భారీ అంచనాల మధ్య విడుదలైన RRR చిత్రం రికార్డులన్నింటిని తొక్కుకుంటూ ముందుకు వెళ్తుంది. అందరూ ఊహించినట్లే బాహుబలి రికార్డులను బ్రేక్ చేసింది. మొదటి రోజే తెలుగు రాష్ట్రాలలో 102 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక వారాంతంలో RRR కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. దాదాపు పది రోజుల వరకు టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఇక శనివారం, ఆదివారం భారీ కలెక్షన్లు వచ్చే అవకాశం ఉన్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఓటీటీలోకి RRR మూవీ.. ఎప్పుడో తెలుసా?
ఇక మార్చి 25న విడుదలైన RRR చిత్రం మొదటి రోజే 223 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. ఏరియాల వారిగా RRR కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ‘‘ఆర్‌ఆర్‌ఆర్’’ చూసిన డైరెక్టర్ శంకర్.. ఆయన ఏమన్నారంటే..
ఏపీ: 75 కోట్లు
నైజాం: 27.5 కోట్లు
కర్ణాటక: 14.5 కోట్లు
తమిళనాడు: 10 కోట్లు
కేరళ: 4 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా: 25 కోట్లు
ఓవర్సీస్: 67 కోట్లు
మొత్తంగా RRR వరల్డ్ వైడ్ ఫస్ట్ డే కలెక్షన్లు 223.15 కోట్లు గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బాహుబలి ఫస్ట్ డే కలెక్షన్స్ 43 కోట్ల రూపాయలు కాగా.. సైరా 38.75 కోట్ల రూపాయలు వసూలు చేసింది. RRR ఆ రికార్డులను బ్రేక్ చేసింది. ఫస్ట్ డే కలెక్షన్లు ఇంత భారీగా వసూలు చేసిన తొలి భారతీయ చిత్రంగా RRR నిలిచింది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
#RRR Day 1 biz… Gross BOC…
⭐ #AP: ₹ 75 cr
⭐ #Nizam: ₹ 27.5 cr
⭐ #Karnataka: ₹ 14.5 cr
⭐ #TamilNadu: ₹ 10 cr
⭐ #Kerala: ₹ 4 cr
⭐ #NorthIndia: ₹ 25 cr#India total: ₹ 156 cr⭐ #USA: ₹ 42 cr
⭐ Non-US #Overseas: 25 cr
WORLDWIDE TOTAL: ₹ 223 cr pic.twitter.com/B7oAjPXj40— taran adarsh (@taran_adarsh) March 26, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.