిమానులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#SurekhaVani Daughter #Supritha Birthday Celebrations 🎉🍾 pic.twitter.com/JJUtom6BsX
— Hardin (@hardintessa143) August 8, 2022
— Hardin (@hardintessa143) August 8, 2022
— Hardin (@hardintessa143) August 8, 2022