ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనరల్ గా హీరోయిన్స్ కి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ వల్లనే ఫేమ్ వస్తుంటుంది. వారు చేసే రోల్స్ బట్టి.. కేటగిరిలుగా కూడా డివైడ్ చేస్తుంటారు. ఎందుకంటే.. కొంతమందికి రొమాన్స్, గ్లామర్ తో కూడిన రోల్స్ బాగా సెట్ అవ్వొచ్చు.. మరికొందరికి ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఫేమ్ రావచ్చు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప గ్లామర్ కేటగిరికే చెందుతుంది.
సినీ ఇండస్ట్రీలో గ్లామరస్ హీరోయిన్స్ కి ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జనరల్ గా హీరోయిన్స్ కి వాళ్ళు చేసే క్యారెక్టర్స్ వల్లనే ఫేమ్ వస్తుంటుంది. వారు చేసే రోల్స్ బట్టి.. కేటగిరిలుగా కూడా డివైడ్ చేస్తుంటారు. ఎందుకంటే.. కొంతమందికి రొమాన్స్, గ్లామర్ తో కూడిన రోల్స్ బాగా సెట్ అవ్వొచ్చు.. మరికొందరికి ఎలాంటి స్కిన్ షో చేయకుండానే ఫేమ్ రావచ్చు. అలాగని ఎప్పటికీ అవే రోల్స్ చేయలేరు. ఒక జానర్ లో సక్సెస్ అయ్యాక.. డిఫరెంట్ క్యారెక్టర్స్ ట్రై చేసినా.. చివరికి ఫ్యాన్స్ చూడాలనుకునేది మొదట క్రేజ్ వచ్చిన పాత్రలలోనే. ఎందుకంటే.. బోల్డ్ రోల్స్ చేసే హీరోయిన్స్ కి.. డీసెంట్ రోల్స్ చేసే హీరోయిన్స్ కి డిఫరెన్స్ కూడా అలా ఉంటుంది.
ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప గ్లామర్ కేటగిరికే చెందుతుంది. ముఖ్యంగా తెలుగులో మొదటి అడుగు బోల్డ్ రోల్ తోనే వేయడం విశేషం. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్నట్లుగా మొదటిసారి చూసినప్పుడే తెలుగు ఆడియెన్స్ అందరూ అమ్మడి అందాలకు, మత్తెక్కించే ఎక్స్ ప్రెషన్స్ కి ఫిదా అయిపోయారు. ఇంకేముంది.. ఆడియెన్స్ కి నచ్చాక మేకర్స్ ఊరుకుంటారా.. వరుసగా అవకాశాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు. అలా అలా స్టార్ హీరోల సినిమాలలో బోల్డ్ – గ్లామరస్ రోల్స్ చేస్తూ.. ఏకంగా పాన్ ఇండియా లెవెల్ లో తన అందాలను ప్రదర్శించేసింది. వెరసి.. బ్యూటీ ఇప్పుడు ఇండియాలో అన్ని ఇండస్ట్రీలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది.
ఇప్పటికైనా గుర్తొచ్చిందా.. ఫోటోలో ఉన్న హాట్ బ్యూటీ ఎవరో? సరే, ఇంకో క్లూ ఇస్తాను.. హీరోయిన్ గా కంటే ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ చేసింది. ఇప్పటికీ ఐటమ్ సాంగ్స్ చేస్తూనే ఉంది.. కానీ, తెలుగులో మాత్రం కాదు. పైగా పుట్టి పెరిగింది విదేశాలలో కాబట్టి.. హాట్ హాట్ ఫోటోషూట్స్ లో అందాలను షో చేయడానికి ఏమాత్రం వెనుకాడదు. చూస్తున్నారు పై ఫోటోలో.. అమ్మడికి బికినీ వేయడం.. డ్యాన్స్ చేయడం రెండూ చాలా సరదానట. అందుకే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి ఎల్లప్పుడూ తన గ్లామర్ తో ట్రీట్ ఇస్తుంటుంది. సరే.. ఐటమ్ సాంగ్స్ చేస్తుందని చెప్పాక కూడా గుర్తురాలేదా? నేనే చెప్పస్తాను.
ఆ హాట్ సొగసరి ఎవరో కాదు.. నోరా ఫతేహి. అవును.. ఈ భామ గురించి తెలుగు ప్రేక్షకులకే కాదు.. దేశవ్యాప్తంగా పరిచయం అక్కర్లేదు. కెనడాలో పుట్టి పెరిగిన ఈ భామ.. రోర్ అనే హిందీ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత 2015లో టెంపర్ సినిమాలో ‘ఇట్టాగే రెచ్చిపోదాం’ అనే ఐటమ్ సాంగ్ తో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. అక్కడినుండి వరుసగా అవకాశాలు అందిపుచ్చుకొని.. బాహుబలి, కిక్ 2, లోఫర్, ఊపిరి సినిమాలలో ఐటమ్ సాంగ్స్ చేసింది. ఆ తర్వాత బాలీవుడ్ లో ఛాన్సులు క్యూ కట్టడంతో.. సినిమాలు, ఐటమ్ సాంగ్స్ ఇలా అన్నీ విధాలా బాలీవుడ్ లో బిజీ అయిపోయింది. పైగా హిందీ భాష కూడా నేర్చుకొని.. ఎంతో చక్కగా మాట్లాడుతూ ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేస్తోంది. ప్రస్తుతం నోరా చిన్ననాటి ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. మరి నోరా చైల్డ్ హుడ్ ఫోటోపై, ఆమె కెరీర్, అందంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.