Priyanka Jawalkar: టాలీవుడ్‌లో హీరోయిన్లుగా కొనసాగుతున్న అతి కొద్ది మంది తెలుగమ్మాయిల్లో ‘‘ ప్రియాంక జవాల్కర్’’ ఒకరు. ‘‘టాక్సీవాలా’’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ అనంతపురం పిల్ల. ప్రియాంకకు సినిమాల్లో అనుకుంత ఫేమ్ రాలేదు. 2018లో కెరీర్ స్టార్ట్ చేసినా.. ఐదేళ్లలో కేవలం నాలుగు సినిమాలు మాత్రమే చేసింది. ఈ భామ షూటింగుల్లో కంటే సోషల్ మీడియాలో ఎక్కువ బిజీగా ఉంటుంది. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది.
తాజాగా, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్లూ అండ్ వైట్ కలర్ జర్కిన్‌లో దిగిన ఆ ఫొటోల్లో ప్రియాంక హాట్‌హాట్‌గా కనిపిస్తోంది. కైపెక్కించే చూపుల్తో కుర్రకారు మనుసు దోచేస్తోంది.
ఇవి కూడా చదవండి : Telugu Indian Idol: లైవ్ లోనే గొడవపడ్డ తమన్- నిత్యామీనన్! వీడియో వైరల్!