అవకాశాల కోసం ముద్దుగుమ్మలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అందాలను ఆరబోస్తున్నారు. అయితే తాజాగా సినిమా అవకాశాల కోసం ఒక భామ హద్దు మీరు ప్రవర్తించింది. ఆమె ఎవరంటే ?
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలంటే ఛాన్స్ కోసం విశ్వ ప్రయత్నం చేయాలి.అంత చేసినా అవకాశం వస్తుందా అంటే ఖచ్చితంగా చెప్పలేం. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అవకాశాల కోసం ముద్దుగుమ్మలు సోషల్ మీడియాను హీటెక్కిస్తున్నారు. ఒకరిని మించి మరొకరు అందాలను ఆరబోస్తున్నారు.వయసుతో సంబంధం లేకుండా, క్రేజ్ తో పని లేకుండా ఎప్పటికప్పుడు హాట్ షో లతో కుర్రాళ్ళని పిచ్చెకిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ ట్రెండ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా సినిమా అవకాశాల కోసం ఒక భామ హద్దు మీరు ప్రవర్తించింది. ఆమె ఎవరో కాదు అంజి సినిమాలో బాల నటిగా గుర్తింపు తెచ్చుకున్న నిత్యా శెట్టి.
నిత్యా శెట్టి బాల నటిగా అంజి, దేవుళ్ళు లాంటి సినిమాల్లో నటించింది. సాఫ్ట్ వేర్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత పూర్తిగా సినిమాల మీద దృష్టి పెట్టింది. నువ్వు తోపుర సినిమా తో హీరోయిన్ గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. ఇక ఓ పిట్ట కథ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సినిమా కమర్షియల్ గా విజయం సాధించలేదు. అయితే ఈ రెండు సినిమాల అనంతరం ఈ బ్యూటీకి అవకాశాలు కరువయ్యాయి. దీంతో కొన్ని వెబ్ సిరీస్ లో నటించిన ఎవరూ పట్టించుకోలేదు. ఇక చేసేదేమి లేక సోషల్ మీడియాని వాడుకోవాలని చూస్తుంది. ఇందులో భాగంగా బాత్రూమ్ లో దిగిన ఒక ఫోటోను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసి పెద్ద షాక్ ఇచ్చింది.
బాత్ టవల్ ని అడ్డం పెట్టుకొని ఒంటి మీద నూలు పోగు లేకుండా కవ్విస్తూ ఫోజులిచ్చింది. అంతే కాదు బాత్ టబ్బులో స్నానం చేస్తూ డ్రింకు తాగుతున్నట్టు ఉండే ఫోటోని కూడా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. నువ్వెంటి ఇలా మారిపోయావు ? నీ మీద ఇష్టం పోతుంది ?నీకేం పోయే కాలం వచ్చింది అని మండిపడుతున్నారు. దేవుడు అంజి సినిమాలో నటించిన బాల నటేనా అని ఆశ్చర్యపోతున్నారు. మరి ఇంతలా గ్లామర్ డోస్ ఇచ్చిన నిత్య శెట్టి ఫోటోలు మీకెలా అనిపించాయి కామెంటుక రూపంలో తెలపండి.