నట సార్వభౌముడు, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ సీఎం నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలను తెలుగు దేశం పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు మొదలు తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు, తెలుగు ప్రజలు నందమూరి తారక రామారావు శత జయంతి సందర్భంగా విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిని స్మరించుకున్నారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్న అందరికీ నందమూరి బాలకృష్ణ అభినందనలు తెలియజేశాడు. ఏడాది పాటు ఉత్సవాలు జరగనున్నట్లు ప్రకటించాడు. ఈ కార్యక్రమాల్లో నందమూరి కుటుంబ సభ్యులు అందరూ పాల్గొంటారని తెలిపారు.
తాతతో జూనియర్ ఎన్టీఆర్ కు ఉన్న అనుబంధం ఎలాంటిదో అందరికీ తెలిసిందే. నటనలోనూ తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు. శతజయంతి సందర్భంగా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ తారక్ ఎమోషనల్ అయ్యాడు. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది.. మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది.. పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా..’ అంటూ తారక్ ట్వీట్ చేశాడు.
At NTR Ghat with my Hero😍#100YearsOfNTR pic.twitter.com/Nc3LQtx9b7
— Shiva Akunuri (@AkunuriShivaa) May 28, 2022
సదా మిమ్మల్ని స్మరించుకుంటూ… pic.twitter.com/svo2SUQSlP
— Jr NTR (@tarak9999) May 28, 2022
మెగాస్టార్ చిరంజీవి కూడా ఎన్టీఆర్ ను స్మరించుకుంటూ ట్విట్ చేశారు. ‘తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు, నవరస నటనా సార్వభౌముడు, తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు. ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి!’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు.
My humble tributes to the former Chief Minister of Andhra Pradesh & legendary thespian, Shri N.T. Rama Rao on his birth anniversary. He was a leader of the masses who cared deeply for the welfare of the people. His iconic performances enthralled the audience for many decades.#NTR pic.twitter.com/1bMypYDqzU
— Vice President of India (@VPSecretariat) May 28, 2022
తెలుగు వారి హృదయాలలో అచిరకాలం కొలువయ్యే యుగ పురుషుడు,నవరస నటనా సార్వభౌముడు , తెలుగు వారి ఆత్మ గౌరవం, తెలుగు జాతి కీర్తి కిరీటం, శ్రీ నందమూరి తారక రామారావు గారు.ఆ మహానుభావుడి శత జయంతి సందర్భంగా ఇదే నా ఘన నివాళి! #100YearsOfNTR
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 28, 2022
With My DEMIGOD @tarak9999 at NTR Ghat!!#100YearsOfNTR #ManOfMassesNTR pic.twitter.com/rIA2nob0Hn
— Vijay Bhasker (@VijayKethari) May 28, 2022
Johar NTR. #100YearsOfNTR pic.twitter.com/uRRpsRbHzV
— Raghavendra Rao K (@Ragavendraraoba) May 28, 2022
The man of the people and for the people. #NTR garu’s good deeds and service will never be forgotten on and off the screen. We are forever grateful to this legend!
Let us come together and celebrate his achievements and greatness!https://t.co/GdiBeUh89M pic.twitter.com/eBgLuTyvex
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 26, 2022
100 years for Legendary Actor and Politician Sr. #NTR garu. His centennial festival is celebrated by Telugu people all over the world.
Legend never left us he will be always cherished in our hearts. #NTRJayanthi #100YearsOfNTR #JoharNTR pic.twitter.com/YBquwgwLlu
— Shine Screens (@Shine_Screens) May 28, 2022
తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక, మాజీ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఆ మహానాయకుడ్ని స్మరించుకుంటూ.. ఘన నివాళులు అర్పిస్తున్నాను.#NTRJayanthi#NTRIconOfTeluguPride#100YearsOfNTR pic.twitter.com/5NGBPngO7m
— BANDLA GANESH. (@ganeshbandla) May 28, 2022
నిర్వసన, వాసాన్న సంక్షేమ
స్వాప్నికుడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ
శ్రామికుడు..
నిరత సంఘశ్రేయ సంధాన
భావుకుడు..
💐🙏🏻💐 pic.twitter.com/FhZQn99Znc— Krish Jagarlamudi (@DirKrish) May 28, 2022
చరిత్ర పుటలు పులకరించే పుట్టుక మీది
ధరిత్రి ఒడలు జలదరించే కదలిక మీది🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 pic.twitter.com/Vw9SHf5t0B
— RamajogaiahSastry (@ramjowrites) May 28, 2022