మంచు కొండలు, మనసుల్ని తాకే ప్రేమ కవితలు, మళ్లీ మళ్లీ వినాలనిపించే పాటలు, మరోసారి గుర్తుచేసుకోవాలనిపించే డైలాగులు ఏ సినిమాకైనా ప్రాణం. అలాంటి సందర్భాలన్నింటిని కలగలిపిన చిత్రమే.. సీతారామం. ఈ సినిమా థియేటర్లలో ఎంతటి విజయాన్ని అందుకుందో.. ఓటీటీలోనూ అదే పరంపరను కొనసాగిస్తోంది. రాముడు, సీత.. ఈ పేర్లకున్న పవిత్రతను కాపాడుతూ.. హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ చిత్రం.. దేశం నలుమూలలా అందరిచేత శబాష్ అనిపించుకుంది. ఈ తరుణంలో సీతారామం చిత్రంలోని కొన్ని డైలాగ్స్ మీకోసం..
చదివారుగా, ఈ డైలాగ్స్ అన్నింటిలో మీకు నచ్చినదేదో.. కామెంట్స్ రూపంలో తెలియజేయండి.