SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » Allu Arjun Gives Donation For Flood Relief Works

వరద బాధితుల సహాయార్థం అల్లు అర్జున్ విరాళం!

  • Written By: Rama Krishna
  • Published Date - Thu - 2 December 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
వరద బాధితుల సహాయార్థం అల్లు అర్జున్ విరాళం!

ఆంధ్రప్రదేశ్‏లో ఇటీవల కురిసిన వర్షాలతో రాయలసీమలోని జిల్లాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అక్కడి స్థానిక ప్రజలు భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ తుఫాన్ ముప్పు పొంచిఉంది. వందల ఎకరాలు పంటనష్టం.. ఆస్తినష్టం వాటిల్లింది. వరదల దాటికి పూర్తిగా నష్టపోయిన వారికి ఏపీ ప్రభుత్వం అండగా నిలుస్తోంది. చిత్తూరు, కడప జిల్లాలు భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయాయి. తాజాగా ఏపిలో వరద బాధితుల కోసం హీరోలు టాలీవుడ్ కదలి వస్తున్నారు.

ఇప్పటికే మహేష్ బాబు, యన్టీఆర్ వరద బాధితుల కోసం రూ. 25 లక్షలు విరాళంగా ప్రకటించారు. తాజాగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు రూ. 25 లక్షల విరాళం ఇస్తున్నట్టు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ వరదల కారణంగా ప్రజలు కష్టాలపాలవడం తనను ఎంతో బాధించిందని చెప్పారు. వాళ్లకు తనవంతు సాయం అందించడానికి సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళం అందజేస్తున్నానని తెలిపారు.

Moved by the plight of people affected by the recent floods in Andhra Pradesh, I am contributing 25 lakhs as a small step to aid in their recovery.

— Jr NTR (@tarak9999) December 1, 2021

In light of the devastating floods in Andhra Pradesh, I would like to contribute 25 lakhs towards the CMRF. Request everyone to come forward and help AP during this hour of crisis. 🙏@ysjagan @AndhraPradeshCM

— Mahesh Babu (@urstrulyMahesh) December 1, 2021

ఇక అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో పుష్ప అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది. పుష్ప మూవీ ట్రైలర్‏ను డిసెంబర్ 6న విడుదల చేయనున్నట్లుగా ప్రకటించింది చిత్రబృందం. ఈ సందర్బంగా పుష్ప మూవీ నుంచి అల్లు అర్జున్ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్.

My heart goes out to the people of #AndhraPradesh who have been affected by the recent floods. I am making a contribution of Rs 25 lakh towards @AndhraPradeshCM Relief Fund to aid with the rehabilitation efforts.

— Allu Arjun (@alluarjun) December 2, 2021

 

Tags :

  • Allu Arjun
  • Gives Donation
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి!

అల్లు అర్జున్ కు అభినందనలు తెలిపిన చిరంజీవి!

  • అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకీ తనేం చేసిందంటే!

    అర్హ చేసిన పనికి మురిసిపోతున్న ఐకాన్ స్టార్.. ఇంతకీ తనేం చేసిందంటే!

  • ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ బర్త్​ డేకి రచ్చ రచ్చే!

    ఫ్యాన్స్​కు సర్​ప్రైజ్ గిఫ్ట్.. బన్నీ బర్త్​ డేకి రచ్చ రచ్చే!

  • తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

    తనతో కలసి నటించిన ఆ హీరోయిన్​ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్!

  • ‘RRR’ ఆస్కార్ పై స్పందించిన అల్లు అర్జున్! ట్వీట్ వైరల్!

    ‘RRR’ ఆస్కార్ పై స్పందించిన అల్లు అర్జున్! ట్వీట్ వైరల్!

Web Stories

మరిన్ని...

నాని 'దసరా' సినిమా రివ్యూ
vs-icon

నాని 'దసరా' సినిమా రివ్యూ

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!
vs-icon

శ్రీరామనవమి రోజున ఇలా చేస్తే మీకు ఐశ్వర్యం, సంపద కలుగుతాయి!

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్
vs-icon

సమంతను దిల్ రాజు కూతురనుకుంటున్నారు : గుణ శేఖర్

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!
vs-icon

రానా నాయుడుకి నెట్ ఫ్లిక్స్ షాక్!

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!
vs-icon

ప్రధాని మోడీతో దిగిన ఫొటో కనిపించట్లేదా? అయితే ఇలా చేస్తే చాలు!

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..
vs-icon

పంటి నొప్పి బాగా ఇబ్బంది పెడుతోందా? ఈ చిట్కాలతో చెక్‌ పెట్టండి..

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!
vs-icon

కరివేపాకు లో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి!

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!
vs-icon

ఏప్రిల్‌ 1 నుంచి ధర పెరిగే మరియు తగ్గే వస్తువులు ఇవే!

తాజా వార్తలు

  • సవతి కొడుకుతో ప్రేమ! భర్తకు విడాకులిచ్చి.. ఆపై

  • ఇది కదా సక్సెస్ అంటే.. బలగం చూడటానికి మెుత్తం ఊరే ఒక్కటైంది!

  • రోహిత్‌ శర్మ చేస్తోంది కరెక్ట్‌ కాదు! క్రికెట్‌ ఫ్యాన్స్‌ అసంతృప్తి

  • ఆ లేడీ రాత్రి 11 గంటలకు ఆడిషన్ కు రమ్మంది! బిగ్ బాస్ రన్నరప్ షాకింగ్ కామెంట్స్..

  • IPL 2023: లక్నో బ్యాటింగ్‌ ఓకే.. బౌలింగే వీక్‌! రాహుల్‌ సేనకు కష్టమే!

  • చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరో బౌలర్ దూరం!

  • వీడియో: స్టేజ్ పైకి హైపర్ ఆది భార్య! మొహం కనిపించకుండా!

Most viewed

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • బ్రేకింగ్: ఆ నలుగురు YCP MLAలను సస్పెండ్ చేస్తూ నిర్ణయం!

  • నా గెలుపుకి, మెజారిటీకి కారణం దొంగ ఓట్లు: MLA రాపాక!

  • ‘మాయాబజార్’లో లడ్డూలు గాల్లోకి ఎగిరినట్లు ఎలా షూట్ చేశారో తెలుసా?

  • ఇంటి నుంచే ఓటు వేయచ్చు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

  • వాహనదారులకు శుభవార్త.. టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టక్కర్లేదు: కేంద్రం

  • కట్నం ఇస్తే.. ఆడపిల్లకు ఆస్తిలో వాటా ఉండదా? హైకోర్టు తీర్పు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam