SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • రివ్యూలు
  • ఫోటో స్టోరీస్
  • OTT మూవీస్
  • క్రీడలు
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #బడ్జెట్ 2023
  • #మూవీ రివ్యూస్
  • #90's క్రికెట్
  • #ఆస్కార్ కి ప్రాసెస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Anand Mahindra With Adivi Sesh Photos Goes Viral

ఆనంద్ మహీంద్రాతో అడివి శేష్! పిక్స్ వైరల్..

    Published Date - Tue - 26 July 22
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆనంద్ మహీంద్రాతో అడివి శేష్! పిక్స్ వైరల్..

ఆనంద్ మహీంద్రా.. ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉంటూ.. ఏ ప్రశ్నకైనా తనదైన శైలిలో బదులిస్తుంటారు.. మహీంద్రా సంస్థల అధినేత ఆనంద్‌ మహీంద్రా. పలు ఆసక్తికర విషయాలని వెతికి పట్టుకొని మరీ ట్విట్టర్ లో షేర్ చేసి వాటికి తనదైన స్టైల్లో కామెంట్లు చేస్తారు. అంతేకాదు కష్టాల్లో ఉన్నవారికి తన సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించడం.. పేదరికంలో ఉన్నవారిని ఆదుకోవడం లాంటివి ఈ వ్యాపారవేత చేస్తుంటారు. వ్యాపారంలో బిజీగా ఉంటు సమాజం గురించి ఆలోచించే వారిలో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఆటోమొబైల్ రంగంలో తనదైన ముద్ర వేశారు. తాజాగా సినిమాలపై తనకు ఆసక్తి గురించి వెల్లండిచారు. చిత్రనిర్మాణంపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తోంది.

టెక్ మహీంద్రా నిర్వహించిన ఓ ప్రత్యేక సెలబ్రేటింగ్ రైజ్‌ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు, వ్యాపార వేత్తలు తదితరులు హాజరయ్యారు. ఆనంద్ మహీంద్రా ఆహ్వానం మేరకు హీరో అడివి శేష్, డైరెక్టర్లు నాగ్ అశ్విన్, బోయపాటి శ్రీను, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, మిథాలీ రాజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినిమాలపై తనకున్న ఆసక్తి గురించి ఆనంద్ మహీంద్రా వెల్లడించారు. మరోవైపు చిత్ర నిర్మాణంలోకి అడుగుపెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి.. ఆనంద్ మహీంద్ర సినిమా రంగంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Actor @AdiviSesh, Directors #BoyapatiSreenu & @nagashwin7 got a special invitation to Celebrating Rise – an event of Tech Mahindra.
Mr.@anandmahindra expressed his interest in films and venturing into film production.@tech_mahindra @MahindraRise pic.twitter.com/m7jziIHkiW

— Eluru Sreenu (@IamEluruSreenu) July 25, 2022

  • ఇదీ చదవండి: ఓంకార్ పై ఆట సందీప్ భార్య కోపానికి కారణం ఏమిటి?
  • ఇదీ చదవండి: విజయ్ దేవరకొండకి వింత ప్రశ్న! చివరగా ఎప్పుడు సె*క్స్..?
  • ఇదీ చదవండి: వీడియో: బాలకృష్ణ క్రేజ్‌ అంటే అట్లుంటది.. ఈలలతో స్వాగతం చెప్పిన బామ్మ!

Tags :

  • adivi sesh
  • anand mahindra
  • boyapati srinu
  • mithali raj
  • Photos Viral
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

దుబాయ్ టూర్ లో విజయ్ – రష్మిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

దుబాయ్ టూర్ లో విజయ్ – రష్మిక.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • బ్రహ్మానందానికి చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

    బ్రహ్మానందానికి చిరంజీవి స్పెషల్ బర్త్ డే విషెష్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

  • ‘ఓజి’ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ధరెంతో తెలుసా?

    ‘ఓజి’ సెట్స్ లో పవన్ కళ్యాణ్ ధరించిన వాచ్ ధరెంతో తెలుసా?

  • వైభవంగా చిన్నారి పెళ్లి కూతురు నటి సీమంతం! వైరల్ అవుతున్న ఫోటోలు..

    వైభవంగా చిన్నారి పెళ్లి కూతురు నటి సీమంతం! వైరల్ అవుతున్న ఫోటోలు..

  • ఘనంగా నటి పూర్ణ సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

    ఘనంగా నటి పూర్ణ సీమంతం.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Web Stories

మరిన్ని...

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..
vs-icon

చూపులతో మత్తెక్కిస్తున్న శ్రీ లీల..

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..
vs-icon

బ్లాక్ డ్రెస్ లో మెస్మరైజ్ చేస్తున్న హెబ్బా పటేల్..

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!
vs-icon

స్నానం చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అస్సలు చేయకండి!

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..
vs-icon

స్వీట్స్ తిన్న తర్వాత నీరు తాగుతున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడినట్లే..

తాజా వార్తలు

  • చెమటలు చిందిస్తూ.. సెగలు రేపుతున్న జాన్వీకపూర్! వీడియో వైరల్!

  • ఇదేమి షోరా బాబు.. అదరగొట్టిన స్మిత టాక్ షో ప్రోమో!

  • 9 రోజులుగా వాటర్‌ ట్యాంక్‌లో పొలిటీషియన్‌ కొడుకు మృతదేహం!

  • రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్‌కి అరుదైన అవార్డు

  • IAS, IPS, IFS ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అర్హత!

  • ప్రభుత్వం గ్రామాలకు రూ.21 లక్షలు ఇస్తుంది! ఈ పథకం గురించి తెలుసా?

  • కుక్క పేరిట రూ.655 కోట్ల ఆస్తులు!.. దీని వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ!

Most viewed

  • కోడల్ని మనువాడిన మామ.. ఎందుకంటే..?

  • హనీరోజ్ 2008లోనే తెలుగులో హీరోయిన్ గా చేసిందని మీకు తెలుసా? ఏ సినిమా అంటే?

  • కొడుకు ఉన్నా కూతురు చేతుల మీదగానే జమున అంత్యక్రియలు పూర్తి!

  • స్త్రీలు పెట్టుకునే మల్లెపూల వెనుక ఉన్న సైంటిఫిక్ రీజన్స్.. మీకు తెలుసా?

  • ఈ ఒక్కరోజే ఓటిటిలో రిలీజ్ అవుతున్న 19 సినిమాలు!

  • న్యూజిలాండ్ తో టీ20 సిరీస్ వేళ టీమిండియాకి బిగ్ షాక్!

  • భారత్ మ్యాప్‌లో పాకిస్తాన్, చైనా పూర్తిగా ఉండవు.. కానీ శ్రీలంక ఎందుకు ఉంటుంది?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam