SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anasuya Bharadwaj Emotional Post On Trolling

నా విలువ వారికి తెలుసు! అనసూయ ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Published Date - Sat - 12 March 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
నా విలువ వారికి తెలుసు! అనసూయ ఎమోషనల్ పోస్ట్ వైరల్ !

‘అనసూయ భరద్వాజ్’ ఈ పేరుకు ప్రత్యేక ఎలివేషన్స్, ఇంట్రడక్షన్స్ అవసరం లేదు. బుల్లితెర ప్రేక్షకులే కాదు, వెండితెర ప్రేక్షకులకు కూడా ఎంతో సుపరిచితురాలు. రంగస్థలం, పుష్ప సినిమాలతో తన యాక్టింగ్ లెవల్ ఏంటో ప్రూవ్ చేసింది. కానీ, అనసూయపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఆమె చెప్పే సమాధానాలు, పోస్టులపై మీమర్స్ ఎక్కువగా ట్రోల్ చేస్తుంటారు. తాజాగా మహిళా దినోత్సవం రోజు కూడా అనసూయ చేసిన ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. మీమర్స్ ను టార్గెట్ చేస్తూ ‘రోజూ కామెంట్స్, ట్రోల్స్ చేసే వాళ్లంతా ఈ రోజు మహిళలకు ఎక్కడలేని మర్యాద ఇస్తారు. శుభాకాంక్షలు చెబుతుంటారు. కానీ, అదంతా ఈ 24 గంటలు మాత్రమే అని గుర్తుపెట్టుకోండి.. హ్యాపీ ఫూల్స్ డే’ అంటూ అనసూయ ట్వీట్ చేసింది.

ఇదీ చదవండి: బాలకృష్ణపై హీరోయిన్ పూనమ్ కౌర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Oh! Suddenly realised its the day every troller and meme maker suddenly starts respecting women.. of course it expires in 24 hours! So all you women out there! Happy fools day!! 🙄

— Anasuya Bharadwaj (@anusuyakhasba) March 8, 2022

అనసూయ చేసిన ట్వీట్‌ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. మీమర్స్ అందరూ అనసూయను, ఆమె చేసే కామెడీ షోలను టార్గెట్ చేసి కామెంట్స్ చేశారు. అయితే అనసూయకు సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎంత ఉందో.. అభిమానులు కూడా అంతే మంది ఉన్నారు. ఆమె పేరు మీద లెక్కలేనన్ని ఫ్యాన్ పేజెస్ కూడా ఉన్నాయి. వారంతా ఆ రోజు ఆమెను ఎంతో సపోర్ట్ చేశారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతూ అనసూయ ఎమోషనల్ గా ఇన్ స్టాగ్రామ్ లో ఓ స్టోరీ పెట్టింది.

Anasuya Emotional Post Viral

‘నా ఫ్యాన్ పేజెస్ కు ధన్యవాదాలు. మీరంతా ఎంతో హుందాగా, బాధ్యతగా, జెన్యూన్ గా ఉన్నారు. ఎప్పుడూ విషయం తెలియకుడా మాట్లాడరు. ఎవరినీ బాధపెట్టే పనులు చేయరు. ఎలాంటి రాజీ లేకుండా మీరు నన్ను అభిమానుస్తూ వస్తున్నారు. ఒకరితో పోలికలు పెట్టకుండా నా ముక్కుసూటి తనాన్ని మీరు అర్థం చేసుకున్నారు. మీరే నా నిజమైన సైన్యం.. మీ వల్లే నేను ఇంత ధైర్యంగా ఉండగలుగుతున్నాను’ అంటూ అనసూయ పోస్ట్ చేసింది. అనసూయ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

  • మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • Anasuya Bharadwaj
  • Emotional Post
  • trolling
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వీడియో: మీడియా ముందు అనసూయ కన్నీరు! ఇలా ఎప్పుడూ చూసుండరు!

వీడియో: మీడియా ముందు అనసూయ కన్నీరు! ఇలా ఎప్పుడూ చూసుండరు!

  • అయినవాళ్లే ద్వేషించారు: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

    అయినవాళ్లే ద్వేషించారు: తారకరత్న భార్య ఎమోషనల్ పోస్ట్

  • నీ భార్యగా గర్వపడుతున్నా అంటూ.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్!

    నీ భార్యగా గర్వపడుతున్నా అంటూ.. భర్తపై యాంకర్ లాస్య ఎమోషనల్ పోస్ట్!

  • అందానికే అసూయ పుట్టించేంత అందం అనసూయ సొంతం! ఫోటోలు వైరల్..

    అందానికే అసూయ పుట్టించేంత అందం అనసూయ సొంతం! ఫోటోలు వైరల్..

  • చేతి గాజులు చూపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె ఎప్పుడైనా ట్రెండే..!

    చేతి గాజులు చూపిస్తున్న ఈ బ్యూటీని గుర్తుపట్టారా? ఈమె ఎప్పుడైనా ట్రెండే..!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • మరోసారి తండ్రి అయిన.. ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బర్గ్

  • విశ్వక్ సేన్ ‘ధమ్కీ’ మూవీ కలెక్షన్స్! 3 రోజుల్లో ఎంతంటే..?

  • ఈ బౌలర్లతో భారత్ వరల్డ్ కప్ గెలవడం అసాధ్యం: పాక్ క్రికెటర్

  • డిగ్రీ అర్హతతో 5000 బ్యాంకు ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి!

  • IPL రూల్​పై పాంటింగ్ అసంతృప్తి.. ఆల్​రౌండర్స్​తో పనిలేదంటూ..!

  • వివాహేతర సంబంధం.. నిద్రలో ఉండగానే భార్యను కడతేర్చిన భర్త

  • సిరివెన్నెల కుటుంబానికి విశాఖలో ప్రభుత్వ స్థలం కేటాయింపు!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam