SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Sitaramam Movie Day 1 Collections

Sita Ramam Collections: ‘సీతారామం’ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?

  • Written By: Ajay Krishna
  • Published Date - Sat - 6 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Sita Ramam Collections: ‘సీతారామం’ కలెక్షన్స్.. ఫస్ట్ డే ఎంత వసూల్ చేసిందంటే?

టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి కొన్నేళ్లుగా సరైన హిట్ కోసం ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. లై, పడిపడి లేచే మనసు ప్లాప్స్ తర్వాత ‘సీతారామం‘ అనే కంప్లీట్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మలయాళీ స్టార్ దుల్కర్ సల్మాన్, బాలీవుడ్ భామ మృణాళి ఠాకూర్ లను హీరోహీరోయిన్లుగా తెలుగు తెరకు పరిచయం చేసిన ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైంది. అలాగే విడుదలైన మొదటి షో నుండే బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది.

ఇక వైజయంతి మూవీస్, స్వప్న సినిమా సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో రష్మిక మందన్న, సుమంత్ కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, ఓపెనింగ్ కలెక్షన్లు కూడా సానుకూలంగా ఉన్నాయి. అందమైన ప్రేమ కథగా, మిలిటరీ నేపథ్యంగా దేశభక్తిని మిళితం చేసి రూపొందించిన ఈ చిత్రం.. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెన్సింగ్ రాబట్టింది.

థియేటర్లకు ప్రేక్షకులు రావట్లేదనే మాట అబద్ధమని నిరూపిస్తూ.. కంటెంట్ ఉన్న సినిమాలు ఎప్పుడైనా ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తాయని మరోసారి రుజువు చేసింది సీతారామం. మొత్తంగా 316 ప్రీమియర్ షోలతో 47 లక్షల గ్రాస్ వసూళ్లను సాధించింది. దాదాపు 26 శాతం అడ్వాన్స్ బుకింగ్ నమోదయ్యాయి. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్స్ 90K డాలర్లు, ఫస్ట్ డే 100k వసూళ్లను సాధించడం విశేషం.

ఇక సీతారామం మూవీ ఫస్ట్ డే ఏరియా వైస్ కలెక్షన్స్ చూసినట్లయితే..

  • నైజాం: 54 లక్షలు
  • సీడెడ్: 16 లక్షలు
  • ఉత్తరాంధ్రా: 23 లక్షలు
  • ఈస్ట్ గోదావరి: 15 లక్షలు
  • వెస్ట్ గోదావరి: 8 లక్షలు
  • గుంటూరు: 16 లక్షలు
  • కృష్ణ: 13 లక్షలు
  • నెల్లూరు: 5 లక్షలు

ఏపీ-తెలంగాణ కలిపి 1.50 కోట్లు షేర్ (2.25 కోట్లు గ్రాస్)

  • కర్ణాటక,రెస్ట్ ఆఫ్ ఇండియా: 15 లక్షలు
  • ఇతర భాషలలో: 35 లక్షలు
  • ఓవర్సీస్: 1.05 కోట్లు

వరల్డ్ వైడ్: 3.05 కోట్లు షేర్ ( 5.60 కోట్లు గ్రాస్)

సీతారామం సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్ సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా తొలి రోజున 5 కోట్లకుపైగా గ్రాస్, 3 కోట్లకు పైగా షేర్ వసూళ్లను సాధించి సూపర్ హిట్ అనిపించుకుంది. రెస్పాన్స్ ఇంతే పాజిటివ్‌ గా ఉంటే.. కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 16.5 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రెండు రాష్ట్రాల్లో కూడా సీతా రామం సినిమా 14 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

దీంతో సీతారామం రూ. 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ జర్నీ స్టార్ట్ చేసింది. ఈ సినిమాకు ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్‌ కొనసాగితే తొలి వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే.. ఇటీవల కాలంలో క్లీన్ హిట్ సొంతం చేసుకొన్న ప్యూర్ లవ్ స్టోరీగా సీతారామం రికార్డును సొంతం చేసుకొనే అవకాశం ఉంది. మరి సీతారామం మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

#SitaRamam Box office Collection

AP-TG Total:- 1.50 Cr Share (2.25 Cr Gross)

Ka+ROI – 15L
Other Languages – 35L
OS – 1.05Cr
Total World Wide – 3.05 Cr Share ( 5.60 Cr Gross)

Break Even= 17.00Cr

Movie Need Another 13.95Cr For Break Even#DulquerSalmaan

— Sushil sinha (@SushilSinha_108) August 6, 2022

Tags :

  • Dulquer Salmaan
  • Hanu Raghavapudi
  • latest tollywood news
  • Movie Collections
  • Sita Ramam
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

ఈ ఫోటోలో పాప ఎవరో గుర్తుపట్టారా? తెలుగులో క్యూట్.. నార్త్ లో హాట్!

  • విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ కలెక్షన్స్! 3 రోజుల్లో ఎంతంటే..?

    విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ కలెక్షన్స్! 3 రోజుల్లో ఎంతంటే..?

  • కబ్జా మూవీ కలెక్షన్స్! ఫస్ట్ డేనే ఏంది సామీ ఈ దారుణం!

    కబ్జా మూవీ కలెక్షన్స్! ఫస్ట్ డేనే ఏంది సామీ ఈ దారుణం!

  • తెలుగులో నెట్ ఫ్లిక్స్ సెల్ఫ్ గోల్! ఇక కోలుకోవడం కష్టమే!

    తెలుగులో నెట్ ఫ్లిక్స్ సెల్ఫ్ గోల్! ఇక కోలుకోవడం కష్టమే!

  • పెళ్లి తరువాత దుబాయ్‌లో నరేష్ – పవిత్ర! హనీమూన్ కోసమట!

    పెళ్లి తరువాత దుబాయ్‌లో నరేష్ – పవిత్ర! హనీమూన్ కోసమట!

Web Stories

మరిన్ని...

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్
vs-icon

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!
vs-icon

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!
vs-icon

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

తాజా వార్తలు

  • సవతి కొడుకుతో ప్రేమ! భర్తకు విడాకులిచ్చి.. ఆపై

  • ఇది కదా సక్సెస్ అంటే.. బలగం చూడటానికి మెుత్తం ఊరే ఒక్కటైంది!

  • రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

  • ఆ లేడీ రాత్రి 11 గంటలకు ఆడిషన్ కు రమ్మంది! బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్..

  • IPL 2023: లక్నో బ్యాటింగ్‌ ఓకే.. బౌలింగే వీక్‌! రాహుల్‌ సేనకు కష్టమే!

  • చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరో బౌలర్ దూరం!

  • వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

Most viewed

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కట్నం ఇస్తే.. ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండదా? హైకోర్టు తీర్పు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam