SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » sports » Ss Thaman With Chris Gayle Pic Viral

విధ్వంసకర గేల్ తో తమన్.. ఎందుకు కలిశారో తెలుసా?

ఒకరేమో క్రికెట్ లో తోపు. మరొకరు మ్యూజిక్ డైరెక్టర్ తిరుగులేని స్టార్ డమ్ ని ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటిది వీళ్లిద్దరూ ఇప్పుడు కలవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

  • Written By: ChanDuuu
  • Published Date - Sat - 25 February 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
విధ్వంసకర గేల్ తో తమన్.. ఎందుకు కలిశారో తెలుసా?

టీ20 క్రికెట్ పేరు చెప్పగానే చాలామందికి గుర్తొచ్చే వన్ అండ్ ఓన్లీ నేమ్ క్రిస్ గేల్. పేరుకే విండీస్ క్రికెటర్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న లీగ్స్ లో ఆడి చాలా ఫేమ్ తెచ్చుకున్నాడు. ఇక మన దేశంలోనూ ప్రతి ఏడాది జరిగే ఐపీఎల్ టోర్నీలో కోల్ కతా, బెంగళూరు, పంజాబ్ జట్లకు ఆడిన గేల్.. ప్రస్తుతం రిటైర్మెంట్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అలాంటి గేల్ ని టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కలిశాడు. అతడితో తీసుకున్న ఫొటోని కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇప్పుడు అది కాస్త వైరల్ గా మారింది. అసలు వీళ్లిద్దరూ ఎందుకు కలిశారో తెలుసా?

ఇక వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్ పేరుతో సినీ ఇండస్ట్రీలో మధ్య టోర్నీ జరుగుతోంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్.. ఇలా 8 రాష్ట్రాల నుంచి జట్లు పాల్గొంటున్నాయి. వీటి మధ్య ఆరు నగరాల్లో 19 మ్యాచులు జరగనున్నాయి. రీసెంట్ గానే మలయాళ స్టార్స్, తెలుగు వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. కెప్టెన్ అఖిల్ అద్భుతమైన ఇన్నింగ్స్ దెబ్బకు మన టీమ్ విజయం కూడా సాధించింది. ఇకపోతే మన జట్టులో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా ఉన్నాడు. అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్.. రెండు విభాగాల్లోనూ తన వంతు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

అలాంటి తమన్.. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ తో పాటు కన్నడ చలనచిత్ర కప్ అనే మరో టోర్నీలోనూ ఆడుతున్నాడు. కర్ణాటకలో జరిగే ఈ టోర్నీలో ఆరు టీమ్స్ పాల్గొంటున్నాయి. పలువురు మాజీ క్రికెటర్లతో పాటు పలువురు యాక్టర్స్, టెక్నీషియన్స్ కూడా పాల్గొంటారు. ఇందులో భాగంగానే బెంగళూరులోని స్టేడియంలో గేల్, తమన్ కలిశారు. ఈ క్రమంలోనే తీసుకున్న ఫొటోని తమన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది కాస్త నెటిజన్స్ మధ్య డిస్కషన్స్ కు కారణమైంది. మరి క్రికెట్ లో సిక్సులతో హోరెత్తించే గేల్.. తన పాటలతో కేక పుట్టించే తమన్ ఒక్కచోట కలవడంపై మీరేం అంటారు. కింద కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని పోస్ట్ చేయండి.

Join Our Whatsapp Channel

With @henrygayle for #KCC ❤️
Playing for @NimmaShivanna for Our dearest @PuneethRajkumar ANNA 🫶🏆💥💥💥💥 pic.twitter.com/wZdiGfavHH

— thaman S (@MusicThaman) February 24, 2023

Tags :

  • CCL 2023
  • Chris Gayle
  • Cinema News
  • Cricket News
  • SS Thaman
Read Today's Latest sportsNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పాక్ క్రికెట్ లో మళ్ళీ అలజడి… టీ20 కెప్టెన్‌పై వేటు!

పాకిస్థాన్ టీ20లో మళ్లీ అలజడి.. సల్మాన్ ఔట్! కొత్త కెప్టెన్ ఎవరో తెలుసా?

  • కెప్టెన్ గా సెహ్వాగ్ కుమారుడు..విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా బిగ్ ట్రోఫీ

    సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ కెప్టెన్.. విశాఖలో బిగ్ ట్రోఫీ

  • వరల్డ్ ఛాంపియన్ షిప్ నుండి  పాకిస్థాన్ అవుట్! ఇండియా vs పాక్ మ్యాచ్ రద్దు

    వరల్డ్ ఛాంపియన్‌షిప్ నుంచి పాకిస్థాన్ అవుట్.. భారత్-పాక్ మ్యాచ్ రద్దు!

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

  • ICC World Cup 2023: ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

    ఆ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. వరల్డ్ కప్ టికెట్లు త్వరగా బుక్ చేసుకునే అవకాశం

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam