ఆకర్షించే అందం, టాలెంట్ ఉన్నప్పటికీ కుర్రబ్యూటీ ప్రియాంక జవాల్కర్.. టాలీవుడ్ లో బిజీ కాలేకపోతుంది. ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాకు చెందిన ఈ బ్యూటీ.. రౌడీహీరో విజయ్ దేవరకొండ సరసన ‘ట్యాక్సీవాలా’ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. చూడటానికి తెల్లతోలుతో ముంబై సరుకులా అనిపించినా.. ప్రియాంక తెలుగమ్మాయని తెలిసేసరికి రెండు తెలుగు రాష్ట్రాల కుర్రాళ్లంతా ఫాలో చేయడం ప్రారంభించారు.
ఫస్ట్ మూవీతోనే సక్సెస్ అందుకున్న ప్రియాంక.. చివరిగా ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి హిట్ ఖాతాలో వేసుకుంది. ఈ మధ్య డెబ్యూ కాకముందే కొందరు కొత్త భామలు చేతిలో వరుస సినిమాలను లైన్ లో పెట్టుకుంటున్నారు. కానీ, ఆ అదృష్టం ఇంకా ప్రియాంక తలుపు తట్టలేదేమో అనిపిస్తుంది. అయితే.. టాక్సీవాలా మూవీలో క్యూట్ గా ఆకట్టుకున్న ప్రియాంక.. ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’ సినిమాతో అందాల ఆరబోతకు అడ్డుతెర తొలగించింది. ఈ సినిమాలో అమ్మడి నడుము, నాభి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు.
ప్రియాంకకు సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు గ్లామరస్ ఫోటోషూట్స్ చేస్తూ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది. తాజాగా అమ్మడు నారింజ రంగు డ్రెస్ లో టాప్ టు బాటమ్ హాట్ హాట్ అందాలను కెమెరా ముందు పరిచేసింది. ఈ ఫోటోలలో ప్రియాంక అందాలు చూస్తే ఎంతటివారిలో అయినా సెగలు పుట్టేలా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. మత్తెక్కించే నడుము.. ఓర చూపులతో అలా కుర్రహృదయాలను కొల్లగొడుతోంది ప్రియాంక. మరి ప్రస్తుతం వైరల్ అవుతున్న తెలుగు సోయగం అందాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Redhot new photoshoot pics of #PriyankaJawalkar 👌🔥 @ItsJawalkar pic.twitter.com/pzWsG4vOAr
— Kaushik LM (@LMKMovieManiac) May 20, 2022