SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » movies » Bandla Ganesh Gives Clarity On Audio Tape Leak

ఆడియో టేప్ లీక్ పై స్పందించిన బండ్ల గణేష్

  • Written By: Ajay Krishna
  • Published Date - Tue - 22 February 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆడియో టేప్ లీక్ పై స్పందించిన బండ్ల గణేష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే వెర్రెక్కిపోయే వీరాభిమానులు ఎంతోమంది ఉన్నా.. వారిలో నటుడు, నిర్మాత బండ్ల గణేష్ మాత్రం కాస్త స్పెషల్ అనే చెప్పాలి. అలాగే పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసినా బండ్ల నుండి పూర్తి స్థాయిలో సపోర్ట్ ఉంటుంది. ముఖ్యంగా పవన్ సినిమాలకు సంబంధించి ఆడియో ఫంక్షన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో బండ్ల స్పీచ్ హవా మాములుగా ఉండదు. బండ్ల గణేష్ స్పీచ్ కి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉండటం విశేషం.

ఇటీవల డైరెక్టర్ త్రివిక్రమ్ ని టార్గెట్ చేస్తూ బండ్ల గణేష్ వాయిస్ తో ఓ ఆడియో టేప్(కాల్ రికార్డు) సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ ఆడియోలో భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నన్ను పిలవలేదని, త్రివిక్రమ్ కావాలనే నన్ను రాకుండా అడ్డుకున్నాడంటూ.. బండ్ల వాయిస్ తో సంభాషణ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అయితే.. పవన్ కళ్యాణ్ ని దైవంగా భావించే బండ్ల ఇలా చేశాడేంటా? అని అంతా షాకయ్యారు.Trivikram Bandla Ganeshతాజాగా ఈ లీకైన ఆడియో క్లిప్‌పై ఓ ప్ర‌ముఖ ఛానల్‌ కు బండ్ల గ‌ణేష్ వివ‌ర‌ణ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఆ ఆడియో టేప్ లో వాయిస్ త‌న‌ది కాద‌ని, ఫేక్ ఆడియో అని.. ఎవ‌రో క్రియేట్ చేసింద‌ని.. అలాగే ఈ విష‌యంపై తాను మాట్లాడాలని అనుకోవట్లేదంటూ బండ్ల కొట్టిపారేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. మరి బండ్లని ఎవరు టార్గెట్ చేశారు? అనే విషయం పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇక ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలీవుడ్ హంక్ రానా కాంబినేషన్ లో తెరకెక్కిన ‘భీమ్లా నాయక్‌’ ఫిబ్రవరి 25న రిలీజ్ కాబోతుంది. ఇటీవలే సినిమా సెన్సార్ కార్య‌క్ర‌మాల‌ను కూడా పూర్తి చేసుకుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సోషల్ మీడియాలో రికార్డులు బ్రేక్ చేస్తోంది. ఇక భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్ర‌వ‌రి 23న జ‌ర‌గ‌బోతుంది. మరి ఆడియో లీక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.

Tags :

  • Audio Leak
  • Bandla Ganesh
  • Bheemla Nayak
  • Pawan Kalyan
  • Trivikram
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు..!

తమ్ముడి పాలనపై అన్నయ్య ‘మెగా’ మార్కులు.. పవన్ కల్యాణ్‌పై చిరంజీవి ప్రశంసలు

  • టాలీవుడ్‌ను షేక్ చేస్తున్న బండ్లగణేశ్ ట్వీట్

    బండ్ల గణేశ్ సంచలన ట్వీట్.. నా పేరు వాడి నా జీవితానికి అన్యాయం చేయొద్దు

  • కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

    కక్ష రాజకీయాలు వద్దు.. రాయలసీమకు పవన్ కీలక సందేశం

  • అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

    అభివృద్దిలో దూకుడు..స్పీడ్ పెంచిన పవన్

  • పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

    పవన్‌ను పొగిడిన సీఎం చంద్రబాబు..ఎందుకో తెలిస్తే

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ప్రెగ్నెన్సీలో ఉపవాసం ఉండొచ్చా? వైద్యుల కీలక సూచనలు

  • రూపాయి ఖర్చు లేకుండా రైలు ప్రయాణం.. అదెక్కడో కాదు.. భారత్‌లోనే!

  • పదేళ్లుగా కడుపునొప్పితో బాధ.. హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగి విషాదాంతం

  • చెన్నై మెట్రో రెండో దశ ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ కలిసి ప్రయాణం

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • చేవెళ్లలో దారుణం.. యువతిని కత్తితో పొడిచి రోడ్డుపై వదిలేసిన దుండగులు

  • హైదరాబాద్‌లో నడి రోడ్డుపై కారులో మంటలు.. తృటిలో తప్పిన ప్రమాదం

Most viewed

  • నానా పటేకర్ మృతి ఘటనలో కీలక ట్విస్ట్.. అసహజ మరణంగా కేసు నమోదు

  • ఏపీకి వస్తున్న సీఎం విజయ్.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో భేటీ ఎందుకంటే?

  • ఇకపై పురుషులకు ఉచిత బస్సు ప్రయాణం.. ఆర్టీసీ కీలక నిర్ణయం!

  • కేబీఆర్ పార్క్ రోడ్డు విస్తరణ.. 862.77 గజాల స్థలం ఇచ్చేందుకు బాలకృష్ణ అంగీకారం

  • ఢిల్లీలో భూకంపం..పరుగులు తీసిన జనం

  • హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీకి సడెన్ గుడ్‌బై.. BCCI మీటింగ్‌లో ఏం జరిగింది?

  • జైలర్ 2 టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam