SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Ntr Aadi Movie Re Release In November

యన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆది’ మూవీ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

  • Written By: Rama Krishna
  • Updated On - Mon - 26 September 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
యన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ‘ఆది’ మూవీ రీ-రిలీజ్ ఎప్పుడంటే?

తెలుగు ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో బాలకృష్ణ తర్వాత ఆ స్థాయిలో మాస్ ఫాలోయింగ్ సంపాదించిన నటుడు యన్టీఆర్. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన యన్టీఆర్ ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో స్టూడెంట్ నెం.1 చిత్రంతో హీరోగా మారారు. ఈ చిత్రంతో యన్టీఆర్ కి మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత వచ్చిన సుబ్బు పెద్దగా హిట్ కాలేదు. వివివినాయక్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆది’ బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ఈ మూవీలో యన్టీఆర్ నట విశ్వరూపాన్ని చూపించాడు.

ఇటీవల కాలంలో స్టార్ హీరోలు నటించిన చిత్రాలు రీ రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్ బాబు పోకిరి, పవన్ కళ్యాణ్ నటించిన జల్సా రి-రిలీజ్ అయి భారీ స్థాయిలో రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఇక బాలకృష్ణ నటించిన చెన్నకేశవరెడ్డి మూవీ కూడా రీ రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఇదే బాటలో యన్టీఆర్ నటించిన ‘ఆది’ మూవీ భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తుంది. యన్టీఆర్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 22 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా నవంబర్ మూడవ వారంలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఫిలిమ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

ప్రముఖ దర్శకుడు వివివినాయక్ దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన ‘చెన్నకేశవరెడ్డి’ మూవీ స్టార్ ప్రొడ్యూసర్ బెల్లంకొండ నిర్మించారు. ఈ మూవీ రీ రిలీజ్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో ఆది మూవీకి ప్రసక్తి రావడంతో ఈ చిత్రం కూడా రీ రిలీజ్ ఉంటుందని చెప్పినట్లు ఫిలిమ్ వర్గాల్లో టాక్. అంతేకాదు ఆది మూవీ భారీ స్థాకిలో ఎక్కువ స్పెషల్ షోలు వేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.

Join Our Whatsapp Channel

ఈ చిత్రంతోనే స్టార్ డైరెక్టర్ వివివినాయక్ ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. ఈ మూవీలో యన్టీఆర్ ‘అమ్మతోడు అడ్డంగా నరికేస్తా’ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు యన్టీఆర్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కి ఈ మూవీ రిలీజ్ అయితే.. మరోసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ ప్రేమికులు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • ఇది చదవండి: ఆ హీరోయిన్‌తో మాట్లాడొద్దు అంటూ.. ఐశ్వర్య రాయ్‌కు మణిరత్నం స్ట్రాంగ్‌ వార్నింగ్‌!
  • ఇది చదవండి: 20 ఏళ్లు తర్వాత కూడా థియేటర్లలో ‘చెన్నకేశవరెడ్డి’ మేనియా.. వీడియో వైరల్!

Tags :

  • Bellamkonda Suresh
  • Jr ntr
  • VV Vinayak
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఎవ్వరినీ వదలను..ఏఐ మార్ఫింగ్ సాంగ్ ‌పై NTR ఫైర్

AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

    మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన ఎన్టీఆర్!

  • దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

    దేవర సినిమాలో ఎన్టీఆర్ అత్తగా ఒకప్పటి స్టార్ హీరోయిన్!

  • రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

    రామ్ చరణ్ కూతురికి జూనియర్ ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్.. ఏమిచ్చారో తెలుసా?

  • Allu Arha: ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

    ఆ స్టార్ హీరో సినిమాలో అల్లు అర్హ? నిమిషానికి లక్షల్లో రెమ్యునరేషన్?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

  • జనసేనలోకి ప్రముఖ పారిశ్రామికవేత్త బైరా దిలీప్ చక్రవర్తి.. పవన్ కళ్యాణ్ సమక్షంలో చేరిక!

  • రైతులకు దీపావళి కానుక.. రూ.5,000 ఆర్థిక సాయం

  • ఇదే.. మన రాజ్యం..జనసేనలో చేరిన వంగవీటి రాధ

  • టాలీవుడ్‌ ఇన్నర్ వార్..! చష్మా, లూజ్ ప్యాంట్ వెనక అసలు కథ!

  • ఉరిశిక్షే సరైనది..బ్లూ డ్రమ్‌ హత్య కేసులో సంచలన తీర్పు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam