సినీ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్స్ నటనపరంగా కంటే గ్లామర్ పరంగా ఎక్కువ పేరు, క్రేజ్ సంపాదించుకుంటారు. సినీ బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ కిడ్స్ అయినా, సొంతంగా పైకొచ్చిన మోడల్స్ అయినా గ్లామర్ విషయంలో అసలు తగ్గడం లేదు. ఇలా అందాలను విందు చేసే కల్చర్ మనకు ఎక్కువగా బాలీవుడ్ లో కనిపిస్తుంటుంది. కానీ.. ఈ మధ్యకాలంలో వాళ్ళను మించిపోతున్నారు సౌత్ బ్యూటీలు. గ్లామర్ షో హీరోయిన్స్ చేస్తే ఆశ్చర్యపోయే అవసరం లేదు.. టీవీ ఆర్టిస్టులు, యాంకర్స్ కళ్ళు చెదిరేలా అందాలను షో చేయడం చూస్తే కుర్రాళ్ళు ఉన్నచోట ఆగగలరా? ముఖ్యంగా స్టార్ కిడ్స్ బాడీ షో చేయడం గ్లామర్ ప్రియులకు ఎప్పుడు కన్నుల పండుగలాగే ఉంటుంది.
ఇక నటన విషయం పక్కన పెడితే.. అందాల విందు విషయంలో బాలీవుడ్ వయ్యారి జాన్వీ కపూర్ ఎల్లప్పుడూ ముందే ఉంటుంది. అతిలోకసుందరిగా పేరొందిన శ్రీదేవి కూతురిగా సినిమాలలో అడుగుపెట్టిన జాన్వీ.. ఇప్పటిదాకా ఐదారు సినిమాలు చేసింది. కానీ.. హీరోయిన్ గా సరైన సాలిడ్ బ్రేక్ అందుకోలేకపోయింది. కానీ.. సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు, వీడియోలు పెట్టి.. కుర్రకారులో హీట్ పుట్టించేస్తోంది. నటిగా హిట్స్ లేకపోయినా.. హాట్ ఫొటోస్ పెడుతూ.. ఇన్ స్టాగ్రామ్ లో లైక్స్, ఫాలోయర్స్ ని గట్టిగానే వెనకేసుకుంటోంది. స్టార్ హీరోయిన్స్ కి కావాల్సిన సాలిడ్ ఫిగర్ ఉన్నప్పటికీ, అదృష్టం కలిసిరాక గ్లామర్ బ్యూటీగా క్రేజ్ పెంచుకుంటోంది.
ఈ క్రమంలో తాజాగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోని షేర్ చేసింది జాన్వీ. వీడియోలో టాప్ టు బాటమ్ అందాలను కెమెరా ముందు పరిచేసింది. ఆమె తన వర్కౌట్స్ పై దృష్టిపెట్టినప్పటికీ.. తనపై ఆడియెన్స్, ఫాలోయర్స్ దృష్టి పడాలని వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అసలే అందగత్తె.. ఎప్పుడెప్పుడు ఫోటోలు, వీడియోలు పెడుతుందా అని ఎదురు చూస్తున్న గ్లామర్ ప్రియులకు జాన్వీ కొత్త వీడియో ఐ ఫీస్ట్ గా మారింది. దీంతో ఎగబడి జాన్వీ అందాలను చూస్తూ.. కామెంట్స్ లో అందమైన కవితలు, కవిత్వాలు కూడా పెడుతున్నారు. మరి జాన్వీ లేటెస్ట్ బోల్డ్ అందాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.