మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాతో హిట్ కొట్టారు. గత కొన్నాళ్ల డిసప్పాయింట్ అయిన అభిమానుల కడుపు నింపేశారు. ఇకపోతే తన గ్రేస్, స్టైల్ తో థియేటర్లని షేక్ చేసి పడేస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలో చిరు చెప్పిన కొన్ని డైలాగ్స్ ఆటం బాంబుల్లా పేలుతున్నాయి. ఫ్యాన్స్ అయితే విజిల్స్ వేసి ఒకటే రచ్చ రచ్చ చేస్తున్నారు. ఫైట్స్ కూడా స్టైలిష్ గా డిజైన్ చేయడంతో వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమాలో బెస్ట్ డైలాగ్స్ మీ కోసం.. మరి ఇంకెందుకు లేటు.. టకటక చదివేయండి!
గాడ్ ఫాదర్ మూవీలోని బెస్ట్ డైలాగ్స్: