SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Hyper Aadi Asked Poorna About Honeymoon Video Goes Viral

వీడియో: హనీమూన్ గురించి పూర్ణను అడిగిన హైపర్ ఆది.. ఆమె ఏమందంటే?

  • Written By: Ajay Krishna
  • Published Date - Thu - 11 August 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వీడియో: హనీమూన్ గురించి పూర్ణను అడిగిన హైపర్ ఆది.. ఆమె ఏమందంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న ఎంటర్టైన్ మెంట్ షోలలో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రముఖ టీవీ ఛానల్ ఈటీవీలో ప్రతి ఆదివారం ప్రసారమయ్యే ఈ షో.. ఇటీవలే 75 వారాలను పూర్తిచేసుకుంది. జబర్దస్త్ సుధీర్ యాంకరింగ్ తో ప్రారంభమైన ఈ షోని గత కొన్ని వారాలుగా యాంకర్ రష్మీ హోస్ట్ చేస్తోంది. ఇక ప్రతివారంలాగే ఈ వారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి ప్రోమో వదిలారు నిర్వాహకులు. ఈసారి షోలో గెస్టులుగా ‘తీస్ మార్ ఖాన్’ మూవీ హీరో ఆది, హీరోయిన్ పాయల్ రాజపుత్ హాజరయ్యారు.

ఇక ఎప్పటిలాగే ప్రోమో అంతా సందడిగా సాగింది. హైపర్ ఆది, రష్మీ, రాంప్రసాద్ లతో పాటు జడ్జిగా వ్యవహరిస్తున్న హీరోయిన్ పూర్ణ కూడా ఆకట్టుకుంది. అయితే.. హైపర్ ఆది వేసే పంచుల గురించి తెలిసిందే. హీరో ఆది, పాయల్ లతో హైపర్ ఆది మాట్లాడుతుండగా పూర్ణ జోక్యం చేసుకొని.. “హైపర్ ఆది ఫ్లర్ట్ చేస్తున్నాడు, హీరో ఆది చాలా క్వైట్ గా ఉంటాడు” అని చెప్పింది. ఇంతలో హైపర్ ఆది అందుకొని.. ‘పూర్ణ హనీమూన్ బాగా జరిగిందా?’ అని అడిగాడు. దీంతో పూర్ణ వెంటనే తలదించుకుంది.

షో టైంలో ఎవరు ఎక్కడ దొరికినా హైపర్ ఆది వదలడనే విషయం విదితమే. జడ్జిగా వచ్చిన పూర్ణని హనీమూన్ గురించి ప్రశ్న అడిగేసరికి అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అలాగే పూర్ణ ఇటీవలే తాను ఎంగజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించింది. పెళ్లి కూడా కాకుండా అలాంటి ప్రశ్నలు ఎలా అడుగుతారని హైపర్ ఆది పై కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రోమో నెట్టింట వైరల్ అవుతోంది. మరి పూర్ణను హైపర్ ఆది అలా అడగడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • hyper aadi
  • latest tollywood news
  • Poorna
  • Promo Highlights
  • Sri Devi Drama Company
  • viral videos
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

గుక్కపెట్టి ఏడ్చేసిన ఇంద్రజ! మనసులో ఇంత బాధ ఉందా?

  • హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

    హైపర్ ఆది కిడ్నాప్! 10 గంటలుగా హైడ్రామా!

  • జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

    జబర్దస్త్ యాంకర్ సౌమ్యకు ఇన్ని కష్టాలా? స్టేజ్ పైనే ఏడ్చేసింది!

  • వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

    వీడియో: దీపికా పిల్లిపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ పంచ్!

  • మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

    మెగా కంపౌండ్‌లోకి మరో హీరోయిన్.. లక్కీ ఛాన్స్ కొట్టేసింది!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • రణబాలి ఇన్సైడ్ టాక్: విజయ్ దేవరకొండ కమ్‌బ్యాక్ హిట్ కొట్టబోతున్నాడా?

  • ఏపీలో స్థానిక సంస్థల ఎలక్షన్స్.. 4 చోట్ల ఎన్నికలకు బ్రేక్

  • ఏపీకి వర్ష సూచన.. ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు వర్షాలు

  • గ్రేట్..400 కుటుంబాలకు అండగా నిలిచిన హీరోయిన్ రష్మిక

  • శ్రీలీలతో డాన్స్ చేసిన ఎమ్మెల్యే మల్లారెడ్డి

  • మీకు 18 ఏళ్లు నిండాయా..? కొత్త ఓటు అప్లయ్ కు రేపే లాస్ట్ డేట్

  • పండగ ఎఫెక్ట్.. పెరిగిన నిత్యవసర ధరలు

Most viewed

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఏపీలో మోగిన ఎలక్షన్ సైరన్.. స్థానికల ఎన్నికలకు నోటిఫికేషన్

  • రూ.50 వేల కోట్లతో 2,000 ఎకరాల్లో టెక్స్‌టైల్ పార్క్? కిటెక్స్‌తో లోకేశ్ చర్చలు

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

  • తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam