పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా కాంబినేషన్ లో తెరకెక్కిన భారీ చిత్రం ‘భీమ్లా నాయక్‘. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్న ఈ రీమేక్ సినిమా విడుదల కోసం కళ్లు కాయలుకాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. సాగర్ కే చంద్ర ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.
A peek into the Ultimate face-off of DUTY and POWER 🌟💪#BheemlaNayakTrailerStorm from 21st Feb 🌪️#BheemlaNayakTrailerOnTheWay 🔥 #BheemlaNayak @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 @NavinNooli @SitharaEnts pic.twitter.com/9pk0ogaErP
— Naga Vamsi (@vamsi84) February 19, 2022
మలయాళం సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాకి అధికారిక రీమేక్ గా భీమ్లా నాయక్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమాకు సంబంధించి పాటలు, టీజర్లు సినిమా పై భారీ అంచనాలను సెట్ చేశాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో నిత్యామీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా కనిపించనున్నారు.
Extremely grateful to our Dynamic leader @KTRTRS garu for obliging our request to grace the Massive Pre-Release event of #BheemlaNayak on 21st Feb💥🤩#BheemlaNayakOn25thFeb @pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @iamsamyuktha_ @dop007 pic.twitter.com/Z5s792pMZd
— Naga Vamsi (@vamsi84) February 19, 2022