SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • ఫోటో స్టోరీస్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఉగాది పంచాంగం 2023
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » movies » 95th Academy Awards Live Updates
live now

ఆస్కార్‌ లైవ్‌ అప్‌డేట్స్‌: ఆర్‌ఆర్‌ఆర్‌, ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ టీంలకు శుభాకాంక్షలు: సచిన్‌ టెండూల్కర్‌

95వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ముందెన్నడూ లేని విధంగా భారీ స్పందన వచ్చింది. ఈ సారి ఏకండా భారతదేశానికి రెండు ఆస్కార్లు వచ్చాయి.

  • Written By: venkybandaru
  • Updated On - Mon - 13 March 23
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఆస్కార్‌ లైవ్‌ అప్‌డేట్స్‌: ఆర్‌ఆర్‌ఆర్‌, ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ టీంలకు శుభాకాంక్షలు: సచిన్‌ టెండూల్కర్‌

దేశ మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన క్షణాలు రానే వచ్చాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా 95వ అకాడమీ అవార్డుల వేడుకలో అవార్డును గెలుచుకుంది. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ‘నాటు నాటు’ పాట అవార్డును సొంతం చేసుకుంది. ఓ భారతీయ సినిమా ఆస్కార్‌ అవార్డును గెలుచుకోవటం ఇదే మొదటి సారి. దీంతో దేశం నలుమూలలనుంచి రాజకీయ, సినీ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా పాటకు అకాడమీ అవార్డు రావటంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఇతర ప్రముఖుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

LIVE NEWS & UPDATES

  • 13 Mar 2023 05:56 PM (IST)

    ఆర్‌ఆర్‌ఆర్‌, ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ టీంలకు శుభాకాంక్షలు: సచిన్‌ టెండూల్కర్‌

    ఆస్కార్‌ ఈవెంట్లో భారత దేశానికి రెండు అవార్డులు తెచ్చిపెట్టిన ఆర్‌ఆర్‌ఆర్‌, ఎలిఫెంట్‌ విస్పరర్స్‌ టీంలకు సచిన్‌ టెండూల్కర్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ట్విటర్‌ వేదికగా స్పందిస్తూ.. ‘‘ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో ఆస్కార్‌ గెలిచిన ఎలిఫెంట్‌ విస్పరర్స్‌.. ఒరిజినల్‌ సాంగ్‌ విభాగంలో ఆస్కార్‌ గెలిచిన నాటునాటు నిర్మాతలకు నా శుభాకాంక్షలు. రెండూ చాలా పెద్ద విజయలే’’ అని పేర్కొన్నారు.

    The Elephant Whispers, India roars.

    Congratulations to the entire team of the newest Oscar winning Documentary Short Film from India and to the makers of the song Naatu Naatu for winning the Best Original Song. Both are huge achievements!#Oscars #RRR#TheElephantWhisperers pic.twitter.com/WOXlN1cVKN

    — Sachin Tendulkar (@sachin_rt) March 13, 2023

  • 13 Mar 2023 05:33 PM (IST)

    ఆస్కార్‌ గెలిచి, చరిత్ర సృష్టించినందుకు శుభాకాంక్షలు: వీవీఎస్‌ లక్ష్మణ్‌

      ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటునాటు పాట ఆస్కార్‌ అవార్డును గెలవటంపై ఇండియన్‌ క్రికెటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ స్పందిస్తూ.. ‘‘ ఇండియాకు ఇదొక ఉత్తమమైన క్షణం. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డు గెలిచి, చరిత్ర సృష్టించినందుకు కీరవాణి గారికి, చంద్రబోస్‌ గారికి, రాజమౌళి గారికి మిగిలిన చిత్ర బృందం అందరికీ నా శుభాకాంక్షలు. బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌గా నాటు నాటు అవార్డును గెలిచినందుకు’’ అని అన్నారు.

    One of the finest moments for Indian Cinema.
    Congratulations to Keeravani garu, Chandra Bose, Rajamouli garu and the entire crew of #RRR for making history by winning the prestigious #Oscar Award for the Best Original Song for #NaatuNaatu . pic.twitter.com/nhFVqp6pV4

    — VVS Laxman (@VVSLaxman281) March 13, 2023

  • 13 Mar 2023 05:24 PM (IST)

    ఆర్‌ఆర్‌ఆర్‌ టీం సభ్యులందరికీ జై హో : ఏఆర్‌ రెహమాన్‌

    ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ రావటంపై ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్‌ అవార్డు విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ స్పందిస్తూ.. ‘‘ ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారికి, చంద్రబోస్‌ గారికి శుభాకాంక్షలు. ముందుగా అనుకున్నట్లు అర్హతకు తగినట్లు నాటునాటుకు అవార్డు వచ్చింది. మీ ఇద్దరితో పాటు మీ టీం మొత్తానికి జై హో’’ అని అన్నారు.

    Congratulations @mmkeeravaani garu and @boselyricist garu ....as predicted and well deserved ..Jaiho to both of you and the #RRR team!! #RRRatOSCARS 😍🌺💕🤲🏼🙏 https://t.co/Q98CfjVLfW

    — A.R.Rahman (@arrahman) March 13, 2023

  • 13 Mar 2023 05:14 PM (IST)

    గుర్తింపును గెలిచినందుకు గర్వంగా ఉంది: కార్తీ

    నాటునాటు పాటకు అకాడమీ అవార్డు రావటంపై ప్రముఖ హీరో కార్తీ స్పందిస్తూ.. ‘‘ ఇంత పెద్ద కీర్తిని పొందినందుకు ఎమ్‌ఎమ్‌ కీరవాణి గారికి, చంద్రబోస్‌ గారికి రాజమౌళి గారికి నా శుభాకాంక్షలు. భారతీయ సంగీతకారులకు ఈ గుర్తింపు తెచ్చినందుకు కృతజ్ఞతలు. మీ టీం విషయంలో గర్వంగా.. సంతోషంగా ఉంది’’ అని అన్నారు.

    Many many congratulations @mmkeeravaani garu, @boselyricist sir and @ssrajamouli sir for this huge honour. Thank you for winning this recognition for India and its musicians. So so proud and happy for your entire team. @AlwaysRamCharan @tarak9999 #RRR #Oscars #Oscars95 pic.twitter.com/z0w0jeEnLF

    — Karthi (@Karthi_Offl) March 13, 2023

  • 13 Mar 2023 02:49 PM (IST)

    ఇది కదా అసలైన నాటు : ఆర్‌ఆర్‌ఆర్‌ విజయంపై మంత్రి రోజా!

    ఆర్‌ఆర్‌ఆర్‌ ఆస్కార్‌ అవార్డు గెలుచుకున్నందుకు శుభాకాంక్షలు. మొదటి సారి ఓ భారతీయ సినిమాకు ఆస్కార్‌ అవార్డు తెచ్చి చరిత్రను సృష్టించారు. కీరవాణి, రాజమౌళి, చంద్రబోస్‌, జూ.ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని పేర్కొన్నారు. మరో ట్వీట్‌లో.. ‘‘ ఇది కదా సలైన నాటు!! ప్రపంచ వేదిక పై నాటు నాటు వీరంగం చేసి మన నాటు’’ అంటూ సంతోషం వ్యక్తం చేశారు.

    ఇది కదా సలైన నాటు!!
    ప్రపంచ వేదిక పై #నాటు_నాటు వీరంగం చేసి మన నాటు..🕺🕺 #Oscars pic.twitter.com/dvIpbYbdMA

    — Roja Selvamani (@RojaSelvamaniRK) March 13, 2023

     

     

    Congratulations! for `NaatuNaatu`@TheAcademy Award for |Best Original Song at #oscars95 you created history by becoming the first Indian movie to bag an Oscar award 🕺🏻🕺 My Heartiest wishes to @mmkeeravaani @boselyricist @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @Rahulsipligunj pic.twitter.com/riu1MQPLj8

    — Roja Selvamani (@RojaSelvamaniRK) March 13, 2023

  • 13 Mar 2023 01:26 PM (IST)

    ఇండియా గర్వ పడుతోంది.. ఆర్‌ఆర్‌ఆర్‌ టీంకు శుభాకాంక్షలు: ప్రధాని నరేంద్ర మోదీ

    ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు ఆస్కార్‌ అవార్డు రావటంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు. ‘‘ నాటు నాటు పాట పాపులారిటీ ప్రపంచ వ్యాప్తమైనది. భవిష్యత్తులో కూడా గుర్తుపెట్టుకునే పాట అది. ఎమ్‌ఎమ్‌ కీరవాణి, చంద్రబోస్‌ సినిమా టీం అందరికీ నా శుభాకాంక్షలు. భారతదేశం గర్వపడుతోంది’’ అని పేర్కొన్నరు.

    Exceptional!

    The popularity of ‘Naatu Naatu’ is global. It will be a song that will be remembered for years to come. Congratulations to @mmkeeravaani, @boselyricist and the entire team for this prestigious honour.

    India is elated and proud. #Oscars https://t.co/cANG5wHROt

    — Narendra Modi (@narendramodi) March 13, 2023

  • 13 Mar 2023 01:03 PM (IST)

    అకాడమీ అవార్డు వేడుకలో హిందీ, తెలుగులో మాట్లాడిన రామ్‌ చరణ్‌

    అకాడమీ అవార్డులో ఆర్‌ఆర్‌ఆర్‌కు అవార్డు ప్రకటించిన తర్వాత రామ్‌ చరణ్‌ మీడియాతో మాట్లాడారు. మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రామ్‌ చరణ్‌ హిందీ, తెలుగులో సమాధానం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ మేమంతా చాలా గర్వంగా ఫీలవుతున్నాం. మీరు మా ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకు మంచి ఆతిథ్యం ఇచ్చారు. భారత్‌కు కృతజ్ఞతలు. తెలుగు వాడిగా గర్వపడుతున్నాను. వెస్ట్రన్‌ ప్రజలకు, వెస్ట్రన్‌ మీడియాకు కృతజ్ఞతలు. అదే మాకు ఎలక్షన్స్‌లో ఉపయోగపడింది. వెస్ట్రన్‌ ప్రజలే మాకు అతి పెద్ద మద్దతుదారులు’’ అని పేర్కొన్నాడు.

    #RRR star Ram Charan shares a message to India after the film won the Oscar for best original song. https://t.co/ujNG9eM1FD pic.twitter.com/CCUMesgS87

    — Variety (@Variety) March 13, 2023

  • 13 Mar 2023 01:00 PM (IST)

    వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు: రజినీకాంత్‌

    ఆర్‌ఆర్‌ఆర్‌, ఎలిఫెంట్‌ విస్పరర్స్‌కు ఆస్కార్‌ అవార్డులు రావటంపై సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌ ట్విటర్‌ ద్వారా స్పందిస్తూ.. ‘‘ ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ అవార్డును గెలుచుకున్న కీరవాణి, రాజమౌళి, కార్తీక్‌ గోనసల్‌వేస్‌లకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశానికి గర్వకారణమైన వారికి నా సెల్యూట్‌’’అని అన్నారు.

    My hearty congratulations to Shri. Keeravani, Shri. Rajamouli and Shri. Kartiki Gonsalves for getting the prestigious Oscar Award. I salute to the proud Indians.

    — Rajinikanth (@rajinikanth) March 13, 2023

  • 13 Mar 2023 12:15 PM (IST)

    ఆర్‌ఆర్‌ఆర్‌లో నా బిడ్డ భాగమైనందుకు గర్వంగా ఉంది: మెగాస్టార్‌ చిరంజీవి

    ‘‘చాలా గొప్ప మూమెంట్‌ ఇది. మీరు చెబుతుంటే నాకు గూస్‌బమ్స్‌ వస్తున్నాయి. ఓ సినిమా వాడిగా.. సినిమాల్లో 45 సంవత్సరాలకుపైగా ఉన్న నాకు. ఆస్కార్‌ అనేది అల్టిమేట్‌. దాన్ని మించింది ఏదీ ఉండదు. నేను యుద్ధ భూమి సినిమా చేసే టైంలో.. స్పెషల్‌ అకేషన్‌కు ఆహుతుడిగా వెళ్లాను. అప్పుడు రెడ్‌ కార్పెట్‌ మీద నడుచుకుంటూ వెళ్లాను. ఆస్కార్‌ అవార్డు వేడుకలో పాల్గొనటం ఎంతో గొప్పగా భావించాను. మనవాళ్లు.. మన తెలుగు వాళ్లు. అందులో ఓ భాగమైన చరణ్‌.. నా ఇంటి బిడ్డ అక్కడ కూర్చుని పార్టిసిపేట్‌ చేస్తూ.. అవార్డు గెలుచుకుని వచ్చారు అంటే గనుక.. దానికి కారణం అనేక మంది గొప్ప టాలెంట్‌. ఏది ఏమైనప్పటికి మనందరం గర్వపడే గొప్ప మూమెంట్‌ ఇది. నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావటం గర్వించదగ్గ విషయం. ‘ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ వాళ్లకు కూడా నా శుభాకాంక్షలు’’ అని అన్నారు.

Tags :

  • 95th Academy Awards
  • Oscar Awards 2023
Read Today's Latest moviesNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఆస్కార్‌ ఫంక్షన్‌కు వెళ్లకపోవడంపై దానయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆస్కార్‌ ఫంక్షన్‌కు వెళ్లకపోవడంపై దానయ్య ఆసక్తికర వ్యాఖ్యలు!

  • ఆస్కార్ కు అయిన ఖర్చు అంతా రాబడుతున్న రాజమౌళి!

    ఆస్కార్ కు అయిన ఖర్చు అంతా రాబడుతున్న రాజమౌళి!

  • ఆస్కార్​తో హైదరాబాద్​కు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. జై హింద్​ అంటూ..!

    ఆస్కార్​తో హైదరాబాద్​కు ‘ఆర్ఆర్ఆర్’ టీమ్.. జై హింద్​ అంటూ..!

  • RRRకు ఆస్కార్‌ వచ్చిన వేళ.. నిర్మాత దానయ్య ఏంటి ఇలా అన్నాడు!

    RRRకు ఆస్కార్‌ వచ్చిన వేళ.. నిర్మాత దానయ్య ఏంటి ఇలా అన్నాడు!

  • ఆస్కార్‌ విజేతకు ఎంత క్యాష్‌ ప్రైజ్‌ లభిస్తుంది.. ఎన్ని కోట్లిస్తారు!

    ఆస్కార్‌ విజేతకు ఎంత క్యాష్‌ ప్రైజ్‌ లభిస్తుంది.. ఎన్ని కోట్లిస్తారు!

Web Stories

మరిన్ని...

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!
vs-icon

ఉదయాన్నే బ్రష్ చేయకుండా నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు!

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..
vs-icon

రంజాన్ ప్రత్యేకం సేమియా ఖీర్... రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం! ఎలా అంటే..

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!
vs-icon

వేసవిలో బార్లీ గింజల తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు!

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!
vs-icon

విదేశాల్లో సీక్రెట్‌గా వివాహం చేసుకున్న ప్రియాంక నల్కారి!

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!
vs-icon

నరేష్-పవిత్రా లోకేష్ పెళ్లి.. బయటపడిన అసలు సీక్రెట్!

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!
vs-icon

మంచు విష్ణు, మంచు మనోజ్ రేర్ ఫొటోస్!

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
vs-icon

ఎండా కాలంలో కొబ్బరినీళ్లు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!
vs-icon

ఐదేళ్లకే కానిస్టేబుల్ ఉద్యోగం!

తాజా వార్తలు

  • బ్రేకింగ్: ఘోర రోడ్డు ప్రమాదం.. మహిళా కూలీలపైకి దూసుకొచ్చిన లారీ!

  • పెళ్ళైన మహిళతో లవ్ ఎఫైర్.. చీకట్లో కలవడానికి వెళ్లగా ఊహించని ట్విస్ట్!

  • టీచర్ కొట్టిన దెబ్బలు భరించలేక ఏడేళ్ల విద్యార్థి మృతి.. గుండె పగిలేలా రోధిస్తున్న తల్లి..

  • క్లియర్ గా రనౌట్.. అయినా నాటౌట్ ఇచ్చిన అంపైర్! కారణం ఏంటంటే?

  • ‘గేమ్ ఆన్’ మూవీ 2వ లిరికల్ సాంగ్ లాంఛ్.. ‘పడిపోతున్న నిన్ను చూస్తూ’..

  • క్రికెట్ చరిత్రలోనే వావ్ అనిపించే క్యాచ్! వీడియో వైరల్..

  • NTR పిల్లలకు కొత్త బట్టలు పంపిన స్టార్ హీరోయిన్!

Most viewed

  • రక్తం కక్కుకుంటూ.. భారత్‌కు కప్‌ అందించిన వీరుడు! ఆ త్యాగానికి 12 ఏళ్లు పూర్తి!

  • ఆ కారణంతోనే YCP ప్రచారానికి వెళ్లాను, లేకపోతే వెళ్లేవాడిని కాను: మోహన్ బాబు

  • వైసీపీ ఓటమికి కారణాలు ఇవేనా? ఆ ఇద్దరిపై వేటు పడుతుందా..?

  • క్రాస్ ఓటింగ్‌పై MLA శ్రీదేవి ఫస్ట్ రియాక్షన్.. నా పేరెలా బయటికొచ్చింది?

  • ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు.. ఆ ఎమ్మెల్యే కోసం ప్రత్యేకంగా చాపర్‌ పంపి!

  • MLC ఎన్నికల్లో అనూహ్య ఫలితం! టీడీపీ అభ్యర్థి గెలుపు!

  • షారుక్ ‘పఠాన్’ ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పటినుంచే?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    Ugadi Panchangam 2023 in TeluguTelugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam