పెళ్లికి ముందు జీవితం ఒకలా ఉంటే.. పెళ్లి తర్వాత జీవితం ఇంకోలా ఉంటుంది. ఓ ఇద్దరు మనుషులు, ఓ రెండు జీవితాలు ఒక్కటవుతాయి. జంటగా తమ దాంపత్య జీవితంలో ముందుకు సాగుతారు. ప్రేమించి పెళ్లి చేసుకున్నా.. పెద్దలు కుదిర్చిన పెళ్లయినా.. శృంగారం అన్నది జంట జీవితంలో అత్యంత కీలకంగా మారుతుంది. ఇద్దరి మధ్యా అనుబంధాన్ని పెంచటానికి శృంగారం అన్నది ముఖ్యమైనది. ఇటు భర్త కావచ్చు.. అటు భార్య కావచ్చు.. ఇద్దరూ శృంగార అనుభవం కోసం తహతహలాడుతుంటారు. అయితే, శృంగారం అన్నది సముద్రం లాంటిది. మనకు తెలిసింది కొంత.. తెలుసుకోవాల్సింది కొండంత. శృంగారం మీద ఆడ,మగలు ఇద్దరూ మంచి అవగాహన కలిగి ఉండాలి. ముఖ్యంగా మగవాళ్లు ప్రత్యేకమైన అవగాహన కలిగిఉంటే దాంపత్య జీవితంలో ఎలాంటి పొరపచ్చాలు రావు.
ఎందుకంటే.. శృంగారాన్ని అనుభవించే, తృప్తి పొందే విషయంలో ఆడ,మగలకు చాలా తేడాలు ఉంటాయి. మగవాడు 2-5 నిమిషాల్లో భావప్రాప్తి పొందుతాడు. వీర్యం శరీరంలోంచి వెళ్లిపోయేటప్పుడు కలిగే ఆ అనుభూతే మగవాడి అనుభవానికి తారాస్థాయి. కానీ, పురుషులు పొందినంత ఈజీగా, తక్కువ సమయంలో ఆడవాళ్లు భావప్రాప్తిని పొందలేరు. ఎందుకంటే ఆడవాళ్ల శరీర నిర్మాణం మగవాడి శరీర నిర్మాణానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఆడవాళ్లు మానసికంగా కూడా శృంగారంపై తమదైన శైలి అభిప్రాయాలను కలిగి ఉంటారు. రెండు మూడు నిమిషాల్లో వాళ్లు తృప్తి చెందటం అన్నది జరగదు. శృంగారం ప్రారంభం అయిన వెంటనే ఇంటర్ కోర్స్ చేయటం మొదలుపెడితే.. మగవాడికి తొందరగా వీర్యం వెళ్లిపోతుంది కానీ, ఆడవాళ్లు తృప్తి చెందరు.
ఆడవాళ్లను శృంగారంలో తృప్తి పరచాలంటే అందుకు కొన్ని టెక్నిక్‌లు ఉన్నాయి. మొదట ఆడవారి కామనాఢులను ప్రేరేపించాలి. ఇలా చేయటం వల్ల వారిలో శృంగార అనుభూతి కలుగుతుంది. వాళ్లు ఎక్కడ పట్టుకుంటే సుఖం కలుగుతుందో వాటిని కొన్ని నిమిషాలపాటు ప్రేరేపించాలి. తర్వాత ఫోర్ ప్లేకు దిగాలి. ఇద్దరి శరీరాలను రాపిడికి గురి చేయాలి. తర్వాత మర్మాంగాలపై కూడా ఫోర్ ప్లేను నిర్వహించాలి. ఇలా చేయటం వల్ల వారిలో కోరికలు తారాస్థాయికి చేరుతాయి. తర్వాత ఇంటర్ కోర్స్‌కు దిగితే మంచి అనుభవం కలుగుతుంది. దానికి తోడు ఆడవారి మర్మాంగం నుంచి రసాలు ఊరి ఇంటర్ కోర్సు ఎలాంటి ఇబ్బంది లేకుండా జరుగుతుంది. తర్వాత ఆడవాళ్లు భావప్రాప్తి పొందే అవకాశం ఉంది. భావప్రాప్తి అన్నదే ఇద్దరి మోటో కాబట్టి.. ఏం చేస్తే దాన్నిపొందుతారో గుర్తించాలి. దాన్నే అనుసరించాలి. లేకపోతే ఆడవారికి శృంగారం మీద విరక్తి రావచ్చు. లేదా భర్తే శృంగారానికి పనికి రాడు అని అనుకోవచ్చు.