SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » telangana » Sajjanar Requests Celebrities To Stop Such Kind Of Commercials

అటువంటి యాడ్స్ చేయకండి.. సెలబ్రిటీలకు సజ్జనార్ విజ్ఞప్తి..

కంపెనీ ఉత్పత్తులు ప్రజలకు తెలియాలంటే సెలబ్రిటీ ఉండాలి. సెలబ్రిటీకి కోట్లు ఇచ్చి తమ కంపెనీ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తుంటాయి కంపెనీలు. అయితే అటువంటి కమర్షియల్స్ లో సెలబ్రిటీలు నటించకూడదంటూ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు.

  • Written By: Nagarjuna
  • Published Date - Fri - 31 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
అటువంటి యాడ్స్ చేయకండి.. సెలబ్రిటీలకు సజ్జనార్ విజ్ఞప్తి..

కంపెనీలు తమ ఉత్పత్తుల సేల్స్ పెంచుకోవడం కోసం సెలబ్రిటీలు, స్టార్ హీరో, హీరోయిన్ల ఇమేజ్ ను వాడుకుంటాయి. ఇందు కోసం ఆయా సెలబ్రిటీలకు కోట్లలో పారితోషికం ఇస్తాయి. ఈ ప్రమోట్ చేసే ఉత్పత్తులను వారి ఫ్యాన్స్ ఎగబడి కొంటారు. సాధారణ ప్రేక్షకులు సైతం మన తెలుగు హీరోయే కదా చెబుతున్నాడు అని చెప్పి కొంటూ ఉంటారు. అయితే కంపెనీలు మంచివైతే పర్లేదు. జనాన్ని నిండా ముంచే కంపెనీలు అయితేనే అసలు సమస్య. ప్రకటనలు చేసే వారికి కూడా బాధ్యత ఉండాలని కొందరు హీరోలు అప్పుడప్పుడూ గుర్తు చేస్తుంటారు. ఈ విషయంలో ముగ్గురు హీరోల గురించి చెప్పుకోవాలి. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గురించి మనకు ఎలాగూ తెలిసిందే.

సాఫ్ట్ డ్రింకులు తాగితే ఆరోగ్యం చెడిపోతుందని కొన్ని నివేదికలు రావడంతో.. అప్పట్లో రెండు పాపులర్ కూల్ డ్రింకులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న చిరంజీవి, పవన్ కళ్యాణ్ వాటిని ప్రమోట్ చేయమఅని చెప్పి రియల్ హీరోలు అయ్యారు. అప్పటి నుంచి చిరంజీవి, పవన్ కళ్యాణ్ యాడ్స్ చేయాల్సి వస్తే ఆచీ తూచీ అడుగులు వేస్తారు. పవన్ కళ్యాణ్ అయితే కోట్లిచ్చినా సరే జనానికి హాని చేసే ఉత్పత్తులను ప్రమోట్ చేయనని చెబుతారు. సమాజం పట్ల చిరు, పవన్ లకు ఉన్న బాధ్యత ఇది. ఇలానే మరో రియల్ హీరో సమాజం పట్ల బాధ్యత ఉండాలని గుర్తుచేస్తున్నారు. ఆయనే వీసీ సజ్జనార్. సీనియర్ ఐపీఎస్ అధికారి, టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సెలబ్రిటీలు చేసే ప్రకటనల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెలబ్రిటీలు దయచేసి జనాలు మోసపోయే ప్రకటనలు చేయకండి అంటూ ట్వీట్ చేశారు. అసలేం జరిగిందంటే?

sajjanar

Join Our Whatsapp Channel

బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ ఆమ్వే కంపెనీకి సంబంధించిన కమర్షియల్ యాడ్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కాబట్టి ఆయన ప్రమోట్ చేస్తే దాని ఇంపాక్ట్ ఎక్కువ మంది మీద ఉంటుంది. అయితే అన్ని కంపెనీలు మంచివి ఉండవని.. సెలబ్రిటీల క్రేజ్ ను వాడుకుని.. జనాలను మోసాలు చేస్తాయని సజ్జనార్ అన్నారు. ‘సూపర్ స్టార్ అమితాబ్ మరియు ఇతర సెలబ్రిటీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా.. దయచేసి ఆమ్వే లాంటి మోసాలు చేసే కంపెనీలకు సహకరించకండి. అవి దేశ ఆర్థిక వ్యవస్థను, సమాజం యొక్క సోషల్ ఫ్యాబ్రిక్ ను దెబ్బ తీస్తుంది’ అంటూ ట్వీట్ చేశారు.

కాగా అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీ ఆమ్వే మీద 2022లో ఈడీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. గొలుసు కట్టు వ్యాపారం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నట్లు గుర్తించిన ఈడీ ఆమ్వే ఆస్తులను జప్తు చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో సజ్జనార్ ఇలాంటి బోగస్ కంపెనీలను ప్రమోట్ చేయకూడదంటూ సెలబ్రిటీలకు విజ్ఞప్తి చేశారు. సజ్జనార్ ట్వీట్ పై నెటిజన్స్ సానుకూలంగా స్పందిస్తున్నారు. సెలబ్రిటీలు ప్రకటనలు చేసే ముందు ఆ కంపెనీ చరిత్ర ఏంటో తెలుసుకోవాలంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి సజ్జనార్ చేసిన ఈ ట్వీట్ పై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.

I humbly request the Super Star Amitabh and other celebrities not to collaborate with fraud companies like Amway which destroys the fiscal system of the country & well knitted social fabric of the society. @SrBachchan pic.twitter.com/QSLU4VGNQF

— V.C. Sajjanar, IPS (@SajjanarVC) March 31, 2023

Tags :

  • Amitabh Bachchan
  • bollywood
  • celebrities
  • Commercial Ad
  • Movie News
  • tollywood
  • VC Sajjanar
Read Today's Latest telanganaNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం

కంచరపాలెం డైరెక్టర్ కొత్త సినిమా అట్టహాసం.. హీరోగా కార్తీక్ రత్నం!

  • జానీ..జానీ “నో” పాపా..షాక్ ఇచ్చిన ఫెడరేషన్

    జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

    వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

    ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • శంషాబాద్ ఎయిర్ పోర్టులో అలర్ట్..ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు

  • తిరుమలలో అద్భుతం.. భారీ వర్షంలోనే శ్రీవారి గరుడోత్సవ సేవ

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam