విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్‌గా రాబోతోన్న మూవీ లైగర్. ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మూవీని ధర్మ ప్రొడక్షన్స్, పీసీ కనెక్ట్స్ బ్యానర్‌లో లో రూపొందనుంది. అయితే ఈ చిత్ర యూనిట్ నుంచి తాజాగా ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. దీనికి సంబంధించి హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ ద్వారా ఓ పోస్టర్ ను విడుదల చేశాడు.
ఇది కూడా చదవండి: ధనుష్ కి సమన్లు జారీ చేసిన మద్రాస్ హైకోర్టు!
ఇండియా ముందు మేమేంటో నిరూపించుకునేందుకు ఎదురుచూస్తున్నాం. నేను ఆకలితో ఉన్నాను.. ఇండియా కూడా ఆకలితోనే ఉంది.. ఇక ఇప్పుడు ఆయనను పరిచయం చేసే సమయం కూడా వచ్చింది.. మే 9న సాయంత్రం నాలుగు గంటలకు రాబోతోన్నాడు అని ప్రకటించారు. ఇక ఈ పోస్టర్ ను చూస్తుంటే మే 9న టీజర్ విడుదల చేయనున్నారా? లేదంటే ట్రైలర్ గురుంచి మరేదైన అప్ డేట్ ఇస్తారా అని విజయ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజయ దేవరకొండ తాజాగా రిలీజ్ చేసిన ఈ పోస్టర్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
We have been waiting patiently for our turn in front of INDIA!
I am Hungrrrrry – India is Hungry
Now, Time has come to Unleash him.#Liger
May 9th – 4 PM pic.twitter.com/9Sqaa7Ezir— Vijay Deverakonda (@TheDeverakonda) May 4, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.