సినిమాలను జానర్స్ బట్టి డివైడ్ చేస్తుంటారని తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా, మాస్ యాక్షన్, సోషల్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, పీరియాడిక్.. ఇలా ఆయా సినిమాల సబ్జెక్టు బట్టి జానర్స్ గా సపరేట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్ ఆడియెన్స్ అందరూ చూసేవి.. రెగ్యులర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేవి. కానీ.. అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కూడా ఒకటుంది. ఇది కూడా దశాబ్దాలుగానే నడుస్తోంది. ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక అడల్ట్.. పో*ర్న్ మూవీస్(నీలి చిత్రాలు) అనేవి బాగా పాపులర్ అయిపోయాయి. ఇంటర్నెట్ అప్పుడప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్న టైమ్ లో 'పో*ర్న్ హబ్' అని అడల్ట్ వెబ్ సైట్ ప్రపంచాన్ని ఊపేసింది.
సాధారణంగా సినిమాలను జానర్స్ బట్టి డివైడ్ చేస్తుంటారని తెలిసిందే. ఫ్యామిలీ డ్రామా, మాస్ యాక్షన్, సోషల్ డ్రామా, రొమాంటిక్ కామెడీ, పీరియాడిక్.. ఇలా ఆయా సినిమాల సబ్జెక్టు బట్టి జానర్స్ గా సపరేట్ చేస్తుంటారు. ఇవన్నీ కామన్ ఆడియెన్స్ అందరూ చూసేవి.. రెగ్యులర్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యేవి. కానీ.. అడల్ట్ ఫిలిం ఇండస్ట్రీ అనేది కూడా ఒకటుంది. ఇది కూడా దశాబ్దాలుగానే నడుస్తోంది. కానీ.. ఇంటర్నెట్ వెలుగులోకి వచ్చేదాకా దీని గురించి జనాలకు పెద్దగా తెలియదు. ఇంటర్నెట్, సోషల్ మీడియా వచ్చాక అడల్ట్.. పో*ర్న్ మూవీస్(నీలి చిత్రాలు) అనేవి బాగా పాపులర్ అయిపోయాయి. అప్పటినుండి వరల్డ్ వైడ్ పోర్న్ సినిమాలకు డిమాండ్ కూడా పెరిగిపోయింది.
ఒక్కసారిగా పో*ర్న్ ఇండస్ట్రీ సంచలనంగా మారింది. అయితే.. ఇంటర్నెట్ అప్పుడప్పుడే పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తున్న టైమ్ లో ‘పో*ర్న్ హబ్’ అని అడల్ట్ వెబ్ సైట్ ప్రపంచాన్ని ఊపేసింది. సె*క్స్ వీడియోలు.. అడల్ట్ మూవీస్.. మైనర్ రే*ప్.. లాంటి వీడియోలకు ప్లాట్ ఫామ్ గా మారి.. అతి తక్కువ టైంలో ఊహించని పాపులారిటీని, బిలియన్ డాలర్స్ లో లాభాలను గడించింది. దీంతో యూజర్లకు ప్లాట్ ఫామ్ గా ఉన్న ‘పో*ర్న్ హబ్’.. సొంతంగా స్టూడియోస్ పెట్టి.. యాక్టర్స్ కి అవకాశాలిస్తూ వీడియోస్ రిలీజ్ చేయడం ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నాళ్లకు అనేకమైన ఆరోపణలు.. వ్యతిరేకతను ఫేస్ చేస్తూ ఒక్కసారిగా బిజినెస్ లో పతనం అయిపోయింది. 2020లో మాస్టర్ కార్డ్, వీసా పేమెంట్ ప్రాసెసర్‌లు తమ సేవలను పో*ర్న్‌హబ్ కి నిలిపివేశాయి. ఆ వెంటనే.. పో*ర్న్‌హబ్ వెరిఫై కాని యూజర్స్ పోస్ట్ చేసిన అన్ని వీడియోలను తీసివేసింది. అలా చేసేసరికి 13 మిలియన్స్ లో 4 మిలియన్ వీడియోలు మాత్రమే వెరిఫైడ్ యూజర్స్ వి ఉన్నాయని తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ పో*ర్న్ హబ్ సైట్.. ఇండియాతో పాటు పాకిస్తాన్, శ్రీలంక, చైనా, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలలో పూర్తిగా బ్యాన్ చేయబడింది. తాజాగా పో*ర్న్ హబ్ నేపథ్యంలో ‘మనీ షాట్; ది పోర్న్ హబ్ స్టోరీ’ అని.. నెట్ ఫ్లిక్స్ లో డాక్యుమెంటరీ ఫిల్మ్ రిలీజ్ అయ్యింది. నెట్ ఫ్లిక్స్ లో సూపర్ రెస్పాన్స్ దక్కించుకుంటున్న ఈ మూవీ.. పో*ర్న్ హబ్ సైట్ ప్రస్థానంతో పాటు దాని చుట్టూ అల్లుకున్న వివాదాలను.. అది సమాజంలో ఎదుర్కొన్న ఆరోపణలు, ఆదరణ.. ప్రభావితమైన జీవితాలు.. పో*ర్న్ హబ్ బ్యాన్ అయ్యాక రోడ్డున పడ్డ సె*క్స్ వర్కర్స్ లైఫ్ ని చూపిస్తూ సాగింది. పో*ర్న్ హబ్ గురించి చెబుతూనే.. అసలు అడల్ట్ ఇండస్ట్రీలో ఉండే షూటింగ్ స్టైల్.. యాక్టర్స్ లైఫ్.. ఇండస్ట్రీలో జరిగే రాజకీయాలు.. అన్నీ చూపించే ప్రయత్నం చేశారు డైరెక్టర్ సుజానే హిల్లింగర్.
దీనికోసం రియల్ పో*ర్న్ హబ్ లో నటించిన రియల్ యాక్టర్స్ తో.. సన్నివేశాలు పెట్టడం గమనార్హం. డాక్యుమెంటరీ మూవీ కాబట్టి.. మూవీలో సన్నివేశాల కన్నా ఎక్కువగా నెరేషన్ ఉంటుంది. అయితే.. ఒకానొక దశలో వరల్డ్ లోనే నెంబర్ 1 సైట్ గా.. బిలియన్స్ లో డాలర్స్ సంపాదన వెనకేసుకుంది పో*ర్న్ హబ్. ఇది కూడా ఫేస్ బుక్, ట్విట్టర్ లాగే యూజర్స్ కి ప్లాట్ ఫామ్ గా మారిందని ఇందులో చూపించారు. ఆ తర్వాత సె*క్స్-ట్రాఫికింగ్, రివెంజ్ పో*ర్న్, స్పైక్యామ్ వీడియోస్.. లాంటి క్రిమినల్ కంటెంట్ పోస్ట్ చేస్తోందని.. 2020లో న్యూయార్క్ టైమ్స్ క్లెయిమ్ చేసిన కవర్ స్టోరీతో దాని పతనం మొదలైంది. ఈ సైట్ ని మూసివేయాలని, దాని ఎగ్జిక్యూటివ్ లను జవాబుదారీలుగా ఉంచాలని ‘ట్రాఫికింగ్ హబ్’ పిటిషన్ వేసింది. యాంటీ-పోర్నోగ్రఫీ, యాంటీ-ట్రాఫికింగ్ NCOSE (నేషనల్ సెంటర్ ఆన్ సె*క్స్ ఎక్స్‌ప్లోయిటేషన్), ట్రాఫికింగ్ హబ్ వ్యవస్థాపకురాలు లైలా మికెల్ వైట్.. NYT రైటర్ నికోలస్ క్రిస్టోఫ్.. తమ కథనాలతో పో*ర్న్ హబ్ పై వ్యతిరేకతను చాటడంతో చర్చనీయాంశంగా మారింది.
ఇక తాజాగా మనీ షాట్ మూవీలో పో*ర్న్ హబ్ గురించి మాత్రమే కాకుండా.. దాని వెనుక జరిగిన అనూహ్య రాజకీయ పరిణామాల వలన.. దీనిపై ఆధారపడి వేలాది మంది సె*క్స్ వర్కర్స్ లైఫ్ రోడ్డున పడినట్లు చూపించే సీక్వెన్సులు ఎమోషనల్ గా ఉంటాయి. ముఖ్యంగా అడల్ట్ ఇండస్ట్రీలో జరిగే అన్యాయాలు, మోసాలు, తారుమారైన వారి లైఫ్ స్టోరీస్.. అన్ని వ్యవస్థలలో జరుగుతూనే ఉన్నాయి. పో*ర్న్ హబ్ ఇష్యూతో దానిపై ఆధారపడిన సె*క్స్ వర్కర్స్ కి ఆదాయం ఆగిపోయింది. అప్పుడు వారంతా రోడ్డెక్కి.. ధర్నాలు చేపట్టి.. తమకు న్యాయం చేయాలని నిరసన చేసిన దృశ్యాలు ఎమోషనల్ గా ఉన్నాయి. సెక్చువల్ టార్చర్ అనేది తప్పు అని చూపిస్తూనే.. తమ తప్పేం లేదు అన్నట్లుగా చూపించడమే మైనస్. ప్రస్తుతం పో*ర్న్ హబ్ నెట్ ఫ్లిక్స్ లో తెగ ట్రెండ్ అవుతోంది. ఇక ఇంగ్లీష్ తో పాటు హిందీలోనూ స్ట్రీమింగ్ అవుతోంది. మరి ‘మనీ షాట్; ది పో*ర్న్ హబ్’ మూవీపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.