గ్లామర్ ఫీల్డ్ అన్నాక నగ్న ఫోటో షూట్ లు కామన్. బొద్దుగా ఉన్న ఈ నటి నగ్నంగా ఫోటో షూట్ ఇస్తే అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆమె ఫోటోలతో తన స్నేహితుడు అలా చేస్తా అని చెప్పేసరికి ఆమె బాగా ఎమోషనల్ అయ్యిందట.
హీరోయిన్లు అన్నాక నగ్న ఫోటో షూట్ లు అనేవి చాలా సహజం. ఒకప్పుడు మ్యాగజైన్ లకు మాత్రమే పరిమితమైన నగ్న ఫోటో షూట్ లు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా హడావుడి చేస్తున్నాయి. అంతా డిజిటల్ యుగం అయిపోయింది. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్లు నేరుగా అభిమానులతో టచ్ లో ఉంటున్నారు. ఘాటు ఫోటో షూట్ లు, బికినీ ఫోటోలు, నగ్న ఫోటోలు పెడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇప్పుడంటే ఆ ఫోటోలను అభిమానులు, నెటిజన్లు సెల్ ఫోన్లలో దాచుకుంటున్నారు గానీ ఒకప్పుడు ఇంట్లో గోడల మీద అతికించుకుని నేత్రానందం పొందేవారు. కొన్నాళ్ల క్రితం ఒక నటి నగ్న ఫోటో షూట్ చేస్తే.. ఆమె ఫోటోలను ఆమె స్నేహితుడు తన ఇంట్లో గోడ మీద తగిలించుకోవాలనుకున్నాడట. ఈ విషయాన్ని ఆమె ఇటీవల యూట్యూబ్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. ఆమె కుటుంబం గురించి, భర్త గురించి, నగ్న ఫోటో షూట్ గురించి ఆమె ప్రస్తావించింది.
బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించిన అర్జున్ రెడ్డి సినిమాలో పని మనిషిగా నటించిన మరాఠీ నటి వనితా ఖరత్.. నగ్న ఫోటో షూట్ చేస్తే సంచలనం సృష్టించింది. అయితే ఆ ఫోటో షూట్ చేసినప్పుడు ఆమెకు విమర్శలు ఎదురయ్యాయి. అయితే తనకు విమర్శల కంటే ప్రశంసలే ఎక్కువగా వచ్చాయని ఆమె వెల్లడించింది. తన స్నేహితుడు ఐతే ఏకంగా తన నగ్న ఫోటో షూట్ లో కొన్ని ఫోటోలను ఫ్రేమ్ చేసి గోడపై పెట్టుకోవాలనుకుంటున్నా అని ఆమెతో అన్నాడట. ఆ సమయంలో ఆమె చాలా ఎమోషనల్ అయ్యానని చెప్పుకొచ్చింది. చాలా మంది అమ్మాయిలు కూడా ఫోటో షూట్ బాగుందంటూ తనకు మెసేజులు పెట్టారని వెల్లడించింది. నగ్న ఫోటో షూట్ చేసే ముందు తానెప్పుడూ స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకోలేదని ఆమె వెల్లడించింది. కానీ దాని తర్వాత తనను తాను ప్రేమించుకోవాలని అర్థమైందని తెలిపింది.
ఇక చిన్న పాత్రల నుంచి పెద్ద పాత్రల్లో నటించే స్థాయికి ఎదిగానని, దాని కోసం ఎంతగానో కష్టపడ్డానని ఆమె చెప్పుకొచ్చింది. ఎప్పుడూ సింపుల్ గా ఉండడానికే ఇష్టపడతానని.. ఇప్పటికీ రైలులోనే ప్రయాణం చేస్తానని ఆమె వెల్లడించింది. నటిగా ఇంకా మంచి పేరు సంపాదించుకోవాలని, గొప్ప పాత్రలు చేయాలనుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. సహజంగా ఉండడానికి ఎలా అయితే ఇష్టపడతానో అలా సహజంగానే నటించడానికి ఇష్టపడతానని ఆమె తెలిపింది. తనకు దర్శకుడు అనురాగ్ కశ్యప్ అంటే బాగా ఇష్టమని.. ఆయనతో కలిసి పని చేయాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది. ప్రస్తుతం అయితే నగ్న ఫోటో షూట్ గురించి ఆమె చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్స్ భిన్నంగా స్పందిస్తున్నారు. మరి వనితా ఖరత్ స్నేహితుడు, గోడపై ఆమె నగ్న ఫోటోలు తగిలించుకుంటాను అని చెప్పినప్పుడు భావోద్వేగానికి గురయ్యాను అని చెప్పడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.