SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Newly Married Couple Nayanthara Vignesh Visits Tirumala Tirupati

Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్, విఘ్నేష్ దంపతులు

  • Written By: Mallikarjun Reddy
  • Updated On - Fri - 10 June 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
Tirumala: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నయన్, విఘ్నేష్ దంపతులు

కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం ఆమె ప్రేమించిన వ్యక్తి డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో అంగరంగ వైభవంగా జరిగింది. మహాబలిపురంలోని ఓ రిసార్టులో గురువారం(జూన్ 9న) కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, సినిమా ఇండస్ట్రీలోని అతిరథమహారధుల సమక్షంలో జరిగింది. నయన్ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు కనిపించి.. అలరించారు. బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌, సూపర్‌ స్టార్‌ రజనీ కాంత్‌ లు ఈ పెళ్లికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ పెళ్లికి హాజరైన సెలెబ్రిటీల ఫొటోలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే  శుక్రవారం ఈ నవ దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

నూతన దంపుతులు నయనతార, విఘ్నేష్ శివన్‌లు శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మూడు మూళ్ల బంధంతో ఒక్కటైన ఈ ప్రేమికులు.. దంపతులుగా తొలిసారిగా శ్రీవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ రోజు వీఐపీ దర్శనం ద్వారా శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న ఈ కొత్త జంట ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఈ నూతన వధువరులను ఆశీర్వదించి, తీర్థప్రసాదాలు అందించారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: హైపర్‌ ఆదిపై యాంకర్‌ వర్షిణి పోస్ట్‌ వైరల్‌.. ‘రైటర్‌ ఆది.. నువ్వు నాకు రైట్‌ రా’!

Join Our Whatsapp Channel

Tags :

  • Actress Nayanthara
  • latest tollywood news
  • Tirumala
  • Vignesh Shivan
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తిరుమలలో ఆత్మహత్యకు యత్నించిన పర్యాటకుడు..!

తిరుమలలో ఆత్మహత్యకు యత్నించిన పర్యాటకుడు..!

  • మరోసారి నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..

    మరోసారి నయనతారపై షాకింగ్ కామెంట్స్ చేసిన నటి కస్తూరి..

  • ఉత్తరాఖండ్‌ నుంచి తిరుమలకు! వృద్ధుడి సాహస యాత్ర!

    ఉత్తరాఖండ్‌ నుంచి తిరుమలకు! వృద్ధుడి సాహస యాత్ర!

  • శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.. ఎప్పుడంటే?

    శ్రీవారి భక్తులకు అలర్ట్.. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల విడుదల.. ఎప్పుడంటే?

  • Thirumala: సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

    సామాన్య భక్తుల కోసం టీటీడీ కీలక నిర్ణయం..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • భార్యతో విడాకులు.. డిప్రెషన్‌తో మద్యానికి బానిసైన టీమిండియా స్టార్ స్పిన్నర్

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • హైదరాబాద్‌లో ‘ఆపరేషన్ కవచ్’.. రంగంలోకి సీపీ సజ్జనార్

  • వారణాసిలో భారీ పేలుడు.. కుప్పకూలిన బాణసంచా ఫ్యాక్టరీ!

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

Most viewed

  • విజయ్ దేవరకొండ రణబాలి మూవీ రివ్యూ

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam