తెలుగు చిత్ర పరిశ్రమలో అల్లు అరవింద్ నిర్మాతగా తన కంటూ ప్రత్యేకతను సంపాదించుకున్నాడు. అయితే ఈయనకు ముగ్గురు కుమారులు ఉండగా ఇద్దరు మాత్రమే నటులుగా మారారు. రెండవ కుమారుడు అల్లు బాబీ మాత్రం నిర్మాతగా మారాడు. ప్రస్తుతం వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న గని సినిమాకు బాబీ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన బన్నీ కెరీర్ లో నిరాశపర్చిన సినిమా గురించి వివరించే ప్రయత్నం చేశాడు.
ఇది కూడా చదవండి: అభిమానులకు హీరోయిన్ సంచలన ఆఫర్!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.