సోషల్ మీడియా ద్వారా క్రేజ్ సంపాదించుకుంటూ ఎంతోమంది సెలబ్రిటీ హోదాలను దక్కించుకుంటున్నారు. అలా ఫేమ్ వచ్చిందో లేదో.. కొద్దికాలంలోనే ఏదొక టీవీ షోలో పాల్గొని సందడి చేసేస్తున్నారు. అలా యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ఫేమ్ సొంతం చేసుకున్న బ్యూటీలలో దీప్తి సునైనా ఒకరు. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, ప్రైవేట్ సాంగ్స్ తో పాపులర్ అయిన దీప్తి.. వీడియోల ద్వారా అభిమానులను సంపాందించుకొని ఏకంగా సెలబ్రిటీ అయిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ సెకండ్ సీజన్ లో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసి.. టీవీ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.
సాధారణంగా సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఫేమ్ కోసం గ్లామర్ షో బాటను ఎంచుకుంటున్న వారు ఉన్నారు. అలాగే గ్లామర్ షో చేయకుండా ఫేమ్ అవుతున్నవారు ఉన్నారు. దీప్తి ఈ రెండు కోవలకు చెందుతుందని చెప్పాలి. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక సినిమాలు, వెబ్ సిరీస్ లవైపు కాకుండా పూర్తిగా ప్రైవేట్ సాంగ్స్, ఫోటోషూట్స్ పైనే తన సమయాన్ని కేటాయిస్తోంది. ఇదివరకే ‘కిరాక్ పార్టీ’ సినిమాతో టాలీవుడ్ లో డెబ్యూ చేసింది. కానీ.. ఎందుకో మరి ఆ తర్వాత అసలు సినిమాల జోలికి వెళ్ళలేదు. ఎప్పుడూ సినిమాల ప్రస్తావన కూడా తీసుకురాలేదు. పైగా షన్నుతో లవ్ బ్రేకప్ తర్వాత గ్లామర్ షోలు హద్దులు చెరిపేసిందని అంటున్నారు నెటిజన్స్.
దీప్తి ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుంది. తనకు సంబంధించి పర్సనల్, ప్రొఫెషనల్ ఏ విషయమైనా షేర్ చేసుకుంటుంది. హీరోయిన్స్ తో సమానంగా మిలియన్స్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీప్తి.. సినీ ఎంట్రీపై ఫ్యాన్స్ కి నిరాశే మిగిలిస్తోంది. కానీ.. ఫ్యాన్స్ ని హ్యాపీ చేసేందుకు సోషల్ మీడియాలో అదిరిపోయే అందాల ఫోటోలు పెడుతోంది ఈ భామ. తాజాగా దీప్తి ఎక్సర్సైజ్ చేస్తూ.. ఫోటోలు పోస్ట్ చేసింది. ఆ ఫోటోలలో సైడ్ యాంగిల్ లో దీప్తి ఒంపుసొంపులతో పాటు థైస్, నడుము అందాలు లైట్ గా చూపించేసరికి నెటిజన్స్, ఫాలోయర్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం దీప్తి గ్లామరస్ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి దీప్తి లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#DeepthiSunaina 🔥 pic.twitter.com/SQ2nuFX9tM
— Actress__Glitz_India (@glitz_actress) January 9, 2023