ఫిల్మ్ డెస్క్- ఇక్కడేం అనిపిస్తే అది చేస్తే.. అక్కడేం తోస్తే అదే మాట్లడతా.. నా రూటే సపరేటు.. ఇవన్నీ సినిమా డైలాగ్సే అయినా.. సరిగ్గా రాంగోపాల్ వర్మకు సరిపోతాయి. అవును ఈ వివాదాస్పద సినీ డైరెక్టర్ ఏర్జీవి ఇ విషయమైనా ముక్కసూటిగా మాట్లాడతారు. మనసులో ఏదీ దాచుకోకుండా అన్ని ఓపెన్ గా చెప్పాస్తారు. ఎదుటివారు ఏమనుకున్నా వర్మ మాత్రం డోంట్ కేర్ అంటారు. ఈ విషయం అందరికి తెలుసనుకొండి.
ఇక రాంగోపాల్ వర్మ ఈ మధ్య మరీ రెచ్చిపోతున్నారు. అందేనందీ మొన్నటి వరకు సినిమాలు మాత్రమే తీసే ఆర్జీవి ఇప్పుడు వెబ్ సిరీస్ తీస్తున్నారు, అమ్మాయిలతో సరసాలు ఆడుతున్నారు, బోల్డ్ గా మాట్లాడుతున్నారు.. ఐతే ఇవన్నీ రహస్యంగా మాత్రం కాదు సుమా. అన్నీ భహిరంరంగానే చెస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తూనే, ముక్కున వేలేసుకునేలా ప్రవర్తిస్తున్నాడు వర్మ.
తాజాగా ఇయన సుల్తానా, జ్యోతిలతో రాంగోపాల్ వర్మ చేసిన రచ్చ అందరం చూశాం. సోషల్ మీడియాలో ఆ వీడియోలు తెగ వైరల్ అవుతుండగానే, బిగ్ బాస్ బ్యూటీ అషు రెడ్డి హాట్ యాంగిల్స్ పోస్ట్ చేస్తూ సెన్సేషన్ క్రియేట్ చేశారు ఆర్జీవి.ఐతే ఈ ఫొటోలో ఉన్నది అషు రెడ్డి కాదంటూనే వైరల్ చేసే ప్రయత్నం చేశారు. ఇంకేముంది తనకు కావాల్సినంత ప్రమోషన్ దక్కిందనుకున్నాక, తాజాగా పోస్ట్ చేసిన అషు రెడ్డి హాట్ యాంగిల్స్ విషయంలో ఓపెన్ అయ్యారు వర్మ.
జబర్దస్త్ బ్యూటీ అరియానాలాగా అషు రెడ్డితో ఇంటర్వ్యూ చేయడం లేదని, అసలు ఈ వీడియో ఏమిటో తనకు అర్థం కావడం లేదని మొన్న బుకాయించిన ఆర్జీవి, ఇప్పుడు అసలు మ్యాటర్ చెప్పేశారు. అషూ రెడ్డి మరో హాట్ యాంగిల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వర్మ, ఈ ఫొటోలో ఉన్నది తామిద్దరమే అని చెప్పకనే చెప్పేశారు.
చల్లని ఐస్ క్రీమ్ తింటూ అషు రెడ్డితో శృంగారం గురించి మాట్లాడుతున్నా అని రాంగోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అషూ రెడ్డితో ఇంటర్వ్యూ కి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఆగస్టు 30వ తేదీ 6 గంటల 9 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. ఇరియానాతో రచ్చ రచ్చ చేసిన వర్మ, మరిప్పుడు అషూ రెడ్డితో ఎంత హంగామా సృష్టించారోనన్న ఆసక్తి అందరిలో కలుగుతోంది.
Me and @AshuReddi having ICE CREAM and talking about SEX …Interview poster releasing tmrw August 30 th at 6 pm 9 minutes (pun not intended) pic.twitter.com/ai67Goxp60
— Ram Gopal Varma (@RGVzoomin) August 29, 2021