Sita Ramam Collections: చిన్న సినిమాగా వచ్చి పెద్ద విజయాన్ని అందుకుంది ‘సీతారామం’. ఈ దశాబ్ధపు కల్ట్ క్లాసిక్‌గా నిలిచిపోయింది. దర్శకుడు ‘హను రాఘవపూడి’ ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్‌ల జంట మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకే హైలెట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలోని ప్రతీ పాత్ర కథను ముందుకు తీసుకెళ్లడానికి ఎంతో దోహదం చేశాయి. ఈ సినిమా మంచి మౌత్ పబ్లిసిటీతో రోజు రోజుకు కలెక్షన్ల వార్షాన్ని కురిపిస్తోంది. 5వ రోజు కూడా అదే జోరును కొనసాగించింది.
‘సీతారామం’ మూవీ 5వ రోజు ఏరియా వైస్ కలెక్షన్స్ :