ఈ ప్రపంచంలోని దాదాపు 80 శాతం మంది మగాళ్లు మందు తాగుతారని ఓ సర్వేలో తేలింది. వీరిలో కొంతమందికి తాగుడు ఓ అలవాటు.. మరికొంతమందికి వ్యసనం. తాగుడు అలవాటు ఉన్నవారు ఒకలాంటి ప్రవర్తనను కలిగి ఉంటే.. అలవాటు కాస్తా వ్యసనంగా మారిన వారి ప్రవర్తన మరోలా ఉంటుంది. వ్యసనంగా మారిన వారు ఆఖరికి సెక్స్ సమయంలో తాగి ఉంటున్నారు. మత్తులోనే శృంగారం చేస్తున్నారు. ఇక, మందు అలవాటు ఉన్న వారిలో కొంతమంది ఎక్కువసేపు సెక్స్ చేయాలన్న ఉద్ధేశ్యంతో శృంగారం సమయంలో మందు తాగుతూ ఉంటారు. అయితే, మందు తాగి శృంగారం చేయటం వల్ల చాలా నష్టాలు ఉన్నాయి. అసలు మందు తాగటం ద్వారా సెక్స్ జరిగే సమయంలో పాజిటివ్‌గా ఎలాంటి మార్పు ఉండదని సర్వేల్లో తేలింది. ఇంతకు తాగి శృంగారం చేయటం వల్ల కలిగే నష్టాలు ఏంటి?..
మద్యం తాగి శృంగారం చేయటం వల్ల కలిగే నష్టాలు :